సకల దేవతలకు మూలం గోమాత..
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రాణాలను నిలిపిన అమ్మ గోమాత..
వైకుంఠం నుంచి భువికి దిగివచ్చిన శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి కోసం శేషాచలం అడవుల్లో గాలించి అలసిపోయారు. సొమ్మసిల్లి ఒక పుట్టలో దాక్కున్నారు. ఆకలిగా
సామవేదంలో గోవిశిష్టత చెప్పబడింది. సర్వోన్నత గురువుగా భాసిల్లుతోన్న గోవులను సంరక్షించుకోని సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వాటి పోషణ పై దృష్టి పెట్టాల్సిన
అలాంటి గోవుల సంరక్షణ దేవాలయ సిబ్బంది , ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహారించడం బాధాకరం.
ఇలాంటి గోశాలలో ఒక గోశాల అయిన సింహచలం గోశాలలో గోవులపై జరిగిన ప్రమాదాలను మీకు తెలియజేయాలనే చిన్న ప్రయత్నం
ఈ విడియో 14th May 2013 లో టెలికాస్ట్ చేయడం జరిగింది.
సింహద్రి అపన్న స్వామికి దానం చేసిన గోవులను ఆక్రమంగా దేవాలయ సిబ్బంది తరలించడం జరిగింది
విశాఖలో దోరిగిన జంతు కబేళాలో సింహచలం గోశాల ఆవులను గుర్తించారు..
వీటిని దేవాలయ సిబ్బంది ఆక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు.
సింహచలం గోశాలలో లెగ దూడలు మాయం ,రాత్రికి రాత్రే లెగ దూడలను తరలించిన సిబ్బంది
ఆరోగ్యం బాగాలేని లెగ దూడల ఆరోగ్యం మెరుగుపరచడానికి దేవాలయ సిబ్బంది చోరవ తీసుకోకుండా వాటిని తరలించడానికి ఊపిరాడని వాహనాలు వాడడం వలన ఆవు దూడలు చనిపోవడం జరిగింది
ఇప్పటికిప్పుడు సిబ్బందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే గోవుల సంరక్షణ ,ఉద్యోగస్తుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుంది
గోవుల పోషణ , సంరక్షణ చూసుకుంటున్న సిబ్బందిని తోలిగించడం ప్రభుత్వాలు చేసిన అతి పెద్ద తప్పు. ప్రతిపక్షాలు అయిన జనసేన ,భాజపా పార్టీలు చోరవతో సిబ్బందిని మళ్ళీ విధుల్లోకి తీసుకువచ్చిన ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవ్వకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
గోమాత గోప్పతనం గురించి చాగంటి గారి మాటల్లో
మా అమ్మ ప్రతిసారి అరటి పళ్ళు ,జోన్నలు ,దేవుడు ప్రసాదం పెట్టినప్పుడు
గోవు చూట్టు తిరిగి ప్రదక్షిణలు చేసినపుడు నాకు అర్థం
ప్రపంచం నలుమూలన తెలిసుకోవలసిన గోప్పతనం కలిగిన గోమాత ప్రస్తుత పరిస్థితి బాధాకరం.
If u like the Thread Share It
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మీకు @BeSriSri గోమాత గోప్పతనం మరింత తెలిసి ఉంటుంది
@DrSandeepJSP @BeSriSri @SriniIndian_1 @jaijayudu @ImamKalyan