@BiswabhusanHC @nsitharaman @MVenkaiahNaidu @governorap @PMOIndia @rashtrapatibhvn 1. అమరావతి రైతులకు న్యాయం చేయాలి అనుకునేవారు, రైతులతో ఒప్పందం చేసుకున్న CRDA చట్టాన్ని అసెంబ్లీలో ఎందుకు రద్దు చేశారు?
2. 15 నెలలగా ఒక్క పనైనా చేశారా అమరావతి లో.?
3.215రోజులగా రైతులు ఆందోళన చెందుతుంటే, వారితో మాట్లాడే ప్రయత్నం చేశారా?
4. రాజధాని కడతాం అని తీసుకున్న భూములను, స్థలాలు బాగుచేసి, ఫ్లాట్లు వేసి ఇస్తాం అని చేతులు దులుపుకోవటమా న్యాయం చేయటం అంటే?
5. న్యాయం చేయాలి అనుకునేవారు బడ్జెట్లో అమరావతి కి ఒక రూపాయి కూడా ఎందుకు కేటాయించలేదు?
6. అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం అంటే ఉన్న సహజ వనరులను ఉపయోగించుకుని ఉపాధి అవకాశాలు కల్పించటం తప్ప, ఇక్కడ బిల్డింగ్లు అక్కడకి మార్చితే అభివృద్ధి అవుతుందా?
#SaveAmaravati #saveAndhraPradesh

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Maha #SaveAmaravati#JusticeForAmaravatiFarmers

Maha #SaveAmaravati#JusticeForAmaravatiFarmers Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Maha56440265

Sep 22, 2020
అయ్యా సోమూ గారు 24 లో వచ్చి నేను అది,ఇది చేస్తాననటం కాదు ..ఈ6 1/2 yrs లో మీరు👇చెప్పిన వీటిలోఏంచేశారో ప్రజలకు చెప్పండి
👉అమరావతిని ఢిల్లీని తలదన్నే రాజధాని కడతాం అన్నారు.కట్టారా?
👉వెనకబడిన 7జిల్లాలకు spécial package ఇస్తాంఅన్నారు.ఇచ్చారా?
👉Special status ఇస్తాం అన్నారు.ఇచ్చారా?
👉Vizag-Chennai pétrol corridor పెడతాం అన్నారు..పెట్టారా?
👉Tirupati- Bangalore industrial corridor పెడతాం అన్నారు..పెట్టారా?
👉Vizag railway ఇస్తాం అన్నారు..కాని వాల్తేర ను కలపకుండా తలలేని మెుండెంను ఆంధ్రాలో పెట్టారు.Andhra కు ఏమన్నా ఉపయోగమా?
👉పోలవరం సంగతి ఏంచేశారు?
మీరు 2024 అధికారం గురించి ఆలోచించుతున్నారు తప్పితే ,ఇప్పుడు జరిగే నష్టం గురించి పట్టదా? గత 16 నెలల్లో ఎన్నో Projects వెళ్ళి పోయాయి ..వాటివల్ల ఆంధ్రాకు జరిగిన నష్టం గురించి పట్టదా? మీరు 2024 లో ఏంచేస్తారో తర్వాత,2014 లో ఆంధ్రప్రదేశ్ కు చేసిన promises లను నెరవేర్చండి please..
Read 4 tweets
Aug 30, 2020
ఆలోచించు ఆంధ్రుడా🙏🙏🙏🙏
మెుత్తానికి తెలుగు మీడియం తీసివేసి English Medium పెట్టాలనుకోవటం రాజ్యాంగపరంగా చెల్లుబాటుఅవదు అని ప్రభుత్వాలకు తెలియదా🤔? తెలిసికూడా కోట్లరూపాయిలను ఖర్చుపెట్టి పుస్తకాలను ఎందుకు ప్రచురించారు.ఒకవేళా సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి తీర్పు వ్యతిరేకంగా వస్తే ఆ
బుక్స్ కు పెట్టిన డబ్బులు వృధాయే కదా? ప్రభుత్వాలు ఇలా ప్రజలమనినీ ఎందుకు వృధా చేస్తున్నాయి .ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనుకున్నప్పుడు తీర్పు వచ్చేవరకు ఆగి books ని print చేస్తే బాగుండేది.ఈప్రభుత్వం రంగులకు, అనాలోచితంగా books కు, Lawyers కు,సలహాదారులకు ప్రజలమనినీ వృధాచేయటం
ఎంతవరకు కరెక్ట్? అమరావతి కట్టడానికి వారి దగ్గర డబ్బులు ఉండవు,ఇలా ప్రజల డబ్బు ను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టటానికి మాత్రం డబ్బులు ఉంటాయా🤔🤔? ఇది నేటి నాయకుల తీరు
@PattabhiRamK1 @VoiceOfAndhra_ @SunkaraPadmasri @DevineniUma @neekenduku9999 @JaiTDP @RamanaiduTDP @ncbn @naralokesh
Read 4 tweets
Aug 7, 2020
29గ్రామాలు బాగుంటే చాలా ..మిగతా ప్రాంతాలు బాగుపడవద్దా అని మాట్లాడే ప్రతి ఒక్కరికి (including political parties)అమరావతి రైతు బిడ్డ గా నా సమాధానం ...2014 లో రైతుల నుండి రాజధాని కోసం భూమి సేకరించేటప్పుడు 29 గ్రామాల్లోనే ఎందుకు తీసుకుంటారు ..
State లోని అన్ని జిల్లాల్లో ,అన్ని గ్రామాల్లో తీసుకోమని చెప్పలేకపోయారా? బాగుపడితే అందరూ బాగుపడేవారు..లేకపోతే అందరూ కలసి నష్ట పోయేవారు..రాజధాని అమరావతి కోసం 29 గ్రామాల్లో ప్రజలే ఎందుకు నష్ట పోవాలి? అమరావతిలో తప్పితే మిగతా ప్రాంతాలకు ఏమి చేశారు అనేవారు ఒకసారి ఆలోచించుకోండి
గత 5yrs లో రాయలసీమకు పట్టిసీమ కట్టి నీళ్లు ఇవ్వటం ,KIA company ని పెట్టటం, kurnool లో solar park ,jockey company ని తీసుకురావటం నిజంకాదా? Vizag లో మిలీనియం టవర్స్ కట్టి software companies తీసుకురావటం ,Aadani data center, lulu company తీసుకురావటం నిజంకాదా?
Read 6 tweets
Aug 4, 2020
eenadu.net/apmukyamshalu/… via @eenadulivenews
We demand MLA’s and MP’s of all parties should resign and go for elections..let the people of Andhra Pradesh decide what they want “1 capital ,development decentralization to all the places or only 3 capitals agenda
As we farmers gave land to build the capital for Andhra Pradesh.But none of the parties told to the farmers and AP people about 3 capitals at the time of pooling land or before 2019 election time..
The public are also part of the democracy,therefore the government can’t take any decision individually without taking the opinion of the people.If the govt taking the decision without considering the opinion of the people then it means it is betraying the farmers and AP people
Read 4 tweets
Aug 2, 2020
అధికార పార్టీ యుశ్రారైకా ,BJP,Janasena parties..
ఎలక్షన్స్ కు ముందు TDPమీద Amaravatiలో insider trading అన్నారు,real estate business అని గగ్గోలు పెట్టిన వారు 15 నెలలు గా ఒకటైనా నిరుపించారా అంటే లేదు..ఈ failures నుండి ప్రజలను మభ్యపెట్టటానికి ఇంకో కొత్త wave ను నడుపుతున్నారు..
Emotionalగా,psycological గా tdpని,CBNను దెబ్బతీయటానికి CBNపార్టీని నడపలేడు ,old âgé అని..అలా ఐతే PM age 69yrs,Karnataka CMage 77yrs,American president age 74 yrs వీళ్ళందరూ నడపగాలేంది CBN partyని నడపలేరా?ఎప్పుడు చూడు CBN,TDP party మీద పడి ఏడవటం తప్పితే ప్రజల సమస్యలు పట్టవా మీకు ?
1.కరోనా కరతాళ నృత్యం చేస్తుంది ఆంధ్రలో..
2.అమరావతి రైతులు గోడు పట్టదా
3. రాజధాని మారుస్తారు కాని రైతులకు న్యాయం చేస్తారటఎలా? 4.రైతులతో ఒప్పందం చేసుకున్న CRDA చట్టం cancel చేసి రైతులకు న్యాయం ఎలా చేస్తారు
5.ఆంధ్రా కి Special status అని గగ్గోలు పెట్టి ఇప్పుడు ఒకరూ మాట్లాడరే?
Read 4 tweets
Jul 28, 2020
రాజధానిని నిర్ణయం చేయాల్సింది ప్రభుత్వం , రైతులు కాదు అంటున్న సచివాలయ ఉద్యోగుల సంఘంకు అమరావతి రైతు బిడ్డగా నా సమాధానం
1. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత 2014 లో అమరావతిని రాజధాని గా నిర్ణయం చేసిన విషయం మీకు తెలియదా?
2. రాజధానికి భూములు ఇచ్చింది రైతులా లేక మీరా? Image
3.అన్ని పార్టీలు ఒప్పుకున్న తర్వాత అమరావతి రాజధాని కడతాం అని CBN గారు ఒక పిలుపుఇస్తే 34000వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా కులాలకు అతీతంగా, ముందుకు వచ్చి ఇచ్చారు రైతులు..... అది అక్కడి రైతుల గొప్పతనం.. సచివాలయ ఉద్యోగుల భూములు లేదా జీతాలను ఏమైనా త్యాగం చేశారా రాజధాని కట్టడానికి ?
4.State divide జరిగి Hyd నుంచి సచివాలయ ఉద్యోగులను అమరావతి రమ్మనప్పుడు సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు Venkata Rami Reddy ,CBN గారిని ఎన్ని గొంతెమ్మ కోర్కెలు కోరి నేరవేర్చుకున్నారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా? మరి ఇప్పుడు నోరు మెదపడే ? ఆయన సామాజిక వర్గం అతను CM అయునందుకా?
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(