My Authors
Read all threads
రాజధాని తరలింపు వెనుక అసలు కథ
తండ్రి అధికారం లో ఉండగా ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని సిమెంట్ ఫ్యాక్టరీ కడతాను అంటూ బయలు దేరి ఒక్క బస్తా సిమెంట్ కూడా ఉత్పత్తి చేయకుండానే సగం వాటాను ఫ్రెంచ్ కంపెనీ కి
2500 కోట్లకు అమ్మి నల్ల ధనాన్ని తెల్లగా చేసుకుని,
దానికి టాక్స్ కట్టి,దేశంలోనే అత్యధిక టాక్స్ కట్టిన రెవెన్యూ మిత్ర అని తనకు తాను చెప్పకునే ఒక యువనేత తండ్రి ద్వారా,2004-09 మధ్య సత్యం కంపెనీకి మెట్రో ప్రాజెక్టు ను అప్పగించాడు.దాని వెనుక కథ ఏమంటే,సత్యం కంపెనీ హైదెరాబాదు చుట్టు పక్కల ఎకరాలు సేకరించటం,
యువనేతకు లోపాయకారిగా అమ్మటం దాని పని.అందుకోసం సత్యం సాఫ్ట్వేర్ కంపెనీ నిధులు,మెట్రో ప్రాజెక్టు నిధులు దారి మళ్లించింది దశలో పెద్దల నుండి డబ్బు సమయానికి అందలేదో లేక రాజును తన్నగల నేర్పరి రెడ్డి గారు అవటం వల్లనో వ్యవహారం బెడిసి కొట్టి పెద్ద రాజు జైలులో లొంగి పోయారు.
ఇక యువనేత హైదెరాబాదు చుట్టు పక్కల ఈ విధంగా చీకటి భాగోతాల ద్వారా సేకరించిన భూమి 12000 వేల ఎకరాలకు పై మాటే. అందింది అందిన చోట, అందని చోట లాక్కోవటం, ఆక్రమించు కోవటం, దొరక బుచ్చు కోవటం, నీకిది నాకది ఇలా అనేక మార్గాలలో భూమి గుట్టలు గుట్టలుగా సేకరించ బడింది.
ఈ డబ్బు సీట్లెమెంట్ కోసం ఢీ చిత్రం లో చూపించిన విధంగా అనేక పార్టీలు నిరంతరం, రాత్రి పగళ్లు పని చేసాయి. వీటి పని డబ్బును బస్తాలలో కూర్చటం ఇవ్వాల్సిన వారికీ సర్దటం
పేదలకు తాయిలం ఉచితంగా ఇచ్చి, మేము ఎం తిన్నా మీరు సైలెంట్ గా ఉండండి అని చెప్పిన మహా మేత, జల యజ్ఞం అనే ఊహాజనిత ప్రాజెక్టులు ఎన్నో శాంక్షన్ చేసి, అయిన వారికీ ప్రాజెక్టులు పంచారు.
అయితే ప్రాజెక్టు తీసుకున్న అనుయాయుల వద్ద కృతజ్ఞత ఫలహారం డబ్బు లేక పోవటం తో మొబిలై జెషన్ అడ్వాన్సులు ఆ చేత్తో ఇచ్చి, ఈ చేత్తో అదే డబ్బు ను లంచం కింద వెనక్కి తీసుకున్నారు. ఈ డబ్బు కూడా హైదేరాబద్ రియల్ ఎస్టేట్ లోకి ప్రవహించింది.
అయితే తామే మరో 40 ఏళ్ళు ఉంటాం అనుకున్న మహానేత ను కాకి ఎత్తుకొని పోవటం తో వారి గొంతులో వెలక్కాయ పడింది.
పరిటాల రవి గారిని చంపటం కూడా తమ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా పెంచుకువటం కోసమే.
పరిటాల రవి గారిని చంపిన నలుగురు వేర్వేరు చోట్ల చని పోవటం, వారిని చంపిన వారు కూడా విచిత్రంగా మరణం చెందటం క్రైమ్ థ్రిల్లర్లకు కూడా ఊహకు అందని నిజం.
ఇక ప్రభుత్వాలు మారటం,తెలంగాణ ఉద్యమం పెరగటంతో, దేశంలోనే.బహుశా ప్రపంచం లోనే అత్యంత విలువ కలిగిన ఈ బినామీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని కాపాడు కోవటానికి తెలంగాణ పెద్దలతో చీకటి ఒప్పందాలు జరిగాయి.ఇవి కూడా నీకిది నాకది లాంటివే.
తమ హైదేరాబద్ భూమి ధర పెరగాలి అంటే ఆంధ్రప్రదేశ్ సంక నాకి పోవాలి.రాజధాని అనిశ్చితి కావాలి. ఆంధ్రప్రదేశ్ వృద్ధి చెంద కూడదు. తెలంగాణ హై టెక్ గా ఉండి ధరలు పెరగాలి. ఆంధ్రులు ఆ తెలంగాణ ఆకాశ హర్మ్యాల అద్దాలు తుడిచే బంట్రోతు జాబులు సామాన్య ఉద్యోగాలు తో సరి పెట్టుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ వృద్ధి చెందితే హైదరాబాద్ లోని తమ వ్యాపారాలు పోతాయి.భూములు పడి పోతాయి. ప్రజలు స్మార్ట్ అవుతారు. వారికీ ఇక్కడే మంచి ఉద్యోగాలు వస్తాయి.అది జరిగితే హైదేరాబద్ లో స్లంప్ వస్తుంది.దానితో వారి ధరలు పడి పోతాయి.
అలా జరగాలి అంటే ముంది ఆంధ్రప్రదేశ్ కు అర్ధరాత్రి కూడా కాటి కాపరి లా కాపలా కాసే చంద్రబాబు నాయుడు గారిని ముందు దించి వేయాలి. అందుకే దుష్ట చతుష్టయం చీకటి లో చేతులు కలిపింది,బాబు గారిని దించి వేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల నోటా మట్టి కొట్టారు.ధరలు పెంచి తలాఒక తాయిలం ఇచ్చారు.హైదరాబాద్ ధరలు పెంచారు.ఆంధ్రప్రదేశ్ ధరలు తుంచారు. రైతుల పొట్ట కొట్టారు.ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం బహుమతి కన్నీరులా ఇచ్చారు.
ఇప్పుడు జరిగిన ఈ ద్రోహాన్ని,అన్యాయాన్ని, మోసాన్ని,అవహేళనను దేముడు కూడా కాపాడ లేడు
బాధ కలిగితే రాజుకో,రెడ్ది కో మొరాయించు కుంటాం.రెడ్డే భాధ కలిగిస్తే ఎవరికీ చెప్పుకోగలం.
మనం ఈ వ్యధ నుండి, భాధ నుండి, బయటకు వచ్చి మన రైతులను,మహిళలను, చిన్నారులను కాపాడుకోవాలి అంటే ఒక తరం కష్ట పడాలి.
ఒక్కో మనిషి చంద్రబాబు గారి సైనికునిగా నిలబడాలి.వచ్చే ఎన్నికల వరకు నిర్విరామంగా కృషి చేయాలి.కంటి మీద కునుకు లేకుండా కష్ట పడాలి.పోస్టర్లు కట్టే వారు,షేర్లు కొట్టె వారు,రాసే వారు, పంచె వారు,సోషల్ మీడియా యుద్ధ వీరులు,సంచాలకులు,సాధారణ పౌరులు అందరూ ఒక్కతాటి పై పని చేయాలి.
నాకు ఏమి రాదు,నాకు ఏవరు తెలియదు అనుకో వద్దు.ఒక్కో వ్యక్తి 10 మంది ఆలోచన మారిస్తే వచ్చే ఎన్నికలలో మహిషాసుర మర్దనం ఖాయం అవుతుంది.తల్లులు పిల్లలకు జరిగిన అన్యాయం చెపుతు అన్నం పెట్టండి.
నిజాలు అందరికి తెలియాలి.రాజకీయాలలో కి కొత్త రక్తం రావాలి.నిమ్న వర్గాలు,అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, అడ్డంకులు తొలగించు కుంటూ,ఒక్కో ఇల్లు ఒక యూట్యూబ్ స్టూడియో గా మారుతూ,ఒక్కో వ్యక్తి ఒక నడిచే సోషల్ మీడియా ఆయుధం గా మారుతూ,ఎక్కడ పోయమో అక్కడే మొదలు పెట్టాలి.
ఎం పోగొట్టు కున్నామో అక్కడే మొదలు పెట్టాలి. ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడే బలంగా మారాలి. చలి చీమల కథల మనం చిన్న వాళ్ళమే,బలహీనులమే,మన వనరులు చిన్నవే కానీ సమయం మన వైపు ఉంది,ఓపిక ఉంది, ఐకమత్యం మన వైపు ఉంది అన్నింటి కన్న మిన్నగా సంకల్ప బలం ఉంది.
మన ప్రాంతం మనమే బాగు చేసుకోవాలి.ఇక్కడ అద్భుతాలు జరగవు.ప్రతి రోజు పరీక్ష గా,ఓపిక గా,మొక్క పోనీ పట్టుదలగా పోరాటం చేయాలి. జరిగిన అవమానానికి ప్రతీకగా,గుర్తుగా,మరువ కుండా ప్రతి రోజు మొదటి ముద్ద చిటికెడు కారం తో భోజనం ప్రారంభించండి
ఐకమత్యమే బలం సర్వ జనుల సమైక్యతే మన బలం.పట్టుదల,ఓర్పు,మరచి పోనీ పోరాటం చంద్రబాబు మళ్ళీ అధికారం లోకి రావటం ద్వారా మాత్రమే కేవలం ఈ ఒక్క మార్గమే మనకు మిగిలిన ఏకైక దారి
కొండ చుట్టు రోజు 20 మైళ్ళు నడుస్తూ కొండ మీద కోపం వచ్చిన ఒక ఆదివాసీ ఎన్ని అర్జీలు పెట్టిన రోడ్డు మాత్రం సంక్షను కాక పోవటం తో, తానే సుత్తి సానం తో రోడ్డును తవ్వటం మొదలు పెట్టాడు. తాను ముసలి అయ్యేనాటికి రోడ్డు తల వంచి ఊరికి, దేశానికి ఆదర్శ ప్రాయుడు అయ్యాడు.
ఇప్పుడు ఒక్కో ఆంధ్రుడు ఇలానే పోరాటం చంద్రబాబు గారికోసం చేస్తే పోయినవే కాదు అంతకంటే ఎక్కువ కూడా పొంది రాష్ట్రానికి మేలు చేసిన వారు అవుతారు.తెలుగు జాతిని ప్రపంచం లో అగ్రజులు గా నిలిపిన వారు అవుతారు.
చివరిగా ఒక్క విషయం. ఇది అతి ముఖ్యమైనది కీలక మైనది కూడా. యిది చదివిన ప్రతి ఒక్కరు పది మందికి సోషల్ మీడియా ఎలా ఇది చేస్తే చాలు మార్పు దాని అంతట అదే వస్తుందికనీసం మన ఇంటిలో మనం వాడని స్మార్ట్ ఫోను అమరావతి కార్య కర్తలకు ఉచితంగా ఇవ్వండి
.
Whatsapp forward
Missing some Tweet in this thread? You can try to force a refresh.

Keep Current with anupama machavarapu

Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

Twitter may remove this content at anytime, convert it as a PDF, save and print for later use!

Try unrolling a thread yourself!

how to unroll video

1) Follow Thread Reader App on Twitter so you can easily mention us!

2) Go to a Twitter thread (series of Tweets by the same owner) and mention us with a keyword "unroll" @threadreaderapp unroll

You can practice here first or read more on our help page!

Follow Us on Twitter!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!