anupama machavarapu Profile picture
Doctor #TDPTwitter
Sep 16, 2020 12 tweets 2 min read
ప్రతి ఓటరు చదవాల్సిన మెసేజ్
అన్నా స్కూలు పోతాడట ... 15 వేలు తీసుకో
అన్నా ఆటో తోలుతా... 10 వేలు తీసుకో
అన్నా కటింగ్ చేస్తా .. 10 వేలు తీసుకో
అన్నా ముసలోడిని ... 2250 తీసుకో
అన్న నేను మహిళని... 15 వేలు తీసుకో
అన్న నేను కాపును.. 15 వేలు తీసుకో

===ప్రాజెక్టులు కట్టాలి. ఒక పిట్ట కథ విందామా?
ఒక దొర ఊర్లో డబ్బులు పంచుతాను రండి అని డప్పు వేయించాడు. దొర గారు డబ్బులు పంచుతున్నారట... అని ఊర్లో అందరూ పరుగెత్తుకుంటూ వెళ్లారు. అందరినీ ఊరి బయటున్న స్టేడియంలోకి తీసుకెళ్లారు వచ్చినోళ్లందరికీ అందరికీ డబ్బులు పంచాడు దొరగారు.
Aug 3, 2020 26 tweets 3 min read
రాజధాని తరలింపు వెనుక అసలు కథ
తండ్రి అధికారం లో ఉండగా ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని సిమెంట్ ఫ్యాక్టరీ కడతాను అంటూ బయలు దేరి ఒక్క బస్తా సిమెంట్ కూడా ఉత్పత్తి చేయకుండానే సగం వాటాను ఫ్రెంచ్ కంపెనీ కి
2500 కోట్లకు అమ్మి నల్ల ధనాన్ని తెల్లగా చేసుకుని, దానికి టాక్స్ కట్టి,దేశంలోనే అత్యధిక టాక్స్ కట్టిన రెవెన్యూ మిత్ర అని తనకు తాను చెప్పకునే ఒక యువనేత తండ్రి ద్వారా,2004-09 మధ్య సత్యం కంపెనీకి మెట్రో ప్రాజెక్టు ను అప్పగించాడు.దాని వెనుక కథ ఏమంటే,సత్యం కంపెనీ హైదెరాబాదు చుట్టు పక్కల ఎకరాలు సేకరించటం,