క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిషు పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8 న మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమం. దీన్నే ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు. #QuitIndiaMoment
1942 ఆగస్టు 8 న, బొంబాయిలో గోవాలియా ట్యాంక్ మైదానంలో చేసిన క్విట్ ఇండియా ప్రసంగంలో గాంధీ డూ ఆర్ డై కి పిలుపునిచ్చాడు.
క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్వర్ణోత్సవానికి గుర్తుగా 1992 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1 రూపాయి స్మారక నాణెం జారీ చేసింది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
*మూర్ఖపు రాజు (నవ్వుల్లో ముంచెత్తే హాస్య కథ)*
ఒక ఊరిలో ఒక రాజు ఉండేటోడు. ఊరందరిదీ ఒక దారైతే వులిపి కట్టెది ఒక దారన్నట్లు ఏ పనైనా సరే ఎవరూ చేయనట్లు చేయాలి. అప్పుడే మనల్ని జనాలంతా పది కాలాలపాటు గుర్తు పెట్టుకుంటారు అనుకునేటోడు. రాజు మాటకు రాజ్యంలో తిరుగులేదు. నించోమంటే నించోవాలి.
కూర్చోమంటే కూర్చోవాలి. ఎదురు తిరిగి నోరు తెరిచి ఎవరైనా మాట్లాడితే వానికి అదే ఆఖరు రోజు. ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయినట్లే. దాంతో జనాలంతా భయపడి లోపల్లోపల తిట్టుకోవడమేగానీ బయటకు మాత్రం పల్లెత్తు మాట కూడా అనేటోళ్లు కాదు. రాజు ఏం చెప్పినా సరే ఆహా ఓహో అని ఒకటే పొగడ్డం.
ఒకసారి ఆ రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఈ లోకంలో అందరూ రాత్రి పూట పడుకొని, పగలు పని చేస్తా వుంటారు కదా. దానిలో గొప్పేముంది. మన రాజ్యంలో జనాలంతా పగటి పూట పడుకొని రాత్రి పూట పని చేస్తే మన రాజ్యం పేరు చుట్టుపక్కలంతా మారుమోగిపోతుంది అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఆదేశాలు జారీ చేశాడు.
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్–ఎయిమ్స్)లో శనివారం నుంచి ఈ–పరామర్శ ఆరోగ్య సేవలు (టెలీ మెడిసిన్) అందుబాటులోకి తేనున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెలీ మెడిసిన్ సేవలను అందుబాటులోకి తేవడం ప్రజలు గమనించి ఇంటి వద్ద నుంచే వైద్య సేవలను అందుకోవాలని కోరారు.
సామాజిక కుటుంబ వైద్య విభాగం ఫోన్ నంబర్ 9494908320, చెవి ముక్కు, గొంతు విభాగం 9494906407, జనరల్ మెడిసిన్ 9494908526,
జనరల్ సర్జరీ 9494901428, ప్రసూతి స్త్రీల విభాగం 9494907302, చిన్న పిల్లల విభాగం 9494902674, దంత వైద్య విభాగం 9494907082, నేత్ర వైద్య విభాగం 9494905811, చర్మవ్యాధుల విభాగం 9494908401, మానసిక వైద్య విభాగం 9494730332, విచారణకు 94939065718 & 8523007940 ఫోన్ నంబర్లలో