ସୁରମଣି ରଘୁନାଥ ପାଣିଗ୍ରାହୀ।
Suramani Raghunath Panighrahi #birthanniversary#Jayanti
(10 August 1932) pandit Raghunath Panighrahi , popularly known as GitaGovinda panigrahi, was an great Indian classical singer and music director from Odisha. #Gunupur #Rayagada 1/n
He made a lifetime contribution of promoting, propagating and popularizing the life and works of Jayadeva and the cult of Lord Jagannatha with Odissi vocal.
*Not only odissi , but also was an expert of Carnatic and Hindustani music. 2/n
శే పద్మశ్రీ శ్రీ రఘునాథ్ పాణిగ్రాహి ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు మరియు సంగీత దర్శకుడు
*********************
*ఇతడు ఆలపించిన జయదేవుని గీతాగోవిందం ఇతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది.విశేషాలు ఇతడు 1932 , ఆగస్టు 10 న ఒరిస్సాలోని రాయగడ జిల్లా గునుపూర్‌లో జన్మించారు . 10/n
ఇతడు తన తండ్రి నుండి సంగీతం నేర్చుకున్నారు.గీతా గోవిందం ఆలాపనా విధానాన్ని కూడా తండ్రి నుండే పుణికిపుచ్చుకున్నారు.ఫ్రెంచి ప్రభుత్వ సత్కారం పొందిన తొలి ఒడియా గాయకుడు ఇతడే.2010 లో ఇతడిని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 11/n
ఇతడి భార్య ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి సంయుక్త పాణిగ్రాహి . ఈమె 1997 లో మరణించింది . ఇతడు తన భార్య పేరుతో సంయుక్త పాణిగ్రాహి ట్రస్టును ప్రారంభించి ఒడిస్సి నృత్య కారులకు ఎంతో చేయూతనిచ్చారు . వారి ద్వారా ఒడిస్సీ నాట్యానికి ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చారు . 12/n
సినిమా రంగం ఇతడు 1950 వ దశకం నుండి తెలుగు,కన్నడ,ఒరియా సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించారు .మరణం ఇతడు తన 80 వ యేట 2013 ,ఆగస్టు 13వ తేదిన గుండెపోటుతో భువనేశ్వర్ లోని స్వగృహంలో మరణించారు ఇతడు పనిచేసిన తెలుగు సినిమాల వివరాలు 1 అమర సందేశం మానస లాలస సంగీతం మధుమయ జీవన ఎ.ఎం.రాజా
13/n
ప్రసాదరావు , కేల్కర్ 1954
.2 సంఘం ఆడదంటే అలుసు కాదోయి అవనిలో దేవతోయ్ ఆర్.గోవర్ధనం తోలేటి 1954
.3 సంతోషం నిలుపరా మదిలోన హరిని నిరామయుని దయాకరుని ఎమ్మెస్ విశ్వనాథన్ , వి.రామ్మూర్తి సముద్రాల సీనియర్ 1955
.4 సంతోషం యువతి మోహన మూర్తి నీ ప్రియసఖి చెరగ రారా జిక్కి ఎమ్మెస్ విశ్వనాథన్
.5 ఇలవేల్పు ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని సుసర్ల దక్షిణామూర్తి 1956
.6 ఇలవేల్పు చల్లని రాజా ఓ చందమామ పి.సుశీల , పి.లీల సుసర్ల దక్షిణామూర్తి శ్రీశ్రీ 1956
.7 సంకల్పం తప్పుడుపనులెప్పుడు మనకోద్దుర బాబు పిఠాపురం బృందం సుసర్ల దక్షిణామూర్తి 1957
14/n
8 సంకల్పం వెన్నెల తెలికాంతులలో చల్లగాలి దారులలో సుసర్ల దక్షిణామూర్తి 1957
.9 గంగా గౌరీ సంవాదం భలే భలే పెళ్ళి జరుగదిల మళ్ళి ఎస్.జానకి , ఎం.ఎస్.రామారావు బృందం పెండ్యాల పరశురామ్ 1958
.10 జయభేరి మది శారదాదేవి మందిరమే ఘంటసాల , పి.బి.శ్రీనివాస్ పెండ్యాల మల్లాది రామకృష్ణశాస్త్రి 15/n
He also sang for few Hondi ,Tamil and Kannada movies. he was associated with the Nrityagram (an organization) and gave music for many of their productions.
Tamil movie
Aval Yaar
அவள் யார்
లఖ్నాటి దండయాత్ర #778వ వార్షికోత్సవం - బెంగాల్ సుల్తానేట్ను ఒరిస్సా చక్రవర్తి ఓడించిన #778వ వార్షికోత్సవం
దక్షిణ భారతంలో, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో హిందూ దేవాలయాలు, హిందూ ధర్మం ముస్లింల అరాచకాలకు గురి కాకుండా 14 శతాబ్ధం వరకు కాపాడిన వారు ఎవరో తెలుసా? #Lakhnauti 1/n
బెంగాల్ మీదుగా, ఆంధ్ర ప్రాంతంలో ప్రవేశించి ప్రబలమైన భుద్ధ ధర్మం లా ముస్లింలు ప్రవేశించలేక పోవడానికి కారణం సుమారు 1000 సంవత్సరాల పాటు ఒరిసాను పాలించి తూర్పు తీరాన్ని కాపు కాసి, హిందూ ధర్మాన్ని రక్షించిన తూర్పు గంగ చక్రవర్తుల గొప్పతనమే.
#VikramDebaJayanti
Thread #Jeypore#Visakhapatnam
Rare are the blessed souls that seek to walk in the light of altruism shedding luster around in selfless service and Rajarshi Vikram Deba Varma ( 1869-1951 ) of Jeypore belongs to such a rare tribe . 1/n
Philanthropy runs deep in his royal blood and what distinguishes him is the fact that is munificence found an indelible expression beyond te boundaries of his home land . This primarily bore fruit for Visakhapatnam in abundant measure turning a town in making 2/n
into citadel of learning and culture Prior to the Britih noticing Visakhapatnam's importance of geographical location , it was Odia Zamindars who spotted its scenic beauty and contributed a lot to its evolution into a broad - based town . 3/n
పుణ్యక్షేత్ర సింహాచలం
*************************
వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము , సింహచలం అనే గ్రామంలో విశాఖపట్టణం నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలొని పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము . ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే 1/n
వరహలక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు . ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది . ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి . తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం ( 52 కోట్ల రూపాయలు ) కలిగిన దేవాలయము . సంవత్సరానికి 2/n
12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది ; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది . నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు . ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు వస్తుంది . స్థలపురాణం : సింహాచలం చరిత్ర ఆధారాలతో 3/n
GANJAM In BENGALURU:~
Did you know the famous Ganjam jewellery of Karnataka has a historical linkage with odisha's Ganjam dist.
The story of this dates back to the little town of Ganjam in Odisha. In 1889,gold yielded its secrets to a young man called Nagapa and a legacy 1/4
was created. Born into a family with a tradition of gem trading and jewellery, he soon took the legacy across India conquering new markets as dynasties in the region flourished. Nagapa moved to Hampi, which was then, the capital of Vijayanagara Empire 2/4
Over an epoch of time, the business and family moved to Mysore when the city was proclaimed as capital of the Karnataka state, finally moved to Bangalore and started their business in the heart of the garden city 3/n