✍🏿నా సందేహం ఏమిటంటే ఆత్మని శస్త్రం అగ్నివాయువు నీరు ఏమిచేయలేవు అని చెపారు కదా !
మరి మరణించిన తరువాత మన ఆత్మని పాపా పుణ్యలను బట్టి యమధర్మరాజు శిక్షలను విదిస్తారు కదా! ఇది ఎలా సాద్యం!
పున్నామ నరకం నుండి తప్పించు వారు పుత్రులు అంటారు..
-
#గరుడపురాణం, విష్ణుపురాణం ఇత్యాది పురాణాలు ఈ విషయం కూలంకషంగా చర్చించాయి. ముందుగా మనం మాట్లాడుకుంటున్నది జీవాత్మ గురించి. జీవుని విగత శరీరం నుండి జీవాత్మ బయటకు వస్తుంది.
అతడి పాప పుణ్యాల అకౌంట్ ప్రకారం ఆ యాతన శరీరానికి ఆ శిక్షలు లేదా స్వర్గ భోగాలు లభిస్తాయి.
# అది వారికి భోజనము. అలా ఎవరైతే పిత్రు దేవతలను సంతోష పెడతారో వారిని తృప్తిగా ఆశీర్వదిస్తారు.
-
#ఎవరికైతే ఇటువంటి తర్పణాలు, పిండాలు అందడం లేదో వారు నరకంలో నరకం పున్నమ నరకం అనుభవిస్తారు.
💥💥💥
ఇంకొక రకమైన పుత్రులు ఆరుగుర్ ఉన్నారు. వారు 1. కానీనుడు, 2. సహోఢుడు, 3. క్రీతుడు, 4. పౌనర్భవుడు, 5. స్వయందత్తుడు, 6. జ్ఞాతుడు.
#మనుమడు, కూతురు కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు. అందుకే మన తర్పణ విధులలో ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికి, అటు తల్లి వైపు మూడు తరాల వారికి పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము.
💥💥💥💥💥💥💥
@threadreaderapp"unroll"