#చంద్రబాబు#రెండు_ఏకరాలూ -
రెండు ఏకరాల చంద్రబాబు -#2_వేలకోట్లు"

👉ఒక 3 గ్రేడ్ క్రిమినల్..... మర్డర్ కేసు కాడ నుంచి మీసా కేస్ ల వరకు వున్న ఒక రౌడీ షీటర్ కొడుకు మొదలెెట్టిన ప్రచారం...ఇప్పటికీ కొంత మంది బఫోన్ గాళ్లు తెగ వాడేస్తూ వుంటారు.
👉2 ఏకరాలు? ఎప్పుడు 2 ఏకరాలు? బాబు పుట్టినప్పుడా? బాబు యూనివర్సిటీ స్తాయి చదువులు చదివేప్పుడు కూడానా? బాబు వాటా ఒక్కటే 2 ఏకరాలా? బాబు కుటుంబం మొత్తం ఆస్తి రెండు ఏకరాలా?
👉రాజకీయాల్లోకి వచ్చేప్పుడా? ఆ తర్వాత 2 ఏళ్ళకి NTR కూతుర్ని పెళ్లి చేసుకునేప్పుడా? మరి NTRని ఎవడూ ఎప్పుడు 2 ఏకరాల ఆసామిని అల్లుడ్ని చేసుకున్నందుకు అభి నందించగా మనం వినలా!!!
👉ఇహ బాబు పుట్టినప్పుడు 2 ఎకరాలు ఐతే... 27 ఏళ్లకే బ్యాక్ గ్రౌండ్ లేకుండా మినిస్టర్ అయ్యిన బాబు ఆ 27 ఏళ్లల్లో కుటుంబ ఆర్థిక ఎదుగుదలకి ఏమి చెయ్య లేదా!? అని మనకు అనుమానం రావాలి కదా!! రానివ్వం!!
👉అయినా కూడా మిగిలిన అందరూ కుమార్తెలను ఆర్ధిక పరిపుష్టి కలిగిన వారికి ఇచ్చి పెళ్లి చేసిన NTR, భువనేశ్వరి గారిని ఈ రెండు ఏకరాలా, 2 ఏళ్ల అనుభవం,అదీ సినిమాటోగ్రఫీ లాంటి పెద్ద ప్రాముఖ్యత లేని శాఖ నిర్వహించే బాబు కి ఇచ్చి కట్టబెట్టేసారు అని కూడా మనం నమ్మేయాలి.
ఆ తర్వాత 2 ఏళ్ళకి చంద్రబాబు 'విష్ణు ప్రియ హోటల్' కట్టాడు అనేది convenient గా మర్చి పోవాలి!!అంతేగా!!!

👉అలాగే చంద్ర బాబు తండ్రి ఖర్జూర నాయడు పైన రౌడీ షీట్ లు,మర్డర్ కేసు లు,పోలీస్ స్టేషన్ పై దాడులు, ఇల్లీగల్ మైనింగ్, మీసా కేస్ లు.....
1966 నుంచి 1981 వరకు రౌడీ షీట్ లు కానీ లేకుండానే చంద్రబాబు 27 ఏళ్లకే మినిస్టర్ అయ్యాడని మర్చిపోవాలి.
👉అలాగే చంద్రబాబు భువనేశ్వరి గార్ని పెళ్లి చేసుకునే టైమ్ కి ఆవిడకి వచ్చిన వాటా తిస్కున్నా కూడా, అప్పటికి అడ్డగోలుగా గా కాంట్రాక్ట్లు, మర్డర్ లు, బైరైటేస్ మైన్ లు కొల్లగొట్టి సంపాదించిన రాజారెడ్డి ఆస్తి లో రాజశేఖర్ రెడ్డి వాటా కు 10 రెట్లు అన్న విషయం కూడా మర్చిపోవాలి!!
👉ఇహ అలాగే చంద్రబాబు మీద దుబాయ్ శేఖర్ కేస్ లు, ఆయన కుటుంబం లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ లంచాల కేస్ లో సస్పెండ్ అయ్యిన చరిత్ర లేదని కూడా మర్చిపోవాలి.!!
👉2003 నాటికి చదువుకునేప్పుడే incometax కట్టిన ఆగర్బ శ్రీమంతుడు వైస్సార్ హైదరాబాద్ లో ఇల్లు క్రమబద్ధీకరిస్తే అమ్ముకుని అప్పులు తీర్చుకుంటా అని కార్పొరేషన్ కి అప్లై చేస్తే బాబు అనుమతి ఇచ్చాడన్నది కూడా జనం మర్చిపోయేట్లు చెయ్యడానికి కుప్పిగంతులు పెట్టాలి!!
👉2003 కె విష్ణుప్రియ హోటల్,భువనేశ్వరి కార్బయిడ్,హెరిటేజ్ కంపెనీ లు భార్య ఆస్థితో పెట్టుకున్న బాబు రెండెకరాల అసామి!2003 లో దివాళా తీసిన వైస్సార్ ,అతని కొడుకు 2009 కి లచ్చ కోట్లు సంపాదించడంలో మాత్రం 'ఇచ్ఛిత్రం' ఏమీ లేదు!!" Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with 🐎🔱 సుజత్ 🕉️✝️☪️

🐎🔱 సుజత్ 🕉️✝️☪️ Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Kadirodu

Sep 9, 2022
🚗 KIA Seltos: 2 సంవత్సరాలలో 2 లక్షల కార్లు అమ్మకం.
🚗 అంటే 1 సంవత్సరానికి 1 లక్ష కార్లు, రోజుకు సుమారు 273 కార్లు.
🚗 ఇపుడు ఈ కార్ల అమ్మకం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో చూద్దాం.
👇
(KIA Seltos Car Net Value: Rs. 951034/-)
🚗 CGST 14% Rs.1,33,145/-
🚗 SGST 14% Rs.1,33,145/-
🚗 Cess 17% Rs.1,61,676/-
🚗 లైఫ్ టాక్స్ 14% Rs.1,93,060/-
మొత్తం: Rs.6,21,026/-
👇
🚗 ప్రభుత్వానికి ఒక రోజుకి ఒక కారు మీద tax ద్వారా వచ్చే
ఆదాయం: 6,21,026 x 273 = 16,95,40098/-
🚗 అంటే పదహారు కోట్ల తొంబై ఐదు లక్షల నలభైవేల
తొంబై ఎనిమిది రూపాయలు. ( ఇది ఒక రోజు ఆదాయం )
🚗 ఒక నెలకి లెక్కిస్తే 273 x 30 x 621026 = 508,62,02940/-
👇
Read 6 tweets
Sep 9, 2022
*గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన సంక్షేమ పథకాలు*

చంద్రబాబు నాయుడు గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మీలో (తెదేపా కార్యకర్తలకు) ఎంతమంది కి తెలుసు??
మీ ప్రజలకి ఎంతమందికి తెలుసు ,
1 NTR భరొసా పెన్షన్ పథకo.
2 NTR సుజలస్రవంతి.
3 NTR జలసిరి.
👇
4 NTR విద్యోన్నతి.
5 NTR వైద్య సేవ.
6 NTR వైద్య పరిక్ష.
7 NTR ఆశయం.
8 NTR విదేశి విద్యాదారణ.
9 NTR గృహనిర్మనము.
10 అన్న అమృతహస్తం.
11 అన్న సంజీవిని.
12 అన్న క్యాంటిన్లు.
13 అన్న దీవెన.
14 అన్న అభయాస్తం.
15 చంద్రన్న బాట.
16 చంద్రన్న బీమా.
👇
17 చంద్రన్న విదేశి విద్యా దీవెన.
18 చంద్రన్న విద్యోన్నతి.
19 చంద్రన్న స్వయం ఉపాథి.
20 చంద్రన్న సంచార చికిత్స.
21 చంద్రన్న ఉన్నత విద్య దీపం.
22 చంద్రన్న తొఫా.
23 చంద్రన్న క్రిస్మస్ కానుక.
24 చంద్రన్న సంక్రాంతి కానుక.
25 చంద్రన్న రైతు క్షేత్మ్.
26 చంద్రన్న భూసారపరీక్షలు
👇
Read 9 tweets
Sep 8, 2022
డియర్ లేడీస్ ఈ ట్వీటుకి దూరంగా ఉండండి !!

చిన్న (కల్పిత) కథ : 👇

యనకటికి ఓ పులివెందుల పెద్ద రెడ్డి .. కొడుక్కి పెళ్లి చేసాడట ,
శోభనం రోజున పెండ్లిపిల్ల పట్టుచీరగట్టి పాలగ్లాసుతో గదిలోకి పోంగానే ఈ పిల్ల రెడ్డి గాడు రాయే పెండ్లామా ఈరోజు నీ అ** ని దె**తా అని బీరాలు పలికి 👇1/4
పక్క ఎక్కి గురకపెట్టి పడుకున్నాడంట,
వారం రోజుగా ఇదే తంతూ .. చిరాకేసిన పెండ్లి పిల్ల ఈరోజు ఎప్పటిలానే ఈ రోజు నీ అ**ని దె**తా అన్న పిల్ల రెడ్డిని కసిరి .. నువ్ మాయమ్మ ని దె**తే .. నా పూ** ని ఎవడు నీయమ్మ మొగుడు దె**తాడా లంబడికోడకా అని .. పాలేరుతో జంప్ అంట.
2/4👇
మ్యాటర్ తెలియని పెద్ద రెడ్డి పిల్ల రెడ్డికి ఇంకో పెండ్లి చేసాడంట .. ఆవిడ కూడా జంప్ .. అలా 4 పెండ్లిళ్లు అయ్యి 4 పెళ్లాలు జంప్ అయ్యాక ..5వ పెండ్లికోసం వేటలో ఉన్న పెద్ద రెడ్డి కి పిల్ల రెడ్డి మ్యాటర్ తెలిసిన ఓ ఆసామి .. 👇3/4
Read 4 tweets
Sep 7, 2022
ఉప్పొంగిన పెన్నా ❤️

ఉగ్రరూపం దాల్చకముందే చర్యలు తీసుకుంటారా ??
📢📢📢📢📢📢📢

శ్రీ సత్య సాయి జిల్లా పేరూరు డ్యాం పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది
గంట గంటకు నీటి ఉధృతి పెరుగుతోంది

పెన్నా పరివాహక ప్రాంతాల వారు
లోతట్టు ప్రాంతాలవారు. అప్రమత్తంగా ఉండాలని
ముఖ్యంగా గొర్రెలు కాసేవాళ్లు. పసలు కాసే వాళ్లు.
రైతులు. రైతు కూలీలు.

👇
25వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
25000 క్యూసెక్కులఅవుట్ ఫ్లో

ముఖ్యంగా ఈ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
🙏🙏🙏🙏🙏
రామగిరి మండలం ....

పేరూరు

కనగానపల్లి మండలం ...

కోనేటి పాల్యం

కంబదురు మండలం ....
రాళ్ల అనంతపురం

డి చెన్నెపల్లి

గూళ్యం

కొత్తూరు

కే రాంపురం

కర్తనపర్తి

👇
Read 4 tweets
Sep 20, 2021
27 నక్షత్రాలకు గుర్తుగా 27నెలల్లో 27 భారలను జనం పై వేసిన #జగన్మోహన్ రెడ్డి
#సంక్షేమ పథకాలు ఇచ్చి నట్లే ఇచ్చి----
1)#ఇంటి పన్ను పెంచాడు.
2)#చెత్తకు పన్నేసాడు.
3)#డ్రైనేజకీ పన్ను వేసాడు
4)#లెట్రిన్ రూముకు పన్నేసాడు.
5)#నీటికోలాయికి మీటర్లు వేసి డబ్బు గుంజాబోతున్నాడు.
6)#కరెంటు చార్జీలు పెంచేశారు.
7)#బస్సు ఛార్జీలు పెంచేసాడు
8)#రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేశారు.
9)#మద్యపానం రేట్లు నాలుగు రెట్లు పెంచేశారు.
10)#పొలాల్లో బోర్లకు మీటర్లు బిగించి ఉచిత కరంటు తీసేస్తున్నారు.
11)#పక్క రాష్ట్రాలకంటే పెట్రోల్,డీజిల్ రేట్లు పెంచేశారు.
12)#సిమెంట్,ఇసుక,ఇనుము రేట్లు పెంచేశారు.
13)#నిత్యావసర వస్తువుల రేట్లు పెంచేశారు.
14)#పాలు,పెరుగు రేట్లు పెంచేశారు.
15)#వంటనూనె రేటు డబుల్ చేశారు.
16)#టోల్ గేట్ రేట్లు పెంచారు.
17)#అభివృద్ధి ని ఆపేశారు.
18)#పారిశ్రామికవేత్తలు రావటానికి భయపడేలా రాష్ట్రంలో పరిస్థితులు కల్పించారు.
Read 5 tweets
Sep 28, 2020
బీజేపీ అధాకారంలోకి వచ్చాక దేశం ఎంత ఆభివృద్ధి చెందిందంటే..

ఫోన్ ఇక్ కమింగ్ రావడానికి కూడ నెలనెలా డబ్భులు చెల్లిం-చేంతలా అభివృద్ధి చెందింది.

డిజిటల్ ఇండియా అంటూ కేబుల్ వైర్ కి సెటబాక్స్ ప్రజలే రెండు వేల రూపాయలు చెల్లించి కొనుక్కునేంతలా అభివృద్ధి చెందింది.

#AndhraPradesh
సెటప్బాక్స్ లేక ముందు వంద చానళ్ళకు నెలకు కేవలం నూటయాబై రూపాయలే చెల్లించాల్సి ఉండేది.

ఇప్పుడు అదే వంద చానళ్ళు కావాలంటే నెలకు కనీసం వేయి రూపాయలు చెల్లినా రానంతగ అభివృద్ధి చెందింది.

పుట్టిన కాడనుండి ఇంత వరకూ చూడలేదు పెట్రోల్ కంటే డీజిల్ రేట్ పెరగడం. ఎంత అభివృద్ధి చెందింది దేశం.
ప్రభుత్వ ఆస్తులన్ని ప్రైవేట్ సంస్థలకు అమ్మేసి ఉద్యోగులను రోడ్డు పాలు చేసేంతలా అభివృద్ధి చెందింది.

కులం,మతం అంటూ పశువులకోసం మనుషులను చంపేంతలా అభివృద్ధి చెందింది.

రాముని గుడిలో మతం పేర ఆసీఫా అనే పాపను

నలుగురు క్రూరజంతువులు వారం పాటు రేప్ చేసి చంపేస్తే..
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(