ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వ నిర్లిప్తత... కాలయాపనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి
@PawanKalyan
Read This Full Thread 👇👇👇
#Bharathiya_Culture_Matters
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పవిత్ర రథం దగ్ధం... అంతకు ముందు పిఠాపురం, కొండబిట్రగుంటలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలలో ప్రభుత్వం ఉదాసీనంగా,  #Bharathiya_Culture_Matters
నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లే దీక్షలు చేసి భక్తులు రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలియచేసే పరిస్థితులు వచ్చాయి అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు.  #Bharathiya_Culture_Matters
వైసీపీ ప్రభుత్వం పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలోనే అసలు దోషులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావు అన్నారు.  #Bharathiya_Culture_Matters
ఎవరో మతిస్థిమితం లేనివారి చర్య అని ఉదాసీనంగా తేల్చేయడం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకొంటున్నాయి అన్నారు. గురువారం ఉదయం 10గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. #Bharathiya_Culture_Matters
ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ఇదేదో ఒక రోజులో జరిగిందో... ఒక సంఘటన గురించో చేస్తున్నది కాదు. కరోనా విపత్తు ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రజలు తమ నిరసనలు తెలియచేసేందుకు రోడ్ల మీదకు వస్తున్నారు. #Bharathiya_Culture_Matters
వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. అంటే వారి మనోభావాలు ఏ విధంగా దెబ్బ తిన్నాయో ప్రభుత్వం గ్రహించాలి. పిఠాపురంలో దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు ఓ మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన చర్య అన్నారు. #Bharathiya_Culture_Matters
ఆ తరవాత కొండబిట్రగుంటలో స్వామివారి రథాన్ని దహనం చేసినప్పుడూ ఓ మతిస్థిమితం లేనివారి పని అని చెప్పారు. ఇప్పుడు అంతర్వేది ఘటనలోనూ పోలీసులు నమ్మశక్యం కానీ కారణాలు చెబుతున్నారు. ఈ కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. #Bharathiya_Culture_Matters
రాజకీయాలంటే ఆసక్తి లేని మహిళలు, పిల్లలు కూడా వీటిని విని విస్తుపోతున్నారు.. నవ్వుతున్నారు. మతిస్థిమితం లేనివారు కేవలం హిందూ దేవాలయాలను, #Bharathiya_Culture_Matters
రథాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు.  వరుసగా ఇదే తరహా ఘటనలు చోటు చేసుకొంటూ ఉంటే ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు.  #Bharathiya_Culture_Matters
శాంతి భద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వం ఆలయాల విషయంలో చోటుచేసుకొంటున్న దాడులు, దుశ్చర్యలపై  విచారణ చేసి ఎందుకు నిందితులను పట్టుకోవడం లేదు. కాలయాపన చేస్తూ నిర్లిప్తంగా ఉండటంతో భక్తుల మనోభావాలు దెబ్బ తింటున్నాయి.  #Bharathiya_Culture_Matters
ఈ దుశ్చర్యలకు కారకులైనవారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ప్రజల మనోభావాలు గాయపడ్డాయి... ఒక పరంపరగా దుశ్చర్యలు జరుగుతున్నాయి కాబట్టే రాజకీయ పార్టీగా ఒక బాధ్యతతో స్పందించి మాట్లాడుతున్నాం. #Bharathiya_Culture_Matters
ప్రభుత్వంలో బాధ్యత కలిగినవాళ్ళు ఇందుకు భిన్నంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని అర్థం లేని వాదన వినిపిస్తున్నారు. ఆలోచించి మాట్లాడండి. #Bharathiya_Culture_Matters
151మంది ఉన్నారు కదా... మిమ్మల్ని ఎవరు అస్థిరతకు గురిచేస్తారు. వరుసగా చోటుచేసుకొంటున్న ఈ ఘటనలపై బలమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? భక్తుల మనోభావాలు కాపాడండి. ఒక భావోద్వేగంతో బయటకు వచ్చారు. #Bharathiya_Culture_Matters
మా మిత్ర పక్షం @BJP4India నాయకత్వం శుక్రవారం ‘ఛలో అంతర్వేది’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. కరోనా విపత్తు సమయం ఇది... ఎంతవరకూ ముందుకు తీసుకువెళ్లాలి అని చర్చ జరిగింది.
#Bharathiya_Culture_Matters
భావోద్వేగాలను, మనోభావాలను కించపరచడంతో ప్రజలే బయటకు వచ్చినప్పుడువారితో అనుసంధానం కావాలని నిర్ణయించాం.  ఇందుకు @JanaSenaParty మద్దతు తెలియచేస్తుంది.  #Bharathiya_Culture_Matters
పార్టీ నాయకులు, శ్రేణులను, వీర మహిళలను కోరుతున్నది ఒక్కటే - ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలి. మీ మనసులు గాయపడ్డాయి... ఎక్కడా భావోద్వేగాలను లోను కావద్దు. ప్రజాస్వామ్యంలో మీ నిరసన తెలియచేసే హక్కు ఉంది” అన్నారు. #Bharathiya_Culture_Matters

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Hema sundar Janasena

Hema sundar Janasena Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @HemasundarJanas

9 Sep
భారతదేశంలో కల్చర్, అగ్రికల్చర్ రెండు ఒక్కటే - శ్రీ @PawanKalyan గారు...

See & Read The Full Thread...
👇👇👇👇
మన జీవన విధానంలో, సంస్కృతిలో వ్యవసాయ విధానాలు కూడా భాగమే అన్నారు జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. కాలానుగుణంగా పంటలు ఉంటాయి...
ఆ పంటలు చేతికి వచ్చే వేళలోనే పండుగలు చేసుకొంటామన్నారు. మన కల్చర్... అగ్రికల్చర్ ఒకటే అనే భావనను పెంచుకోవాలని సూచించారు. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన చేపట్టామని తెలిపారు.
Read 15 tweets
7 Sep
గ్రామాల డబ్బు గ్రామాల్లోనే ఉండాలి – నగరాల డబ్బు గ్రామాలకు రావాలి

Read This Full Thread
👇👇👇👇 Image
ప్రకృతి వ్యవసాయం గురించి అందరికీ తెలియాలి. ఈ తరహా సాగు విధానంతో చిన్నపాటి భూమిలో ఒక కుటుంబంలో నలుగురూ కలిసి పని చేసుకొంటే ఎంత ఆదాయం వస్తుంది అనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం” అని జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు తెలిపారు.
ప్రకృతితో ముడిపడిన ఈ వ్యవసాయం విధానం అవసరం, విశిష్టత గురించి తెలిపే అనుభవం శ్రీ విజయరామ్ గారికి ఉంది అన్నారు.
Read 19 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!