ఒక economics ప్రొఫెసర్ ఒక పార్టీ లో ఇలా చెప్పారు,

నేను పనిచేసే కాలేజీ లో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ ని కూడా ఫెయిల్ అవ్వలేదు,

కానీ ఈ మధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది,
ఎలా అని అడిగారు మిగతా వాళ్లు,

ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు,
క్లాస్ లో టాప్ రాంకేర్,
లీస్ట్ రాంకేర్స్ అని వొద్దు,
అందరూ ఒకటే ర్యాంక్ అన్నారు,
ప్రొఫెసర్ అన్నారు,
ok,
మీ అందరి మర్క్స్ add చేసి ,average తీసి రాంక్స్ ఇస్తా అన్నారు,

మొదటి సెమిస్టర్ లోaverage ర్యాంక్ B వచ్చింది అందరికి

2nd సెమిస్టర్లో అందరికి D ర్యాంక్ వచ్చింది,

3rd సెమిస్టర్ లో అందరికి f వచ్చింది,
ఫైనల్ exams లో అందరూ ఫైల్ అయ్యారు,
స్టూడెంట్స్ అందరూ అవాక్కు అయ్యారు,
బాగా చేదివేవాళ్ళు ఎవరికోసమో మేము చదవటం ఎందుకు అని చదవటం మానేశారు,
పూర్ స్టూడెంట్స్ ఎలాగ తెలివికల వాళ్ళు చదువుతారు కదా ,ఇంకా మేము ఎందుకు చదవటం అని ,చదవటం పూర్తిగా మానేశారు,
ఈ ఎక్స్పరిమెంట్ లో నాలుగు పాయింట్స్ నేర్చుకోవొచ్చు,

1,,చట్టం ద్వారా పేదవాడి ని సంపన్నుడిని చేయలేము,
కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పెెదవాడిగా చెయ్యొచ్చు,

2,ఒకరు ఎమన్నా ఉచితం గా పొందురున్నారు అంటే
మరొకళ్ళు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు,
3 గవర్నమెంట్ ఏదన్నా ఉచితం గా ఇస్తుంది అంటే,
ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది,
4,ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు,
కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి,

5సగం మంది ప్రజలు మేము కష్టపడటం ఎందుకు,
అన్ని మాకు ఉచితం గా వొస్తున్నాయు అనుకుంటే,
మిగతా సగం కష్టపడి ,ఉచితాలుకి కావలసినవి సమకూర్చుతున్నారు,
ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకి కష్టం,ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని ,కష్టపడటం మానేస్తే,
అక్కడే దేశవినాశనానికి బీజం పడుతుంది,
👍🏼🙏🙏🙏🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

28 Sep
I heard that a similar hotel is in existence in Warangal.

I received the story through Whats app.

మంత్రి పదవి లభిస్తే కొండ మీది హనుమను దర్శించు కుంటానని మొక్కుకున్నాడు రాయుడు.

రాయుడికి మంత్రి పదవి లభించింది.

కొండమీది హనుమంతుడిని దర్శించుకొని కొండకింద వున్న తిక్కశంకరయ్య
హోటల్ లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు.

అక్కడి హోటల్ని చూసి విస్తుపోయాడు.రెండు అంతస్తులతో వైభవోపేతంగా వుంది. చాలా కార్లు నిలిచి వున్నాయి.అక్కడ జనం కూడా చాలా మందే వున్నారు.

30 ఏళ్ళ క్రితం అక్కడ చిన్న పెంకుటింట్లో వుండేది ఆ హోటల్. ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రామ
ఉపాధ్యాయుడు నడిపేవాడు. అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు.రెండుకూరలు,రెండు పచ్చళ్ళు,పప్పు,పులుసు అన్నీ ఉండేవి. మంచి ఘుమ ఘుమ లాడే నెయ్యి కూడా వేసేవాడు. గడ్డ పెరుగు కూడా వేసేవాడు.

హాయిగా తినండి.నిదానంగా
తినండి తొందరేమీ లేదు అని అంటూ అన్ని బల్లల దగ్గరికీ బెత్తం పట్టుకొని తిరిగేవాడు.
Read 13 tweets
27 Sep
"కౌన్ బనేగా కరోడ్ పతి."

✓ మొదటి ప్రశ్న, ₹1000/: కరోనా ఎక్కడ పుట్టింది?
సమాధానం - చైనాలో ...

✓ రెండవ ప్రశ్న, ₹2000/: కరోనా ప్రపంచమంతటా ఎలా వ్యాపించింది?
సమాధానం - దేశాల మధ్య ప్రయాణించడం ద్వారా ...

✓ మూడవ ప్రశ్న, ₹3000/: రెండు దేశాల మధ్య ప్రయాణ సాధనాలు ఏమిటీ?
సమాధానం - విమానాలు ...

✓ నాల్గవ ప్రశ్న, ₹10,000/ : విమానాలు ఎక్కడికి వస్తాయి? సమాధానం - విమానాశ్రయంలోకి ...

✓ ఐదవ ప్రశ్న, ₹20,000/: అంటే కరోనా దేశంలోకి ఎక్కడ నుంచీ ప్రవేశించింది?
సమాధానం - విమానాశ్రయం నుండి ...

✓ ఆరవ ప్రశ్న, ₹50,000/: మన దేశంలో ఎన్ని అంతర్జాతీయ
విమానాశ్రయాలు ఉన్నాయి? సమాధానం - 34 ...

✓ఏడవ ప్రశ్న, ₹ 1 లక్ష : ఈ విమానాశ్రయాలన్నింటి పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?
సమాధానం - కేంద్ర ప్రభుత్వం ...

✓ఇప్పుడు పెద్దదీ ఎనిమిదవ ప్రశ్న , ₹2 లక్షలకు: 34 విమానాశ్రయాలను లాక్ డౌన్ చేయడం సులభమా లేదా దేశం మొత్తాన్ని
Read 7 tweets
20 Sep
ధర్మసూక్ష్మము(చిరుకధ )

సుశీలమ్మ, యాదమ్మ గుడినుంచి ఇంటికి
షేర్ ఆటోలో బయలు దేరాడు . మార్గమధ్యంలో
ఆటోని ఓలారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడి కక్కడే
మరణించారు.

యాదమ్మ ని విష్ణు దూతలు పూలవిమానంలో తీసుకు పోయారు. సుశీలమ్మ ని యమధర్మరాజు
గారి వద్ద హాజరు పరిచారు.

సుశీలమ్మ యమధర్మరాజు ముందు
మొత్తుకుంది
నేను ఎన్ని లలితా పారాయణాలు చేసాను,
ఎన్ని విష్ణు సహస్రనామ పారాయణాలు చేసాను
ఎన్ని నోములు,వ్రతాలు ఆచరించాను నాకీ
నరకలోకమేమిటి?గుడిముందు కొబ్బరికాయ లు
పూలు అమ్మే ఆ యాదమ్మ కి వైకుంఠము ఏమిటి?
అన్యాయం కదా!

యమధర్మరాజు వివరణ:

అమ్మా! నువ్వు అవన్నీ చేసిన మాట వాస్తవం
కానీ అవన్నీ నీ నగలూ,చీరలూ,నీదర్పాన్ని
ప్రదర్శించడానికే చేసావు.నువు పూజలుచేసిన
ప్రతిసారీ మీ ఆయన,పిల్లలు, ఎన్నో సార్లు
తిండితిప్పలు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు.
నీకు చెప్పలేక మీ ఆయన సేవలు చేయలేక
మీ అత్తగారిని మావగారిని వృద్దాశ్రమంలో చేర్పించాడు.
Read 5 tweets
19 Sep
ధర్మసందేహం

“హస్త భూషణం”

అక్కా ఆగవే ఏంటీ కంగారు నాకు సమాదానం చెప్పి వెళ్ళు

అబ్బా...ఒరేయ్ ప్రొద్దుటే బొల్డ్ పని వుంటుంది.... పనులు చక్కపెట్టుకోవాలి కదా....కూసేపు ఆగి నీతో మాట్లాడతాను.

ఈ పెద్దవాళ్లు అందరూ అంతేనమ్మా.... అడిగితే చెప్పరు.... పొరపాటు చేస్తే మమ్మల్నే నిందిస్తారు....
ఒరేయ్ అంత మాట అనకు.... నీ తరవాతే పని.... చెప్పు నీ సందేహం....ఆ అర్ధం అయింది.

మనిషి భౌతిక శరీరం తోలు మాంసం ముద్దల సమాహారం. దానికి వస్త్ర, ఆభరణాల అలంకరణతో అందం ఇనుమడిస్తుంది. కదా....

అందుకనే పాపం ఆడవారు.... క్రొత్త వస్తువులు ధరించి అందరిని అడుగుతారు...ఎలా వుంది అని. వాళ్ళు
పిచ్చివాళ్లు కాదు.... ఆ ఆభరణం తాను వేసుకుంటే... తనకే కాకుండా ...ఆ ఆభరణం అందం కూడా ఇనుమడించాలనే చిరు కోరిక.... కానీ మీ మగవారికి అర్ధం కాదు. సర్లే....

అలాగే మన చేతులలో నిరంతరం ఒక పుస్తకం ఆభరణంగా వుంది అనుకో..... బాహ్య, అంతర సౌందర్యంతో బాటు, మానసిక వికాసం, బుద్ది కుశలత,
Read 9 tweets
17 Sep
బొడ్డు తాడును పిల్లలకు వెండి మొలతాడులో కట్టి భద్రపరిచే *హిందూ సాంప్రదాయం అనే సైన్సును* క్రమంగా తాయత్తు మహిమగా (తావిజు మహిమ) మార్చి తర్వాత మూఢనమ్మకంగా ప్రచారమై *మన సాంప్రదాయం మనమే వదులుకొనేలా చేసి వేలకోట్లు వ్యాపారం చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం.*
తాయత్తు అని మనం చాలా
అవహేళన చేసి వెక్కిరించే ఆ తాయత్తులలోనే గతంలో పుట్టిన ప్రతి బిడ్డ నుంచి వేరు చేసిన బొడ్డుతాడును (Umbilical Cord) పెట్టి మొలతాడుకు కట్టేవారు. దానికే మరొక పేరు *బొడ్డు తాయత్తు.* మందులు లేని వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి..
ఎవరి బొడ్డు వారికే పని
కొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్థోమత ఉన్నవారు, వెండి తాయత్తులు చేయించుకునేవారు.
లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే *తాయత్తు మహిమ*
Read 22 tweets
17 Sep
ఈ కథ
*నెవ్వర్ బిఫోర్ - ఎవ్వర్ ఆఫ్టర్*

👉🏻👉🏻 అనేక మలుపులతో కూడిన
*ఓ భార్యాభర్తల కథ..*

👉🏻*మీరు చదవండి - మీ స్నేహితులచే చదివించండి*

👉🏻 ఒక మహిళ షాపింగ్‌కు వెళ్ళింది. అంతా పూర్తయ్యాక క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి, బిల్లు చెల్లించడానికి తన హేండ్ బ్యాగ్ తెరిచింది.
క్యాషియర్ ఆమె బ్యాగు లో
*ఒక టీవీ రిమోట్* గమనించాడు.
అతను ఉండబట్టలేక ఆడిగేసాడు..
"మీరు ఏప్పుడూ మీ టీవీ రిమోట్‌ను మీతో తీసుకువెళతారా?" అని.
ఆమె "లేదండీ, ఎప్పుడూ ఇలా తీసుకురాను, అప్పుడప్పుడు మాత్రమే..ఈరోజు మావారు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పి నాతో పాటు షాపింగ్ కి రాలేదు అందుకే నేను రిమోట్ తీసుకుని వచ్చేసా."
అంటూ *తన క్రెడిట్ కార్డ్* ఇచ్చింది.

👉🏻 *నీతి: మీ భార్య మాట వినండి, ఆమెకు అవసరమైన పనుల్లో సహకారం అందించండి.....*

👉🏻*కథ ఇంతటితో అయిపోలేదు..*

క్యాషియర్ నవ్వుతూ ఆమె కొన్న వస్తువులన్నీ తిరిగి తీసుకున్నాడు.
ఊహించని ఈ సంఘటన చూసి ఆమె నిర్ఘాంతపోయింది..
*"ఏమైంది..!!??"
Read 8 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!