తెలివి చంద్రబాబు సొత్తు కాదు.
తొలుత విజయవాడ దగ్గర్లో రాజధాని అని మీడియాలో రాంగానే.. అప్పటికే వున్న భూముల ధరలు మరింత ఆకాశాన్నంటాయి.
క్రిష్ణా వారధి కరకట్ట నుండి అమరావతి వరకు నేలల ధరలు మాత్రం తక్కువ వున్నాయి. #ఇంసైడర్ట్రేడింగంటే
హైదరాబాద్ & సికింద్రాబాద్ లెక్క విజయవాడ & గుంటూరు రెండూ ఒక్కటి అవుతాయి, మధ్యలో మేలేమో అని కొందరు,
క్రిష్ణా నది ఇటు కొంటే వాస్తు కలిసి వస్తుందని కొందరు,
అప్పటికే కలకత్తా వరకు వెళ్లే రహదారి భూముల సేకరణ జరగడం, దాని దగ్గర్లో మేలేమో అని కొందరు
అలా రకరకాలుగా ఆలోచించి కొనివుంటారు
ఉదాహరణకు అమరావతి ప్రకటన కాదు కదా విభజనకు రెండేళ్లకు ముందు, 20 లక్షల లెక్క.. నిడమర్రులో 2 ఎకరాల పొలం కొన్నారు, క్రేన్ వక్కపొడి అధినేత. అక్కడే ఎందుకు కొన్నట్లు?
ఇక విభజన తరువాత ఖచ్చితంగా ఒక రాజధాని వస్తే.. అది నాయుడు చేపడితే అనే నమ్మకంతో..
ఎక్కడైతే ఏముంది రాజధానికి 50 కిలోమీటర్ల దూరం అయినా పర్లేదని ప్రకటనకు ముందే కొన్న వారు వుంటారు.
వారంతా ముందే తెలిసి కొన్నట్లా?
మొత్తం మీద ఒక 200 ఎకరాల కొనుగోళ్లు జరగలేదు. ముందే తెలిసి వుండి అక్కడ & చుట్టూ ఓ 10000 ఎకరాలకు పైగా జరిగి వుంటే సో కార్డ్ ఇంసైడర్ ట్రేడింగ్ అనుకోవచ్చు.
నాయుడికి పేరొస్తోంది అని, అసూయతో, ఆపడానికి, రాజకీయం మొదలెట్టి, దానితో పాటు నిరూపించడానికి నిలబడని ఆరోపణలతో బురదపూయడానికి.. ఏమీ చేతకాక.. పాలనలో పసలేని వైకాపా ఈ పాటుపడుతోంది అని అనిపించకమానదు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh