ముగురమ్మల మూలపుటమ్మ!

(పోతనామాత్యుడు..భాగవతం)
.
"అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా

యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్"

.
As requested by some friends ..The Meaning in english.

The mother of all mothers,

the mother who is the source of the three goddesses

(Sarasvati, Lakshmi and Parvati), very noble mother,

the mother who caused heartburn to the mother of gods

' foes
(she's a slayer of demons),
the mother who resides in the heart of all divine women

that believe in her, Durga, our mother, in her sea of

compassion, may grant us the wealth of great poetic

prowess!

Notes: This too is an utpala maala.

However, in contrast to the first poem,
this is almost entirelyin pure Telugu,

The expressions "ammala ganna yamma" and "maa yamma"

bring a ring of "familiarity" while referring to this powerful

Goddess, as if the Goddess is very close to the poet.

Also notice the anupraasa on the 'mma' syllable.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with వింజమూరి -.(V.V. Apparao.)

వింజమూరి -.(V.V. Apparao.) Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @appa_v

Sep 18, 2023
-రజాకార్లు మెట్టుగూడ !
(Dr. #Shrimati Suri, Surgeon, Secunderabad, గారి
అనుభవం వారి మాటల్లో)
@ 1948 ప్రథమార్థంలో ... ఒక రోజు మధ్యాహ్నం నాన్నకి ఒక ముస్లిం స్నేహితుడు చెప్పాడు: "దీక్షితులు గారు, ఈ రాత్రి రజాకార్లు మెట్టుగూడ ప్రాంతంలో హిందూ కుటుంబాల మీద దాడి చేయాలనుకుంటున్నారు. Image
మీరు జాగ్రత్తగా ఉండండి ..." నాన్న ఇంటికి వస్తూనే చెప్పారు. "ఈ రాత్రికి మనం మన ఇల్లు వదిలేస్తున్నాం. అంతా సవ్యంగా జరిగితే తిరిగి మన ఇంటికి వస్తాం. లేదంటే లేదు. ...!!" తెలంగాణ అంతా రజాకార్ల దురాగతాలతో అట్టుడికిపోతోంది.
వేలాది హిందువుల కుటుంబాలు బలైపోతున్నాయి. నిద్రలోనే నరికివేయబడిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. . హిందువులు ఎక్కడ ఉన్నా రజాకార్ల దాడి వార్తలతో భయపడి పోతున్నారు. నిజాం ప్రభుత్వమే రజాకార్లను పోషిస్తోందన్న ప్రచారంతో హిందూ కుటుంబాలు వణికిపోతున్నాయి... అప్పుడు మేం మెట్టుగూడలో ఉండేవాళ్ళం.
Read 12 tweets
Mar 29, 2021
శుభోదయం.🌹
💥సూర్య నమస్కార మంత్రాలూ:💥
ధ్యేయ: సదా సవిత్రు మండల మధ్య వర్తీ,
నారాయణ సరసిజానన సన్నివిష్ట:
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ,
హరీ హిరణ్మయ వపు: ద్రుత శంఖ చక్ర:🙏
🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂
🔥సూర్య నమస్కార మంత్రాలూ:🔥
1. ఓం మిత్రాయ నమ:
2. ఓం రవయే నమ:
3. ఓం సూర్యాయ నమ:
4. ఓం భానవే నమ:
5. ఓం ఖగాయ నమ:
6. ఓం పూష్ణే నమ:
7. ఓం హిరణ్య గర్భాయ నమ:
8. ఓం మరీచయే నమ:
9. ఓం ఆదిత్యాయ నమ:
10. ఓం పవిత్రే నమ:
11. ఓం అర్కాయ నమ:
12. ఓం భాస్కరాయ నమ:
🚩🚩
ఈ మంత్రాలూ చదువుతూ సూర్య నమస్కారాలు చేసిన తరువాత ఈ క్రింది శ్లోకమును చదువ వలెను.
♥ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వన్తి దినే దినే
జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే..
🚩
క్రింద చెప్పిన మంత్రమును చదువుతూ ముమ్మారు సూర్యునకు అర్ఘ్యము నీయవలెను.
Read 5 tweets
Mar 27, 2021
దశావతార స్తుతి:-10.-
(కల్కి అవతారం .)
-
"శిష్టాజనావన దుష్ట హర ఖగతురగోత్తమవాహన తే
కల్కి రూపపరిపాల నమో భక్తం తే పరిపాలయమాం
నామస్మరణా ధన్యోపాయం న హి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!
-
-
కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. Image
కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. ఇతను "శంభల" అను గ్రామములో విష్ణుయశస్సు అను బ్రాహ్మణుని ఇంటిలో జన్మిస్తాడు. వీర ఖడ్గం ధరించి, తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ, దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి తిరిగి సత్య యుగమును ధరణి పై స్థాపిస్తాడు.
"కలక" లేదా "కళంక" అనగా దోషమును హరించే అవతారం గనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని ఒక భావన.
కల్కి అనగా "తెల్లని గుర్రము" అన్న పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయం.
కలియుగాంతంలో సాధువుల ఇంట కూడా దైవచింతన నశిస్తుంది. యజ్ఞయాగాదులు మచ్చునకైనా కానరావు.
Read 4 tweets
Mar 27, 2021
🚩🚩🚩♥-సత్యం -శివము - సుందరం -♥🚩🚩🚩
సత్యం:-
➡ మన జన్మ ని మనమే ఎన్నుకుని వచ్చాము. సృష్టి జగదీశ్వర సంకల్పం.
➡ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అందరికీ ఈశ్వరుడే గురువు.
➡ ఒకరు ఇంకొకరిని, ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఉన్నది ఈశ్వరుడు మాత్రమే. Image
➡ సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. జగజ్జీవేశ్వరులుగా ఉన్నదంతా బ్రహ్మమే.
➡ మనం ఈ లోకంలో కేవలం యాత్రికులం మాత్రమే. మనమంతా లేనివారమే.
జ్ఞానం:-
➡ అందరి దగ్గర నుండి ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. జగజ్జనని శివజ్ఞాన ప్రదాయిని. Image
➡ సమయం క్షణమైనా వృధా ఎప్పుడూ చేయరాదు. కాలమే భగవత్స్వరూపము.
➡ శక్తి అణుమాత్రమైనా వృధా ఎప్పుడు చేయరాదు. అణువునందు మహత్తునందు నిండి ఉన్నది పరమాత్మయే.
➡ ఈ వర్తమాన జన్మనే ఆఖరి జన్మగా చేసుకోవాలి. దక్షిణామ్మూర్తి కృపచే మౌనవ్యాఖ్యను పొందాలి.
అనంతం : Image
Read 4 tweets
Mar 27, 2021
🚩 ఆదికవి వాల్మీకి ప్రార్థన !
🍂☘️
కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
కావ్యం రామాయణం సీతాయాశ్చరితమ్ మహత్
పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత: Image
.రామాయణము ప్రధానముగా సీతా రాముల పుణ్యచరితము. ఆంజనేయ భక్తి భరితము. వీరిని గూర్చిన ప్రార్థనలు ☘️🍂
👉🏿ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం.
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
👉🏿దక్షిణే లక్ష్మణో యస్య వామేచ జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘు నందనమ్.
🍂☘️🍂☘️🍂☘️🍂 Image
👉🏿గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసమ్
రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్
🍂☘️రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రదమనీ పలువురి నమ్మిక. రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః
(తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు)అని రామ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది Image
Read 5 tweets
Mar 26, 2021
🚩కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ .
రెండు రోజుల క్రితం #ప్రధాని మోడీ మాట్లాడుతూ కేంద్ర ఇచ్చిన వాక్సిన్ ని రాష్ట్రాలు వృధా చేస్తున్నాయని అందులో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు.
దీనిమీద కొంతమంది చదువుకున్న శుంఠ లు పోస్టలు పెడుతూ అలా ఎలా వృధా అవుతాయి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు.
.
1.కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ ఈ రెండు వాక్సిన్లు వరుసగా 5ml మరియు 10ml వయాల్స్ [Vial అంటే సీసా l లలో వస్తాయి.
2. ఒక్కో వ్యక్తికి వాక్సిన్ ఇవ్వాల్సిన పరిమాణం 0.5 ml ఒక డోసు గా ఇవ్వాల్సిఉంటుంది. కోవాక్సిన్ 5 ml వయల్ లో వస్తుంది
కాబట్టి 10 మందికి 0.5 ml డోసులు ఇస్తే ఒక సీసా అయిపోతుంది అలాగే కొవీషీల్డ్ అయితే 20 మందికి సింగిల్ డోస్ గా ఇవ్వవచ్చు.
3. ఒకసారి వయాల్ ఓపెన్ చేస్తే 4 గంటలలోపే వాడేయాలి ఆ తరువాత ఆ సీసా లో ఉన్న వాక్సిన్ చెడిపోతుంది.
Read 9 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(