వంశధార నది~
*********
వంశధార నది ఒడిషా రాష్ట్రం లో , నియమగిరి పర్వత సానువులలో పుట్టింది . మొత్తం 230 కిలోమీటర్లు పొడవున పాఱుచున్నది.ఇందులో 150 కిలోమీటర్లు ఒడిషాలో ఉంది .ఆంధ్ర ప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా వద్ద మన ఆంధ్రలోనికి వచ్చి కళింగపట్నం అనే చోట బంగాళా ఖాతములో కలుస్తుంది 1/n
వంశధార దాదాపుగా 11,500 చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి , శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా వాడుకోబదుతుంది . ఇప్పటిలోన దీనిపై కట్టించఁబడిన ఒకే యొక్క ఆనకట్ట గొట్టా ( శ్రీకాకుళం జిల్లా ) అను పిలువఁబడు చోటులో ఉంది . వంశధారానది గుఱించి చెప్పుకొనే ఒక కథ : 2/n
శ్రీకాకుళం జిల్లాలో పారాటునట్టి వంశధారానదియొక్క ఒక పాయకు కల కథనుఁబట్టి దక్షిణ సముద్ర తీరమున శ్వేతపురమనే పట్టణమును శ్వేతచక్రవర్తి ఏలుచుండేవాడు . ఆయనకు విష్ణుప్రియ అనే పేరుఁగల పెండ్లము ఉండేది . ఆమె మహా విష్ణు భక్తురాలు . ఆమె ఒకనాటి ఏకాదశి వ్రత దీక్షలో ఉండగా 3/n
#Jayadeva_series
*Know the evidence of great Past~
The birthplace of the great twelfth-century Sanskrit cum Odia poet Jayadeva has been quite unknown to public,(I am not talking about researcher)
Even this had led to a bitter feud between some north states with odisha 1/n
In this particular series I want to explain you about Jayadeva's life time ,where & how his composition took place
*The evidences of Jaydeva found in 4 great Indian temple of Kalingotkala
Which showcase the movement of the Emperor Anantavarma Chodaganga Deva and SriJayadeva 2/n
people believe that he was a poet in eastern Indian state but don't know much about his life
*Jayadeva's ashtapadis are central to the repertoire of Odissi music, the trad. music of the state of Odisha.
Which is clearly reflects here in one of the oldest ancient manuscripts 3/n
Uttara Andhra ~
Where you can find sweets rather than spicy and tangy food
************
ఈ ఉత్తరాంధ్ర ఊరింపులు ఉత్తరాంధ్రగా పిలిచే విశాఖ ,విజయనగరం , శ్రీకాకుళం జిల్లాల వంటల్లో ఎక్కువగా తీపి ప్రసిద్ధి. ఇక్కడ బెల్లం ఆవకాయ , ఆవపెట్టిచేసే పనసపొట్టు కూర బాగా పేరు. 1/n Pc: మండసా sweet
స్వీట్లలో మాడుగుల హల్వా , మందస కోవా చాలా ఫేమస్ హల్వా .
*ఈ పేరు వింటే టక్కున గుర్తుకొచ్చేది విశాఖ జిల్లా మాడుగుల .
హల్వా అంటే మాడుగుల , మాడుగుల అంటే హల్వాగా కీర్తి పొందింది .
*వివిధ పదార్థాలతో వివిధ హల్వాలు తయారవుతున్నా , గోధుమలతో తయారయ్యే ఈ హల్వా ఒక్క మాడుగులకే సొంతం 2/n
మాడుగులలో దంగేటి ధర్మారావు ద్వారా హల్వా తయారీ వందేళ్ల క్రితమే ప్రారంభమైంది . ప్రస్తుతం ఈ గ్రామంలో 16 మంది మాత్రమే తయారీ దారులు ఉన్నారు . ఈ హల్వా తయారీ చాలా కష్టంతోనూ , ఓపికతోనూ కూడుకున్న పని . కోవా కేరాఫ్ మందస పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడేది పాలకోవా . 3/n
ପବିତ୍ର ଇନ୍ଦ୍ରାବତୀ
**************
इंद्रावती कि गाथा:
इंद्रावती बस्तर तथा छत्तीसगढ़ की प्राणदायिनी नदी है । यह नदी ओड़िसा के कलाहांडी से निकलकर दक्षिण ओडिशा कि नबरंगपुर से भोपालपटनम के आगे गोदावरी में विलीन हो जाती है । 1/n
इस नदी में जगदलपुर के पास विश्वप्रसिद्ध चित्रकोट एवं दुसरा ऐतिहासिक नगरी बारसूर के पास सातधार जलप्रपात है।
सातधार जलप्रपात इतिहास और प्रकृति की सुंदरता का अदभुत मेल है । इसी नदी के आगे नागो की राजधानी बारसूर है । जहां आज भी कई ऐतिहासिक महत्व के मंदिर है 2/n
इंद्रावती नदी के किनारे कई प्राचीन धरोहर पाए जाते है।
दक्षिण ओडिशा की प्राचीन नगरी
पुष्करि तथा नबरंगपुर जिल्ला की उमरकोट से लेकर कोरापुट के कोटपाड़ तक जिसकी सूचना मिलती है।
यह कलिंगवन का एक हिस्सा था। जो कि नल, नाग ओर गंग राजाओं के द्वारा शाशित हुआ करता था 3/n
History of Vizianagaram
*************************
The history of Vizianagaram district is connected with hoary past of Kalinga, one of the political divisions of ancient India.
Only in modern times, the upper part of Kalinga was gradually merged into Odisha State and the 1/n
lower part into north Andhra Region. empire extended from Vidanasi Cuttak in odisha to Pithapuram in Godavari District. Even as far back as the 4th Century B.C. The Nandas ruled the area between 467 B.C.
Pc: Ghanikonda Jain rock cut cave 2/n
The Nandas ruled the area between 467 B.C. and 336 B.C. They were followed by the the Matharas, the Vasisthas, the Vishnukundins, the early Eastern Gangas, the Eastern Chalukyas of Vangi, the late Eastern Gangas, and the eastern chalukya who ruled over the area constituting 3/n
మొగదాలపాడు
******
శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది మొగదాలపాడు బీచ్ . ఇది సందర్శకుల్ని కనువిందు చేస్తుంది . కళింగపట్నం సముద్రతీరం తర్వాత సందర్శకుల్ని ఎక్కువ ఆకర్షిస్తున్నది ఇదే . జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది . 1/n
రెండు దశాబ్దాల కిందట సముద్రంలోకి నిర్మించిన పొడవాటి వంతెన ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ . తీరం నుంచి సుమారు 200 మీటర్ల పొడవున ఇది ఉంది . కార్తీకమాసం వచ్చినపుడు వందలాదిగా జనం కుటుంబాలతో ఇక్కడికి వస్తుంటారు . వనభోజనాలకు ఇది మంచి ప్రదేశం . 2/n
సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి వంతెన స్తంభాన్ని తాకుతున్న దృశ్యం చూసి తీరాల్సిందే . ఇక్కడ సరుగుడు , జీడితోటలు సందర్శకులకు సేద తీరేందుకు నీడనిస్తాయి . ఎలాంటి విశ్రాంతి గృహాలు , దుకాణాలు లేవు . సందర్శకులు తమతో తినుబండారాలు , మంచినీళ్లు వెంట తెచ్చుకోవాల్సిందే. 3/n