#తెలుగు #పంచపాషాణాలు
తెలుగులో పంచపాషాణాలు అని ఐదు పద్యాలు ఉన్నాయి.అవి తెలుసా మీకు? చదవడమే చాలా కష్టం.
ఆంగ్లంలో చెప్పాలి అంటే
Most difficult & tongue-twisting poems
చాలా బాగుంటుంది నేర్చుకుంటే.పెద్ద వాళ్లు కూడా ప్రయత్నం చేయవచ్చు.
అందులో ఒకటి కవి భారవి రచించారు. మరో నాలుగు మహాకవి వీరశైవకవి పాల్కురికి సోమనాధుడు రచించారు (శివతాండవము చూసిసినట్టే అనిపిస్తుంది చదువుతుంటే).
అవధరించి తరించండి👍
సవరణ: షడ్జామడ్జ అనే పద్యం మహాకవి కాళిదాసు రాసినట్టుగా భారవి రాశారు అని ఒకచో ఉంది.
అంచేత ఇది మూలం కాళిదాసు రచన అనే అనుకుంటున్నా.. ఎవరైతేనేం అది అప్రస్తుతం ఇపుడు, దానిమీద శోధన అనవసరం అని అభిప్రాయం.
నా అభిప్రాయం గమనిస్తారని మనవి😊👍
ఈ దృశ్య శ్రవణ చిత్రం చూస్తే కొంత ఉపయోగపడొచ్చు నేర్చుకోడానికి
👍👍👍😊
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#శివుడేడి ఆశువుగా రాయబడినది
మొదట నువ్వెవరివి?
చిన్న కణమువి.సృష్టించబడిన జీవివి.తల్లి గర్భంలో పుట్టి పెరిగిన జీవివి.స్త్రీవో పురుషునివో నపుంసకునివో.అప్పుడు కులమెరుగవు మత మెరుగవు.కేవలం నవ్వు ఆనందం ఆటలు.నెమ్మదిగా కల్మషం అంటుతుంది.అరిషడ్వర్గాలు మొదలవుతాయి.నా కులం,నా మతం,నా నాయకుడు
నా హీరో,హీరోయిన్,నా దేవుడు,నాది, నావి,నాపార్టీ,నాగజ్జి,నా దురద.ఇలా 'నా'దులు పెరుగుతాయి.స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సు చెదిరిపోతుంది. నిర్మలమైన నదిలో అలజడుల సుడులు చెలరేగుతాయి.ప్రశాంతత పోతుంది,శాంతము లేక సౌఖ్యము లేదు.
పుట్టినది పెరుగుతుంది,తిరుగుతుంది, తింటుంది.కొన్నాళ్ళకు శక్తి తగ్గి
బలము తగ్గి,నశించడం ప్రారంభమవుతుంది.వ్యాధులు పుట్టుకొస్తాయి.ముడతలు పడతాయి,జుట్టు తెల్లబడుతుండు.నొప్పులు.కొన్నాళ్లకు పడిపోతుంది.ఆత్మ నాశనము లేనిది అని కదా పరమాత్మ భగవద్గీతలో చెప్పారు.సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది.నరకమో స్వర్గమో ఏలోకమో,శిక్షలు అమలవుతాయి.అది రహస్యం.చేసిన కర్మలు