#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
10th నుంచి హాస్టల్స్ లో ఉండి.. ఉండి.... Engineering final sem exams (2004 april) అయ్యాక ఇంటికి వెళ్ళాను.
Psc notification వచ్చింది .అంత లో జ్వరం....ఇన్నేళ్ళు హాస్టల్స్ లో ఉండి వచ్చేవు. ఇంటి పట్టున కొన్ని రోజులు ఉండు. (1/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి..(మేము 3rd year లో ఉన్నపుడు వచ్చింది,మ సీనియర్స్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు)..తర్వాత చూసుకోవచ్చు అంది అమ్మ ......
నాన్న కి 50 -50 ఉండింది. అంటే, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందో రాదో,ఇప్పుడు try చేస్తే బాగుండు అని ఉంది.....(2/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
చాలా years తర్వాత ఇంట్లో హాయి గా ఉండే ఛాన్స్ ఉంది కదా,మళ్ళీ exams interviews అని tensions అప్పుడే ఎందుకు,అని ఉంది.అందు వల్ల నాన్న కూడా అమ్మ కి నో cheppa లేక పోయారు.
అక్కడ ఫ్రెండ్స్ already 2nd yr లో ఉండ గానే, GATE కి coaching తీసుకున్నారు .((3/n)
PSC కోసం మళ్ళీ ACE accademy నాంపల్లి లో జాయిన్ అయ్యారు.Engineering services (civil) కి 1స్ట్ ఆప్షన్ ఆ సెంటర్.సూపర్ సీనియర్స్,సీనియర్స్,classmates అందరూ అక్కడే.
నాకు one fine day, Shelf లో అమ్మ దాచి పెట్టిన 50 రూపాయిలు దొరికాయి.
(4/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
అమ్మ కి లెటర్ రాశాను.Engineering చదవడం తో అయి పోలేదు. జాబ్ తెచ్చు కోవాలి. అప్పుడే నాకంటూ ఓ గుర్తింపు,మీ కష్టానికి ఓ ఫలితం. ఇంట్లో తింటూ కూర్చోవడం ఇష్టం లేదు. నేను హైదరాబాద్ వెళ్తున్న అని.
(5/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
Hyd లో ఓ రూం లో ఉండే వాళ్ళం. జాబ్ చేస్తూ అక్క, engineering చదువుతూ నేను. Exam రాయడం కోసం ఇంట్లో నుంచి పరిపొయా అన్నమాట. అక్క ,అమ్మ వాళ్ళ తో మాట్లాడి cool చేసింది. ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను.... Coaching లో జాయిన్ కాకుండా సొంతం గా (6/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
నా total story లో పని చేసిన 2 గొప్ప సలహాలు లో... నాన్న ది మొదటిది.అది ఎంటి అంటే, engineering students engg. subjects లో on and average 20 to 50 marks మాత్రమే differ ఔతారు.పెద్ద difference of marks తో మంచి ర్యాంక్ రావాలి అంటే అది G.S లోనే (7/n)
ఇంకొక హెల్ప్ అయిన పాయింట్..upto 10th telugu medium.తర్వాత ఇంగ్లీష్ medium. GS అంటే బేసిక్స్, ఆ basics అంతా తెలుగు మీడియం కాబట్టి.... Unlike other friends. I prepared G.S in Telugu language...ఇప్పుడు ఎంటర్ ఐంది...నా ఇంకొక సక్సెస్ ఫ్రెండ్....అదే FM వివిధ భారతి 102.8.
(8/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
నా study hours ఎప్పుడు అంటే, FM లో తెలుగు పాటలు వచ్చే అప్పుడు... అవి రావట్లేదు అంటే రెస్టింగ్ టైం..
ఎంత లా అంటే, నా notes లో 1స్ట్ half subject ఉంటే,లాస్ట్ half songs lyrics ఉంటాయి...అంత లా.
ACE లో coaching తీసుకునే ఫ్రెండ్ coaching అయిపోయి (9/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
Hostel vacate చేసి మా రూం కి వచ్చేసింది. Agreement ఏంటి అంటే, engg. Subjects తను నాకు చెప్పాలి. జనరల్ స్టడీస్ నేను తనకు చెప్పాలి.
అప్లికేషన్ fil up చేయటం లో, ఉపయోగపడిన సీనియర్ సలహా (2వ గొప్ప సలహా).
Priority...
Irrigation లో 1200 vacancies (10/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
R&B లో 75.Friends అందరూ 1200 కి ఇస్తే, మా సీనియర్ సలహా. ఎక్కువ posts లు ఉన్నయని అందరూ ఇరిగేషన్ కి preference ఇస్తారు... తక్కువ ఉనాయి అని R&B కి ఇవ్వరు. నువు R&B పెట్టు అని.
Exam కి ఇంకా ఓ వారం ఉండగా, ఫ్రెండ్స్ లో gossips.. (11/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
Seats ఎప్పుడో అమ్మేసుకున్నారు అట,Recommendation లేనిదే రావు అట అని.శైలు నేను,ఇంత దానికి ఇంక చదవడం ఎందుకు అని,ప్రిపరేషన్ కి full stop పెట్టేశాము. Exam కి ఇంకో 3,4 రోజులు ఉంది అనగా ఇంకో ఆలోచన,ఇన్ని రోజులు కష్ట పడి చదివాము,(12/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
కనీసం,attempt చేస్తే,where we are అని తెలుస్తుంది కదా..అని.సో ఓన్లీ revision..Friends అందరికీ హల్ tickets వచ్చాయి,HT తో పాటు exam tension... నాకు మాత్రం ఓన్లీ HT tension ఎందుకంటే, నాకు Hallticket రాలేదు. PSC లో కనుక్కుంటే exam రోజు online లో (14/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
పెడతాం. Download చేసుకోండి అని.exam roju, download చేసుకున్న, ఫోటో place లో నల్ల గా ఉంది,మళ్ళీ psc కి call చెస్తే, ఫోటో అంటించి attest చేపించండి,allow చేస్తారు అన్నారు..exam 2 కి.అప్పటికే 12 ఐంది. Attestation ఎక్కడ చేపించుకోవలి. (15/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
(Note: ఇంత build up ఇవ్వడానికి నేను రాసింది ఏదో సివిల్ services కాదు.. build up అంతా నా journey లో వచ్చిన variety hurdles గురించే)
అక్క చెప్పింది, కాచిగూడ న్యూరో హాస్పిటల్ లో Dr.TV(TB) srinivas sir దగ్గరికి వెళ్ళమనీ (16/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
నేను ఉన్నది చైతన్యపురి. కాచి గూడ హాస్పిటల్ వెళ్ళేసరికి డాక్టర్ గారు exit దగ్గర ఉన్నారు.. నా కోసం పాపం పైకి వచ్చి attest చేశారు. 2 కి ఇంకా ఓ 45 mins ఉంది. సెంటర్ ఎక్కడ అని అప్పుడు చూసా..jambagh. lucky గా, కాచిగూడ కి చాలా దగ్గర...college కూడా (17/n)
Cut చేస్తే, రిజల్ట్ వచ్చింది.selected for interview.2 సార్లు coaching తీసుకున్న మా ఫ్రెండ్స్ లో 90 శాతం మంది తో పాటు, నాతో కలిసి చదువుకున్న శైలు కూడా not selected. ఈ మధ్యలో డెలివరీ కి ఉన్న ఇంకో అక్క కోసం పెద్ద portion ఇంటికి మారాల్సి వచ్చింది.అమ్మ,అక్క hyd లోనే ఉండాలి అని (18/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
Exam కి ఇంటర్వ్యూ కి గాప్ లో lunch తర్వాత నిద్ర పోవడం అలవాటు ఐంది. నా ఇంటర్వ్యూ ఆఫ్టర్ lunch. అందరి టెన్షన్ పడుతూ ఉంటే,. నేను ఆవలిస్తూ కూర్చున్నా. నాన్న టిప్స్ ఫర్ ఇంటర్వ్యూ . ఇంటర్వ్యూ అనేది knowledge testing కి కాదు. తో టెస్ట్ confidence, (19/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
Behaviour అనేది check చేయడానికే.
APPSC chairman పేర్వారం రాములు sir.Pannel లో Rachel మేడం ఉన్నారు.. ఇంటర్వ్యూ లో 1స్ట్ అన్న మాట...(మేడం) ur dress is nice..అమ్మ dress కంటే చీర అయితే బాగుంటుంది అన్నందుకు, orange బెంగాలీ కాటన్ saree కట్టుకున్న (20/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
సగం technical questions. సగం జనరల్ స్టడీస్ questions...
ఒక లేడీ సైంటిస్ట్ గురించి చెప్పమన్నారు. కల్పన చావ్లా గురించి,తన journey,death, naming one colony after her in forurgn country చెప్పా.
15 లో 13 చెప్పా. ఒక జాబ్ female చేయడం కి, male
(21/n)
#సంధ్య_అనే_నేను_నా_PSC_స్టోరీ
చేయడానికి difference ఏంటి??. Analysing a problem, multi tasking will be done by females better than a male officer అని చెప్పా ఇంటర్వ్యూ అయి పోయి ఆ పెద్ద హాల్ లో డోర్ తీసేప్పుడు నే విన్న మాటలు.she is genius అన్న మేడం. వి. ఇది చాలు అనుకున్నా (22/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
Results వచ్చాయి....selected. ఊరిలో నాన్న కి చెప్ప... Results లో మిస్సింగ్ numbers ఉంటాయి కాబట్టి.నంబర్స్ నిలువగా ఇచ్చారా, అడ్డం గా ఇచ్చారా....కొంచెం టైం పడటది. నాన్న ఇద్దరు ముగ్గురు తో చూపించుకుని confirm చేసుకున్నారు.
(23/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
ఆ result cutting ను నాన ఓ నెల రోజులు జేబు లో పెట్టుకుని,అందరికీ చూపించే వారు. 2సార్లు coaching తీసుకున్న ఫ్రెండ్స్కి రాలేదు. Coaching తీసుకోకున్నా నా కూతురు సెలెక్ట్ ఐంది అని చెప్పుకుంటూ.అదో తుత్తి pregnent వాళ్ళు ఉన్న ఇంట్లో ఆ పెట్టకూడదు అట.(24/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
అందుకు అమ్మ,నేను ఊరెళ్ళాము.
Lock open చేయగానే లెటర్...selected for (R&B) come by so & so date.for certificate verification. అని. ఆ date ఇంకో 2 days లో ఉంది. Letter cover పైన, .temporary address లో ఎవరు తీసుకొనేందుకు returned అని రాసి ఉంది..
(25/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
మళ్ళీ PSC కి back వెళ్ళి, మళ్ళీ వాళ్ళు permanent address వ్రాస్తే ఊరికి వచ్చింది అన్న మాట.
పాత ఇంటి ఓనర్స్ కి అంత చెప్పినా, మాకు చెప్పకుండా ఉండడం, బాధ అనిపించింది.
మా ఒక అక్క కి అనుమానం ఎక్కువ...తను ఓ నెల రోజులు ప్రతి సారి అడిగేది. (26/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
నిజం గా Gazetted officer post ఆ...23 years కి.....
ఈ నా journey లో struggles.
1) అమ్మ ఒప్పుకోక పోవడం
2) ఇంట్లో నుంచి వెళ్లిపోవడం.
3) నో coaching
4) exam 3 days ముందు ఫ్రస్టేషన్
5)హల్ ticket రాక పోవడం
6) హై లో ఫోటో లేక పోవడం
(27/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
7) short time లో attestation
8) సెలక్షన్ లెటర్ ఓనర్స్ return cheyadam.

అనిపిస్తుంది.. ఆవకాయ పని లేక పోయి,ఊరు పొక పోయి ఉంటే, ఓనర్స్ తెచ్చి ఇస్తారు లే,. అనుకుంటూ గడిపే వాళ్ళం.

వెరసి ఇది నా PSC story.
(28/end).
The end

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Er. Sandhya Kandula, DEE, R&B,Mahabubnagar

Er. Sandhya Kandula, DEE, R&B,Mahabubnagar Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @er_sandhya

Mar 14
సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు.

తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు.డాక్టరును చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు
కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా?"
డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను. బయట ఉన్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే.. సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.
మీరు స్తిమిత పడి శాంతించండి నేను సర్జరీకి వెళతా"...
తండ్రి ఇంకా కోపంతో "శాంత పడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే.. నువ్వు శాంతంగా ఉండగలవా?"

డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "మన పవిత్ర వేద గ్రంధాలలో ఉన్నది ఒకటి చెప్పనా.. 'మనం మట్టి నుండే వచ్చాం. మట్టిలోకే వెళ్ళిపోతాం.

అదంతా ఆ భగవంతుని మాయాలీలలు.
Read 8 tweets
Mar 10
ఒకసారి పరమాచార్య స్వామివారు కాంచీపురం మ్యాపు చూస్తున్నారు.
ఒక వీధిలో “అనంతపద్మనాభేశ్వర
దేవాలయం” అని వ్రాసి ఉండడం గమనించారు.
ఆ దేవాలయం గురించి శిష్యులను
అడగ్గా,దాని సమాచారం తమకు తెలియదన్నారు. అక్కడ ఒక దేవాలయం చూసినట్టుగా ఎవరికీ గుర్తులేదు.
(1/n)
*అనంతరం ఆ దేవాలయాన్ని చూడదలచి మహాస్వామివారు శిష్యులతో కూడి ఆ వీధిలోకి వెళ్ళారు. ఆ మ్యాపులో చూపినట్టుగా అక్కడ దేవాలయం లేదు. దాదాపు అంతా నివాస గృహాలు ఉన్నాయి. ఎక్కడా దేవాలయం ఉన్నట్టు ఆనవాలు కూడా లేదు.
అక్కడే వీధిలో నుంచుని స్వామివారు కళ్ళుమూసుకుని కాసేపు ధ్యానమగ్నులయ్యారు. (2/n)
కొద్దిగా ముందుకు నడిచి, ఒక ఇంటి వద్ద ఆగారు. తలుపు తట్టమని శిష్యునికి చెప్పారు. ఆ ఇంటి యజమాని తలుపు తీసి పరమాచార్య స్వామివారిని చూసి ఆశ్చర్యంతో స్వామివారికి నమస్కారములు చేశాడు. *‘ఈ ఇంటిని శ్రీమఠానికి అమ్ముతావా?’* అని మహాస్వామివారు సూటిగా అడిగారు.
(3/n)
Read 12 tweets
Feb 24
#మన_ఊరు_మన_బడి...
#మన_బస్తి_మన_బడి.
@Collector_MBNR
@VSrinivasGoud
Great days ahead for Government schools.
Such a great programme initiated by Telangana government..
Taken 12 priorities to be taken care.
Furniture,Water supply,Sanitary,Compound wall,kitchen room,painting etc
#మన_ఊరు_మన_బడి...
#మన_బస్తి_మన_బడి.
Proud to say..... Allocated as executive agency for Mahabubnagar Rural mandal....13 schools selected for phase I..
#మన_ఊరు_మన_బడి...
#మన_బస్తి_మన_బడి.
Attending orientation programme at Telangana Accademy of Rural Development, Rajender nagar.

Proudly saying I have studied class I to engineering.......all levels in Government organization's only...

Time to give it back.....
Read 4 tweets
Feb 21
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం.
శివుడు,విష్ణువు కి భేదం లేనప్పుడు..
శివ తత్వం బోధించిన గురువు కి, విష్ణు తత్వం బోధించిన గురువు కి భేదం ఉంటుందా??? రాముడు గొప్పా,కృష్ణుడు గొప్పా,అంటే. ఇద్దరు దేవుని అవతరలే,. రాముని అవతార పరమార్థం (1/n)
వేరు, కృష్ణ డి అవతార పరమార్థం వేరు,. రామాయణం లో రాముడు కి కృష్ణుడి లక్షణాలు ఉన్న, భారత్ లో కృష్ణుడి కి రాముడి లక్షణాలు ఉన్నా దుష్ట సంహారం జరిగేది కాదు..
ఇతర మతాల తో ఉన్న గొడవలు తో తృప్తి కలగట్లేదా,,,. హిందువు లో కూడా వర్గాలు ఏర్పడి గొడవలు పడితే కానీ, మీ పైశాచికత్వం తృప్తి (1/n)
పడదా, అయ్య గారు...(1/n)
Read 4 tweets
Oct 21, 2021
#శ్రీశైలం
4 ప్రధాన ద్వారాలు
1) తూర్పు - త్రిపురాంతకం ,ప్రకాశం జిల్లా. శివయ్య త్రిపురాసురుల వధ చేసిన చోటు.
2) దక్షిణం - సిద్ధవటం,కడప జిల్లా. విశాలమైన మర్రి చెట్టు కింద కొలువై ఉన్న దక్షిణమూర్తి.
3) పశ్చిమం - అలంపూర్,గద్వాల జిల్లా.
4) ఉత్తరం - ఉమామహేశ్వర, Nagarkarnool జిల్లా
(1/n)
#శ్రీశైలం
మహిషాసుర మర్దిని ఆలయం..
రుద్రాక్ష మఠం కి అతి దగ్గర లో ఉన్న అతి పురాతన ఆలయం. (2/n) Image
#శ్రీశైలం
హఠకేశ్వరం. కేసప్ప అనే భక్తుడు కి కుండ పెంకులో బంగారు శివలింగ రూపం లో దర్శనం ఇచ్చిన స్థలం.
ఇది ఫాల ధార పంచదార ల కి 200mts దూరం లో వుంటుంది.
(3/n) Image
Read 19 tweets
Oct 16, 2021
#నేను_తాత
తాత కి చివరి రోజుల్లో మతి చలించింది. ఎప్పుడు గేట్ లాక్ చేసి పెట్టే వాళ్ళం. చనిపోయే కొన్ని రోజుల ముందు, ఊరికి వెళ్ళడానికి తాళం తీసి,లోపల సామాన్లు సర్డే లోపల తాత బయటికి వెళ్లి పోయారు. (1/n)
#నేను_తాత.
చాలా టెన్షన్ పడ్డాము, lucky గా పాలు పోసే అబ్బాయి,మీ తాత బ్రిడ్జి మీద కన్పించారు అని చెప్పాడు. వెళ్లి తీసుకొచ్చాను. ఏడుస్తూ,ఎక్కడికి వెళ్ళా వూ, ఇంకెపుడు ఇలా చేయకు అన్నాను.
తాత నా తల మీద చెయ్యి పెట్టి ,నిన్ను వదిలి ఎక్కడికీ పోను, నీ మీద ఒట్టు అన్నారు.
(2/n)
#నేను_తాత.
అన్నం వేరు గా, కర్రీ వేరుగా తినే వారు.
ఎప్పుడు అన్నం పెట్టినా, నువ్వే అన్నం కూర కలిపి పెట్టు అని అమ్మ కి చెప్పే దాని.
అన్నిట్లో చిన్న పిల్లాడి లా మారాం చేసే వారు.
ముసలి వారు అయ్యాక,మళ్ళీ పసితనం వస్తది అన్నది,మా తాత లో కళ్ళారా చూసాను.
(3/n)
Read 10 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(