Sandhya Profile picture
loves telugu, travelling, Tweets are thoda personnel & thoda work related
Oct 6, 2022 11 tweets 4 min read
#ఈశ్వర_సంధ్య.
చిన్నప్పటి నుంచి,ఇంట్లో ఎవరికీ అయినా బాగా లేక పోయినా,ఎది అయిన problems ఉన్నా,వారి కోసం ఇంకొకరు హనుమ కి 108 ప్రదక్షిణలు చేసే అలవాటు.
ప్రదక్షిణ ప్రియో హనుమ...
కదా, మనం ఫిట్ గా ఉండాలి అని కాబోలు. (1/n) #ఈశ్వర_సంధ్య.
అలా చేసిన వాటిలో ఎక్కువ గుర్తు ఉన్నవి. కొన్ని.
Share చేస్తాను.
May 24, 2022 29 tweets 10 min read
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
10th నుంచి హాస్టల్స్ లో ఉండి.. ఉండి.... Engineering final sem exams (2004 april) అయ్యాక ఇంటికి వెళ్ళాను.
Psc notification వచ్చింది .అంత లో జ్వరం....ఇన్నేళ్ళు హాస్టల్స్ లో ఉండి వచ్చేవు. ఇంటి పట్టున కొన్ని రోజులు ఉండు. (1/n) #సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి..(మేము 3rd year లో ఉన్నపుడు వచ్చింది,మ సీనియర్స్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు)..తర్వాత చూసుకోవచ్చు అంది అమ్మ ......
నాన్న కి 50 -50 ఉండింది. అంటే, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందో రాదో,ఇప్పుడు try చేస్తే బాగుండు అని ఉంది.....(2/n)
Mar 14, 2022 8 tweets 2 min read
సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు.

తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు.డాక్టరును చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా?"
డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను. బయట ఉన్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే.. సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.
మీరు స్తిమిత పడి శాంతించండి నేను సర్జరీకి వెళతా"...
Mar 10, 2022 12 tweets 2 min read
ఒకసారి పరమాచార్య స్వామివారు కాంచీపురం మ్యాపు చూస్తున్నారు.
ఒక వీధిలో “అనంతపద్మనాభేశ్వర
దేవాలయం” అని వ్రాసి ఉండడం గమనించారు.
ఆ దేవాలయం గురించి శిష్యులను
అడగ్గా,దాని సమాచారం తమకు తెలియదన్నారు. అక్కడ ఒక దేవాలయం చూసినట్టుగా ఎవరికీ గుర్తులేదు.
(1/n) *అనంతరం ఆ దేవాలయాన్ని చూడదలచి మహాస్వామివారు శిష్యులతో కూడి ఆ వీధిలోకి వెళ్ళారు. ఆ మ్యాపులో చూపినట్టుగా అక్కడ దేవాలయం లేదు. దాదాపు అంతా నివాస గృహాలు ఉన్నాయి. ఎక్కడా దేవాలయం ఉన్నట్టు ఆనవాలు కూడా లేదు.
అక్కడే వీధిలో నుంచుని స్వామివారు కళ్ళుమూసుకుని కాసేపు ధ్యానమగ్నులయ్యారు. (2/n)
Feb 24, 2022 4 tweets 3 min read
#మన_ఊరు_మన_బడి...
#మన_బస్తి_మన_బడి.
@Collector_MBNR
@VSrinivasGoud
Great days ahead for Government schools.
Such a great programme initiated by Telangana government..
Taken 12 priorities to be taken care.
Furniture,Water supply,Sanitary,Compound wall,kitchen room,painting etc #మన_ఊరు_మన_బడి...
#మన_బస్తి_మన_బడి.
Proud to say..... Allocated as executive agency for Mahabubnagar Rural mandal....13 schools selected for phase I..
Feb 21, 2022 4 tweets 1 min read
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం.
శివుడు,విష్ణువు కి భేదం లేనప్పుడు..
శివ తత్వం బోధించిన గురువు కి, విష్ణు తత్వం బోధించిన గురువు కి భేదం ఉంటుందా??? రాముడు గొప్పా,కృష్ణుడు గొప్పా,అంటే. ఇద్దరు దేవుని అవతరలే,. రాముని అవతార పరమార్థం (1/n) వేరు, కృష్ణ డి అవతార పరమార్థం వేరు,. రామాయణం లో రాముడు కి కృష్ణుడి లక్షణాలు ఉన్న, భారత్ లో కృష్ణుడి కి రాముడి లక్షణాలు ఉన్నా దుష్ట సంహారం జరిగేది కాదు..
ఇతర మతాల తో ఉన్న గొడవలు తో తృప్తి కలగట్లేదా,,,. హిందువు లో కూడా వర్గాలు ఏర్పడి గొడవలు పడితే కానీ, మీ పైశాచికత్వం తృప్తి (1/n)
Oct 21, 2021 19 tweets 10 min read
#శ్రీశైలం
4 ప్రధాన ద్వారాలు
1) తూర్పు - త్రిపురాంతకం ,ప్రకాశం జిల్లా. శివయ్య త్రిపురాసురుల వధ చేసిన చోటు.
2) దక్షిణం - సిద్ధవటం,కడప జిల్లా. విశాలమైన మర్రి చెట్టు కింద కొలువై ఉన్న దక్షిణమూర్తి.
3) పశ్చిమం - అలంపూర్,గద్వాల జిల్లా.
4) ఉత్తరం - ఉమామహేశ్వర, Nagarkarnool జిల్లా
(1/n) #శ్రీశైలం
మహిషాసుర మర్దిని ఆలయం..
రుద్రాక్ష మఠం కి అతి దగ్గర లో ఉన్న అతి పురాతన ఆలయం. (2/n) Image
Oct 16, 2021 10 tweets 4 min read
#నేను_తాత
తాత కి చివరి రోజుల్లో మతి చలించింది. ఎప్పుడు గేట్ లాక్ చేసి పెట్టే వాళ్ళం. చనిపోయే కొన్ని రోజుల ముందు, ఊరికి వెళ్ళడానికి తాళం తీసి,లోపల సామాన్లు సర్డే లోపల తాత బయటికి వెళ్లి పోయారు. (1/n) #నేను_తాత.
చాలా టెన్షన్ పడ్డాము, lucky గా పాలు పోసే అబ్బాయి,మీ తాత బ్రిడ్జి మీద కన్పించారు అని చెప్పాడు. వెళ్లి తీసుకొచ్చాను. ఏడుస్తూ,ఎక్కడికి వెళ్ళా వూ, ఇంకెపుడు ఇలా చేయకు అన్నాను.
తాత నా తల మీద చెయ్యి పెట్టి ,నిన్ను వదిలి ఎక్కడికీ పోను, నీ మీద ఒట్టు అన్నారు.
(2/n)
Sep 29, 2021 4 tweets 1 min read
ముందే భక్తుడి తో గుడి కట్టించుకుని,. పలాన టైం లో వెలుస్తా అని చెపితే, బ్రిటిష్ వాళ్ళు , ఆంధ్రులు అందరూ చూస్తుండగానే వెలసిన భగవంతుడు....

ఆ గుడి ఏదో....
చెప్పుకోండి చూద్దాం..... విషయం ముందే తెలుసుకున్న బ్రిటీషు వాళ్ళు, గుడి ద్వారాలు మూసి చుట్టూ పహారా పెట్టించారు....చెప్పిన ముహూర్తం కి పండు రంగడు వెలిశారు.