#JanasenaRythuBharosaYatra
ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛందంగా "క్రాప్ హాలిడే నిరసన ఉద్యమం"లో భాగంగా రైతులు తమ సొంత భూమిని ఎందుకు బీడుగా ఉంచారు?
మనలో చాలా మందికి, సెలవుదినం అనగా సంతోషకరమైన క్షణాలను కలిగిస్తుంది,అయితే రైతులకు 'క్రాప్ హాలిడే' ప్రకటన వారిలోని సహనం చివరి దశకు చేరాక వస్తుంది.
➡️ గోదావరి డెల్టా, రాయలసీమలోని 7 జిల్లాలకు చెందిన రైతులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
👉రాయలసీమ:
వరి, వేరుశెనగ & పసుపు ఇక్కడి ప్రాంతపు సానుకూల పంటలు.
కడప కెనాల్ (కెసి), ఇది 90,000 ఎకరాల అధికారిక ఆయకట్టును కలిగి ఉంది. #JanasenaParty #JanaSenaRythuDeeksha
సాధారణంగా, జులై నాటికి 50,000 ఎకరాల్లో రెండో పంటకు సిద్ధం అవ్వాలి, అయితే ఇప్పుడు అది అసాధ్యమనిపిస్తోంది. వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
కారణాలు:
➡️అధిక ఇన్‌పుట్ ధర. (పెట్టుబడి)
➡️ లాభసాటి ధర లేకపోవడం వల్ల చాలా ఆయుకట్ ప్రాంతాలలో విస్తీర్ణం తగ్గుతుంది
➡️రాష్ట్ర ప్రభుత్వం నీటి సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడలేదు.
➡️కరువు పీడిత ప్రాంతంలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు అధ్వాన్నంగా ఉన్నాయి.
➡️ పెరిగిన ఎరువుల ధరలు మరో పెను భారం. #JSPStandsWithFarmers #JanaSenaRythuDeeksha
గత 10 ఏళ్లలో ఎరువుల రేట్లు 60-70% పెరిగాయి. కానీ వరి ధర దానికి అనుగుణంగా పెరగలేదు.
2011లో క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు, (ఎంఎస్‌పి) కనీస మద్దతు ధర ని రూ.170 పెంచారు.
ఆ తర్వాతి ప్రభుత్వాలు రూ.40-50 మాత్రమే పెoచారు.
ఈ సంవత్సరం, వారు దానిని మరొక రూ.100 మాత్రమే పెంచారు.
👉ఫలితoగా:
➡️అన్నమయ్య జిల్లాలోని నిర్జలమైన తంబళ్లపల్లె నియోజకవర్గం పరిధిలోని రంగసముద్రం ట్యాంకు దిగువన సాధారణంగా 1,000 ఎకరాల వరకు సాగు చేసే వరిపంట ఈసారి 100 ఎకరాలను చేరుకోలేకపోయింది.
➡️రబీ సీజన్‌లో 50% రైతులు సాగును మానేస్తున్నారు. #JSPStandsWithFarmers #JanasenaRythuBharosaYatra
👉కోనసీమ:
కోనసీమ జిల్లా గోదావరి డెల్టాలో రైతులు ‘క్రాప్ హాలిడే’ ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఇలా చెప్పారు.
కారణాలు:
➡️ ప్రభుత్వం, రైతులవద్ద ఇప్పటివరకు కొనుగోలు చేసిన వరి పంటకు డబ్బులు చెల్లించలేదు.
➡️ కాలువల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టలేదు.
➡️ రంగుపాలిపోయిన వరిపంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఇవ్వడం లేదు.
➡️ ప్రభుత్వం రైతులకు ఇప్పటికే రూ.475 కోట్లు చెలించల్సిఉంది. #RipTdp
➡️ క్వింటాల్‌కు దాదాపు రూ.2,550 పలకాల్సిన ధర, చెల్లించాల్సిన ప్రభుత్వo కేవలం
క్వింటాల్ కు రూ. 650 మాత్రమే చెల్లిస్తుంది.తద్వారా రైతు క్వింటాల్ కు రూ.1,925 నష్టపోతున్నాడు. #JanaSenaRythuDeeksha#JSPStandsWithFarmers
👉 నెల్లూరులో: వరి అధికంగా పండే సోమశిల ఆయకట్టుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమృద్ధిగా ఉన్న నీటి లభ్యత కారణంగా నీటిపారుదల సలహా మండలి (IAB) రెండో పంట కోసం 4 లక్షల ఎకరాల్లో నాట్లు వేయాలని సూచించింది, అయితే 50,000 ఎకరాలు కూడా నాగలి దిగువకు వెళ్లే అవకాశం లేకపోయింది.
👉రైతుల గోడు :
ఆంధ్రప్రదేశ్‌లోని సారిక, వరక మరియు చింతలవలస గ్రామాల రైతులు పాడుబడిన సాగునీటి కాలువను పునరుద్ధరిoచాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారు చేసిన విజ్ఞప్తి వృధాగా పోగా, వారే స్వయంగా పునరుద్ధరిoచుకున్నారు. #JanaSenaRythuDeeksha #JSPStandsWithFarmers
'స్వర్ణముఖి' నది నుండి నీటిని తీసుకునే మైనర్ ఇరిగేషన్ కెనాల్ ద్వారా వస్తున్న నీటి పైనే పూర్తి గా ఆధార పడ్డ 3 గ్రామాల రైతులు, ఈ కాలువ నిర్వహణ లోపం వలన గ్రామాల్లోని సుమారు 100 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ఉదా.,కోనసీమ జి" అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన భూమిలేని కౌలు రైతు కె.అప్పారావు.63 సం ఇలా చెప్పారు.
"మేము పండించిన వరి పంటను రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చి నెల రోజులు కావొస్తున్నా, ఒక్క పైసా కూడా నా ఖాతాలో జమ కాలేదు.కానీ ప్రభుత్వం మాత్రం డబ్బులు చెల్లించామని చెబుతోంది".
"ఈ ప్రాంతంలో కూలీల కొరత ఉన్నందున వరి కోత తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీలను నిమగ్నం చేయాలని మేము అధికారులను అభ్యర్థించాము"
పాత వాగ్దానాల అమలుచేయక పోగా, ఈ వార్షిక బడ్జెట్‌లో కొత్తవి ఉంటాయి.
దీనికి సంభందించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో ముఖ్యాంశాలు (2022-23):
➡️రైతులకు విత్తనాలు సరఫరా చేసేందుకు కాను ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయింపుకు హామీ ఇచ్చింది.
➡️ జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ. 87.27 కోట్లు కేటాయింపు
➡️మొత్తం ధరల స్థిరీకరణ కోసం చేసిన అప్పు 3000కోట్లు.
➡️తినే వడికి, పండించే వాడికి కులం ఉండదు. కానీ ఈ ప్రభుత్వం రైతు పట్ల వివక్ష చూపించి, ఓ.సి అయినందున కౌలు రైతు కి దక్కవలసిన రైతు భరోసా పథకం నిలిపివేసింది. దుర్మార్గానికి పరాకాష్ట ఈ వైసీపీ ప్రభుత్వం.
రైతుల సంక్షేమం: రూ.3,531.68 కోట్లు
➡️ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ 2022–23 బడ్జెట్‌లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ₹43,052.78 కోట్లు కేటాయించింది. #JSPForBetterSociety
6900 ఎకరాల విస్తీర్ణంలో 79 నిక్షేపాలలో సిలికా కనుగొనబడింది. చాలా చోట్ల అనుమతులు లేకుండా సిలికాన్ అక్రమ మైనింగ్ జరుగుతోంది. అధికారుల తనిఖీల్లో 1000కి పైగా బోగస్ అనుమతులు గుర్తించారు. #JSPThreads @JoshiPralhad
సెలవు రోజుల్లో లారీల్లో రోజుకి 9ట్రిప్పులు వరకు లోడ్ తరలిస్తున్నారు. మైనింగ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం, జిల్లా నుంచి దాదాపు 18లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తరలించారు. అనధికారికంగా ఇంతకు 3రెట్లు i.e., 54లక్షల మెట్రిక్ టన్నుల అక్రమంగా తరలించారని సమాచారం. #YCPDestroyedAP
అవసరమైన అనుమతులు లేకుండా 23సం. గా పనిచేస్తున్న LG పాలిమర్స్ కథ ఇది. #JSPThreads
Cont.👇
LG పాలిమర్స్ ఇండియా Pvt.Ltd నుంచి స్టెరిన్ అను విష వాయువు లీక్ అయ్యింది.
తగిన సేఫ్టీ లేకపోవడం వల్లనే 8 మంది చనిపోగా,1000+ ని పైగా ఆసుపత్రి లో చేర్చారు.
2018 లో, రూ.168 కోట్ల తో,పర్యావరణ శాఖ,అటవీ శాఖ మంత్రిత్వo కి..
250 t/d (టన్నులు/రోజు) నుంచి ఇప్పుడు ఉన్న 415 t/d కి ప్రొడక్షన్ పెoచడానికి ప్రపోజల్ సబ్మిట్ చేశారు.కానీ, దానికి తగిన గైడ్లైన్స్ పాటించక పోవటం వలన స్టైరిన్ విషవాయువు లీక్ అయ్యింది.
పెట్రోకెమికల్ ప్రాసెసింగ్ రిఫైనరీలు లో స్టైరిన్ ఏర్పడుతుంది. #VizagGasleak #JSPWithVizagGasVictims