6900 ఎకరాల విస్తీర్ణంలో 79 నిక్షేపాలలో సిలికా కనుగొనబడింది. చాలా చోట్ల అనుమతులు లేకుండా సిలికాన్ అక్రమ మైనింగ్ జరుగుతోంది. అధికారుల తనిఖీల్లో 1000కి పైగా బోగస్ అనుమతులు గుర్తించారు. #JSPThreads @JoshiPralhad
సెలవు రోజుల్లో లారీల్లో రోజుకి 9ట్రిప్పులు వరకు లోడ్ తరలిస్తున్నారు. మైనింగ్ శాఖ అధికారిక లెక్కల ప్రకారం, జిల్లా నుంచి దాదాపు 18లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తరలించారు. అనధికారికంగా ఇంతకు 3రెట్లు i.e., 54లక్షల మెట్రిక్ టన్నుల అక్రమంగా తరలించారని సమాచారం. #YCPDestroyedAP
మొక్కుబడి దాడులు మరియు జరిమానాలు వలన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఏడాది 72కేసులు మరియు 34లక్షల జరిమానా విధించినా ఫలితం లేదు.
రైతన్న ఆవేదన :
రాత్రి వేళల్లో వేలాది కోట్ల విలువైన సిలికా,లార్రీల్లో తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.
అనుమతులు ఉన్న భూములే కాకుండా అనుమతి లేని భూముల్లో కూడా ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టడం తో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. @JanaSenaParty
మితిమీరిన అక్రమ మైనింగ్ కారణంగా రైతులు తమ బావులు లేదా బోరు బావుల్లో భూగర్భ జలాలు లేక, తగ్గి ఇబ్బందులు పడుతున్నారు.
అభివృద్ధి కి ఉపయోగపడాల్సిన టెక్నాలజీ తో ప్రకృతి ప్రాణాలు తీస్తున్నారు. @JSPShatagniTeam @MinesMinIndia
అంతే కాకుండా, ఓమ్మిది, చిల్లకూరు కొత్తపట్నం కోట మండలాల్లోని జీడిమామిడి తోటలను ఇసుక తవ్వకాల కొసం అక్రమార్కులు ధ్వంసం చేశారు. ఈ తోటలు సునామీ,వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షిస్తాయి.
ఇలా పర్యావరణానికి కలిగే హాని యొక్క ప్రభావం భవిష్యత్తు తరాలపై తీవ్రంగా ఉంటుంది #JanaSenaParty
ఇది ఒక్క నెల్లూరు జిల్లాకు మాత్రమే పరిమితైన సమస్య కాదు.శ్రీకాకుళం,విశాఖ, విజయనగరం,గోదావరి నుంచి నెల్లూరు వరకు కోస్తా జిల్లాల్లో అక్రమ ఇసుక,ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయి.
60:40భాగస్వామ్యంలో భాగంగా ప్రభుత్వము ప్రతిపక్షము కుమ్మకై అడ్డగోలుగా రాష్ట్రమంతా అక్రమ మైనింగ్ సాగిస్తున్నారు
ఇలాంటి మైనింగ్ సమస్య ప్రభావం నగరవాసులపై అంతగా ఉండకపోవడం వలన , గ్రామీణ వాసులకు సరైన అవగాహన లేకపోవడం వలన ఈ సమస్యని పట్టించుకునేవారే కరువైయ్యారు. #JSPThreads
ఇలాంటి సమస్యపై మాట్లాడితే పెద్దగా ఓట్లు రాలే అవకాశం ఉండదని గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. కానీ 25సం. భవిష్యత్తు కోసం పోరాడే జనసేన కి మాత్రం ఇది సిద్ధాంత మార్గం.
ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ బయటకు రాకపోవడానికి ముఖ్య కారణం, వైసీపీ తెదేపా నాయకుల ఉమ్మడి 60:40 భాగస్వామ్యం.
రాజకీయనాయకుల వాటాలు :
అక్రమ మైనింగ్ లో రెండు పార్టీల కు చెందిన నాయకులు ఉన్నారు. కలిసికట్టుగా, ప్రకృతి సంపదను యధేచ్చగా దోపిడీ చేస్తున్నారు.
ప్రశ్నించాల్సిన తెదేపా కూడా వీరితో భాగస్వామి గా ఉండడంతో, వీళ్ళ దోపిడి కూడా ఒక క్రమ పద్దతిలో అడ్డూ అదుపూ లేకుండా సాగిపోతోంది @ncbn
అసలు ప్రభుత్వ వెబ్సైట్ లో ఎవరెవరికి ఎన్నేసి మైనింగ్ లైసెన్స్ లు ఇచ్చారన్నది ఎవడికీ తెలీదు. ఎందుకంటే ఇలాంటి జీవోలు మొత్తం తొక్కి పెడుతున్నారు కాబట్టి. #JSPForBetterSociety
పర్యావరణ పరిరక్షణ - ఇది సమస్య కాదు, సిద్ధాంతంపర్యావరణ కాలుష్యం, వనరుల దోపిడీ జాతిని పీడిస్తున్న ప్రధానమైన సమస్యలుగా భావిస్తూ జనసేన పార్టీ పర్యావరణ పరిరక్షణని తమ సిద్ధాంతాలలో ఒకటిగా చేర్చింది #JSPForBetterSociety @JanaSenaParty @PawanKalyan
వంతాడ మైనింగ్ నుండి రావికంపాడు మైనింగ్, కడపలోని వేముల మండలం యురేనియం కాలుష్య గ్రామాలు, నల్లమల యురేనియం నుంచి పర్యావరణ సమస్యలపై జనసేన రాజీలేని వైఖరిని మనం చూడవచ్చు
అవసరమైన అనుమతులు లేకుండా 23సం. గా పనిచేస్తున్న LG పాలిమర్స్ కథ ఇది. #JSPThreads
Cont.👇
LG పాలిమర్స్ ఇండియా Pvt.Ltd నుంచి స్టెరిన్ అను విష వాయువు లీక్ అయ్యింది.
తగిన సేఫ్టీ లేకపోవడం వల్లనే 8 మంది చనిపోగా,1000+ ని పైగా ఆసుపత్రి లో చేర్చారు.
2018 లో, రూ.168 కోట్ల తో,పర్యావరణ శాఖ,అటవీ శాఖ మంత్రిత్వo కి..
250 t/d (టన్నులు/రోజు) నుంచి ఇప్పుడు ఉన్న 415 t/d కి ప్రొడక్షన్ పెoచడానికి ప్రపోజల్ సబ్మిట్ చేశారు.కానీ, దానికి తగిన గైడ్లైన్స్ పాటించక పోవటం వలన స్టైరిన్ విషవాయువు లీక్ అయ్యింది.
పెట్రోకెమికల్ ప్రాసెసింగ్ రిఫైనరీలు లో స్టైరిన్ ఏర్పడుతుంది. #VizagGasleak #JSPWithVizagGasVictims
#JanasenaRythuBharosaYatra
ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛందంగా "క్రాప్ హాలిడే నిరసన ఉద్యమం"లో భాగంగా రైతులు తమ సొంత భూమిని ఎందుకు బీడుగా ఉంచారు?
మనలో చాలా మందికి, సెలవుదినం అనగా సంతోషకరమైన క్షణాలను కలిగిస్తుంది,అయితే రైతులకు 'క్రాప్ హాలిడే' ప్రకటన వారిలోని సహనం చివరి దశకు చేరాక వస్తుంది.
➡️ గోదావరి డెల్టా, రాయలసీమలోని 7 జిల్లాలకు చెందిన రైతులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
👉రాయలసీమ:
వరి, వేరుశెనగ & పసుపు ఇక్కడి ప్రాంతపు సానుకూల పంటలు.
కడప కెనాల్ (కెసి), ఇది 90,000 ఎకరాల అధికారిక ఆయకట్టును కలిగి ఉంది. #JanasenaParty #JanaSenaRythuDeeksha
సాధారణంగా, జులై నాటికి 50,000 ఎకరాల్లో రెండో పంటకు సిద్ధం అవ్వాలి, అయితే ఇప్పుడు అది అసాధ్యమనిపిస్తోంది. వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
కారణాలు:
➡️అధిక ఇన్‌పుట్ ధర. (పెట్టుబడి)
➡️ లాభసాటి ధర లేకపోవడం వల్ల చాలా ఆయుకట్ ప్రాంతాలలో విస్తీర్ణం తగ్గుతుంది