మరి చీరలు కాల్చే వాళ్ళ ఇండ్లల్లో 2 వేల రూపాయలు ఆసరా పెన్షన్స్ ఎందుకు తీసుకుంటున్నారు,
ఆసరా పెన్షన్స్ తీసుకునే వాళ్లలో చాలామంది పనులు చేసుకుని సంపాదించుకున్నారు కదా,
సంపాదించుకునే వాళ్లకు ఆసరా పెన్షన్స్ ఎందుకు,
బ్రతుకమ్మ చీరలు వొద్దు అన్నట్లే ఆసరా పెన్షన్స్ కూడా అవసరం లేదు కాన్సల్ చేయించుకొండి,
విచిత్రం ఏంటి అంటే కన్న తిండీ పెట్టని రఘునందన్ రావ్ తండ్రి అడుక్కుంటే ఆసరా పెన్షన్ మంజూరి అయ్యింది,
తల్లీ తండ్రులకు తిండి పెట్టాని, బట్టలు కొనియ్యని బీజేపీ వెధవలు వొచ్చి బతుకమ్మ చీరల గురించి మాట్లాడుతుంటే అసహ్యంగా వుంది.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సీనియర్ సభ్యుడు, ‘లోక్ మత్ ’ మీడియా సంస్థల చైర్మన్., విజయ్ దర్డా’., గురువారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారితో సమావేశమయ్యారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులతో పాటు,
1/...
పలు జాతీయ అంశాలు, దేశ రాజకీయాలపై ఈ సందర్భంగా., సిఎం కెసిఆర్ తో దర్డా’ చర్చించారు. కేంద్రంలోని బిజెపి అసంబద్ధ పాలనతో రోజు రోజుకూ అన్ని రంగాలు దిగజారిపోతున్నాయని, సామాజిక సంక్షుభిత వాతావరణం నెలకొంటున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశ ప్రతిష్టను దిగజార్చే ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దే ప్రత్యామ్న్యాయ రాజకీయ నాయకత్వం దేశానికి తక్షణావసరమని చర్చల సందర్భంగా విజయ్ దర్డా స్పష్టం చేశారు. శాంతియుత పార్లమెంటరీ పంథాలో ఉద్యమాలు నిర్వహించి, సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం గొప్ప విషయమని విజయ్ దర్దా అన్నారు.