#ఈశ్వర_సంధ్య.
చిన్నప్పటి నుంచి,ఇంట్లో ఎవరికీ అయినా బాగా లేక పోయినా,ఎది అయిన problems ఉన్నా,వారి కోసం ఇంకొకరు హనుమ కి 108 ప్రదక్షిణలు చేసే అలవాటు.
ప్రదక్షిణ ప్రియో హనుమ...
కదా, మనం ఫిట్ గా ఉండాలి అని కాబోలు. (1/n)
#ఈశ్వర_సంధ్య.
అలా చేసిన వాటిలో ఎక్కువ గుర్తు ఉన్నవి. కొన్ని.
Share చేస్తాను.
#ఈశ్వర_సంధ్య
చెల్లికి coller bone fracture అయింది.15 రోజులు అనుకుంటా, neck,shoulder అంత స్టిఫ్ గా ఉంచే బెల్ట్( బ్రేస్) ఇచ్చారు. Complete rest. After 15 days, ఇంకా set కాలేదు అన్నారు. మరో x days... తను చాల టెన్షన్ అయింది. (3/n)
#ఈశ్వర_సంధ్య
నేను వికారాబాద్ లో ఫంక్షన్ కి వెళ్ళే ముందు రోజు call చేశాను. తను చాల బాధ పదుతు మాట్లాడింది. వికారాబాద్ అనగానే గుర్తు వచ్చేది....అనంతగిరి పద్మనాభ స్వామి....ఆయన దగ్గర కి వెళ్ళే దారి లో కొండంత అండ ఇచ్చే, బండబావి...హనుమంతుడు..
(4/n)
#ఈశ్వర_సంధ్య
ఆ దారి లో పొయ్యే ప్రతి బండి స్వామీ వారికి ఒక ప్రదక్షిణ చేసి వెళ్తే accidents కావు అని నమ్మకం.2 వ ఫోటో లో ఉన్నదే బండ బావి, దాని కథ వేరే ఉంది.వికారాబాద్ ఎలాగూ వెళ్తున్నా కదా,చెల్లి కోసం 108 చేద్దాం అనుకున్నాను. (5/n)
#ఈశ్వర_సంధ్య
Slip test కి పిలిచి నాకు board exam పెట్టడం అయ్య గారికి అలవాటు కదా. ఆ రోజు అదే జరిగింది. 11 ఇంటికి చేరుకున్న. అంతకు ముందు రోజు దొంగతనం జరిగింది,పోలీసులు వచ్చి పంచనామ చేసే వరకు,లోపలికి వెళ్లకుడదు అన్నారు. లోపల మళ్ళీ గర్భ గుడి ఉంటుంది ప్రదక్షణాలు చేయడానికి.
(6/n)
#ఈశ్వర_సంధ్య
లోపలికి పోలేము అని,బయట నే ప్రదక్షిణలు స్టార్ట్ చేశాను. బయట మట్టి అనేది ఉండదు. అంతా బండ, రప్పలు,కొబ్బరి చిప్పలు. ఎండకు బండ కాలుతుంది. రాళ్లు గుచ్చుకుంటున్నాయి. ఓ ఐదో,తొమ్మిదో చేస్తా అనుకున్న పూజారి 36 అయ్యే సరికి,లోపల చేసుకో అమ్మ అన్నారు. 108 అయిపోయాయి
(7/n)
#ఈశ్వర_సంధ్య
అరికాళ్ళు చాలా నొప్పులు వచ్చాయి ఇంటికి వచ్చాక కాళ్ళు కి ఏదో అన్నం మెతుకులు అంటుకున్నట్టు ఫీలింగ్. 2 ,3 సార్లు డోర్ mat కి తుడుచుకున్న, కడుక్కున్నా అదే ఫీలింగ్. ఇక లాభం లేదు అని అరి కాళ్ళు చూసుకుంటే, బొబ్బలు రావడం ,అవి పగలడం కూడా జరిగింది.
(8/n)
#ఈశ్వర_సంధ్య
అదే రోజు చెల్లి call చేసింది. నెల అయినా, సెట్ అవ్వక పోవడం ఏంటి,మీరు 2nd opinion తీసుకోండి అంటే,ఇంకో డాక్టర్ కి చుపించుకుంది అంట. అయ్యో,సెట్ అయిపోయింది అమ్మ,మీరు ఇంకా normal గా ఉందా వచ్చు అని చెప్పారు అంట.
(9/n)
#ఈశ్వర_సంధ్య
నా 108 ప్రదక్షణ ల కంటే ముందే తన కి క్యూర్ అయిపోయినా కూడా, ఆ విషయం 2nd doctor ద్వారానే తెలిసి రిలాక్స్ అయింది. కార్తికేయ2 లోని dialogue,
మహిమలు చూపిస్తాడు అని నమ్మట్లేదు.
నమ్ముతాను కాబట్టి మహిమలు చూపిస్తాడు. #జై_శ్రీరామ్
(10/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
10th నుంచి హాస్టల్స్ లో ఉండి.. ఉండి.... Engineering final sem exams (2004 april) అయ్యాక ఇంటికి వెళ్ళాను.
Psc notification వచ్చింది .అంత లో జ్వరం....ఇన్నేళ్ళు హాస్టల్స్ లో ఉండి వచ్చేవు. ఇంటి పట్టున కొన్ని రోజులు ఉండు. (1/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి..(మేము 3rd year లో ఉన్నపుడు వచ్చింది,మ సీనియర్స్ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు)..తర్వాత చూసుకోవచ్చు అంది అమ్మ ......
నాన్న కి 50 -50 ఉండింది. అంటే, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందో రాదో,ఇప్పుడు try చేస్తే బాగుండు అని ఉంది.....(2/n)
#సంధ్య_అనే_నేను___నా_PSC_స్టోరీ
చాలా years తర్వాత ఇంట్లో హాయి గా ఉండే ఛాన్స్ ఉంది కదా,మళ్ళీ exams interviews అని tensions అప్పుడే ఎందుకు,అని ఉంది.అందు వల్ల నాన్న కూడా అమ్మ కి నో cheppa లేక పోయారు.
అక్కడ ఫ్రెండ్స్ already 2nd yr లో ఉండ గానే, GATE కి coaching తీసుకున్నారు .((3/n)
సర్జరీ కోసం ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్ గారు హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు.
తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు. అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు.డాక్టరును చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు
కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో ఉన్నాడని మీకు కొంచెం కూడా బాధ్యత లేదా?"
డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను. బయట ఉన్నాను. ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే.. సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.
మీరు స్తిమిత పడి శాంతించండి నేను సర్జరీకి వెళతా"...
తండ్రి ఇంకా కోపంతో "శాంత పడాలా? నీ కొడుక్కే ఇలా జరిగి ఉంటే.. నువ్వు శాంతంగా ఉండగలవా?"
డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "మన పవిత్ర వేద గ్రంధాలలో ఉన్నది ఒకటి చెప్పనా.. 'మనం మట్టి నుండే వచ్చాం. మట్టిలోకే వెళ్ళిపోతాం.
ఒకసారి పరమాచార్య స్వామివారు కాంచీపురం మ్యాపు చూస్తున్నారు.
ఒక వీధిలో “అనంతపద్మనాభేశ్వర
దేవాలయం” అని వ్రాసి ఉండడం గమనించారు.
ఆ దేవాలయం గురించి శిష్యులను
అడగ్గా,దాని సమాచారం తమకు తెలియదన్నారు. అక్కడ ఒక దేవాలయం చూసినట్టుగా ఎవరికీ గుర్తులేదు.
(1/n)
*అనంతరం ఆ దేవాలయాన్ని చూడదలచి మహాస్వామివారు శిష్యులతో కూడి ఆ వీధిలోకి వెళ్ళారు. ఆ మ్యాపులో చూపినట్టుగా అక్కడ దేవాలయం లేదు. దాదాపు అంతా నివాస గృహాలు ఉన్నాయి. ఎక్కడా దేవాలయం ఉన్నట్టు ఆనవాలు కూడా లేదు.
అక్కడే వీధిలో నుంచుని స్వామివారు కళ్ళుమూసుకుని కాసేపు ధ్యానమగ్నులయ్యారు. (2/n)
కొద్దిగా ముందుకు నడిచి, ఒక ఇంటి వద్ద ఆగారు. తలుపు తట్టమని శిష్యునికి చెప్పారు. ఆ ఇంటి యజమాని తలుపు తీసి పరమాచార్య స్వామివారిని చూసి ఆశ్చర్యంతో స్వామివారికి నమస్కారములు చేశాడు. *‘ఈ ఇంటిని శ్రీమఠానికి అమ్ముతావా?’* అని మహాస్వామివారు సూటిగా అడిగారు.
(3/n)
#మన_ఊరు_మన_బడి... #మన_బస్తి_మన_బడి. @Collector_MBNR @VSrinivasGoud
Great days ahead for Government schools.
Such a great programme initiated by Telangana government..
Taken 12 priorities to be taken care.
Furniture,Water supply,Sanitary,Compound wall,kitchen room,painting etc
#మన_ఊరు_మన_బడి... #మన_బస్తి_మన_బడి.
Proud to say..... Allocated as executive agency for Mahabubnagar Rural mandal....13 schools selected for phase I..
#మన_ఊరు_మన_బడి... #మన_బస్తి_మన_బడి.
Attending orientation programme at Telangana Accademy of Rural Development, Rajender nagar.
Proudly saying I have studied class I to engineering.......all levels in Government organization's only...
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయగుం విష్ణో విష్ణోశ్చ హృదయగుం.
శివుడు,విష్ణువు కి భేదం లేనప్పుడు..
శివ తత్వం బోధించిన గురువు కి, విష్ణు తత్వం బోధించిన గురువు కి భేదం ఉంటుందా??? రాముడు గొప్పా,కృష్ణుడు గొప్పా,అంటే. ఇద్దరు దేవుని అవతరలే,. రాముని అవతార పరమార్థం (1/n)
వేరు, కృష్ణ డి అవతార పరమార్థం వేరు,. రామాయణం లో రాముడు కి కృష్ణుడి లక్షణాలు ఉన్న, భారత్ లో కృష్ణుడి కి రాముడి లక్షణాలు ఉన్నా దుష్ట సంహారం జరిగేది కాదు..
ఇతర మతాల తో ఉన్న గొడవలు తో తృప్తి కలగట్లేదా,,,. హిందువు లో కూడా వర్గాలు ఏర్పడి గొడవలు పడితే కానీ, మీ పైశాచికత్వం తృప్తి (1/n)
#శ్రీశైలం
4 ప్రధాన ద్వారాలు
1) తూర్పు - త్రిపురాంతకం ,ప్రకాశం జిల్లా. శివయ్య త్రిపురాసురుల వధ చేసిన చోటు. 2) దక్షిణం - సిద్ధవటం,కడప జిల్లా. విశాలమైన మర్రి చెట్టు కింద కొలువై ఉన్న దక్షిణమూర్తి. 3) పశ్చిమం - అలంపూర్,గద్వాల జిల్లా. 4) ఉత్తరం - ఉమామహేశ్వర, Nagarkarnool జిల్లా
(1/n)
#శ్రీశైలం
మహిషాసుర మర్దిని ఆలయం..
రుద్రాక్ష మఠం కి అతి దగ్గర లో ఉన్న అతి పురాతన ఆలయం. (2/n)
#శ్రీశైలం
హఠకేశ్వరం. కేసప్ప అనే భక్తుడు కి కుండ పెంకులో బంగారు శివలింగ రూపం లో దర్శనం ఇచ్చిన స్థలం.
ఇది ఫాల ధార పంచదార ల కి 200mts దూరం లో వుంటుంది.
(3/n)