దేవేందర్ గౌడ్
నవతెలంగాణ పార్టీ పెట్టి నామరూపాలు లేకుండ పోయిండు
నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ నగారా సమితి పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే టీఆర్ఎస్ వెంటపడి గెలిపించింది. అయినా కేసీఆర్ మీద ఈర్శతో బీజేపీల చేరి ఎంపీకి పోటీచేసి ఓడిపోయి 1/n
కాంగ్రెస్ లో చేరి రాజకీయ ప్రాభవం కోల్పోయాడు
ప్రొఫెసర్ కోదండరాం
కేసీఆర్ సహకారంతో జేఏసీ చైర్మన్ గా ఎన్నికై కేసీఆర్ ఆదరించినా విస్మరించి కాంగ్రెస్ మేనిఫెస్టో రాసి సొంతంగా పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ పెట్టి పోటీకి వెళ్తే జనాలు పట్టించుకోలేదు. 2/n
కాంగ్రెస్ కాదు పొమ్మంది. వెంట నడిచిన చెరుకు సుధాకర్, చింతపండు నవీన్, రచనారెడ్డిలు దూరమయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే వారే ఆయనకు వ్యతిరేకంగా నిలిచారు
మాజీ ఎంపీ వివేక్
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటనడిచి తెలంగాణ రాగానే కాంగ్రెస్ లకు జంప్ చేసి , 3/n
అధికారం రాకపోయే సరికి తిరిగి టీఆర్ఎస్ లో చేరి అవకాశం దక్కకపోయే సరికి బీజేపీ జెండా ఎత్తుకున్నడు. పదవి కోసం ఎక్కని గడప లేదు .. మొక్కని మొక్కు లేదు
చెరుకు సుధాకర్
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఎమ్మెల్యే టికెట్ రాలేదని కేసీఆర్ తో విభేధించి 4/n
సొంతంగా ఓడిపోయి ఇంటి పార్టీ పెట్టినా జనం ఆదరించలేదు. అయినా మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి నిలబడ్డాడు దారుణ ఓటమి చవి చూసాడు
చింతపండు నవీన్ కుమార్
తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ఆదరణను చూసి వాపును బలుపు అనుకుని చట్టసభలో పదవి ఆశించాడు. 5/n
కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయి కేసీఆర్ మీద విషం కక్కడం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ ను వీడి కోదండరాం పార్టీలో చేరి రెడ్ల పార్టీ అని సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టి తలతిక్క తనానికి జర్నలిజం అని పేరు పెట్టి వెర్రి వాళ్లను నమ్ముకుని తిర్రితనంతో 6/n
మరో సారి సొంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దిగాడు .. ఫలితం ఏమయ్యిందో అందరికీ తెలిసిందే
ఏపూరి సోమయ్య
కేవలం కేసీఆర్ సామాజికవర్గాన్ని ముందుపెట్టి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని, మార్పులను వదిలేసి ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అంటూ ఎర్రిపాటలు రాసి 7/n
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులైకి తుపాకీ గురి పెట్టిన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి వెంట నడిచాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని ముందుకు నడపాలని స్టేజి మీద పాటలు పాడి, మాటలు చెప్పి సరిగ్గా నెల తిరగక ముందే ఇప్పుడు షర్మిల పార్టీల చేరాడు. 8/n
రవీంద్ర నాయక్ అయినా
ఎ.చంద్రశేఖర్ అయినా
స్వామిగౌడ్ అయినా
రాములు నాయక్ అయినా
కపిలవాయి దిలీప్ కుమార్ అయినా
విజయశాంతి అయినా
దాసోజు శ్రవణ్ అయినా
ప్రతాప్ రెడ్డి అయినా
బొడిగె శోభ అయినా
రాణి రుద్రమ అయినా
ఏపీ జితేందర్ రెడ్డి అయినా
9/n
కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయినా
ఈటల రాజేందర్ అయినా
ఎల్లయ్య
మల్లయ్య
పుల్లయ్య
ఎవరయినా
వారి ఆలోచన పదవి కోసం మాత్రమే
తెలంగాణ సమాజం మీద ప్రేమ కాదు
తెలంగాణ అభివృద్ది మీద చిత్తశుద్ది కాదు
పదవి కోసమే వారి జెండా
అధికారమే వారి ఎజెండా
10/n
పదవి ఇస్తే కేసీఆర్ దేవుడు
పదవి ఇవ్వకుంటే కేసీఆర్ దయ్యం
పదవి దక్కితే తోకలూపుతారు
పదవి దక్కకుంటే విషం చిమ్ముతారు
అందుకే వీళ్లను కేసీఆర్
ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు
ఎక్కడికి నెట్టాలో అక్కడికి నెట్టారు
ఎవరున్నా, ఎవరు పోయినా
ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా
11/n
కేసీఆర్ లక్ష్యం
అప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం
ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి
◆ ఉపాధి పెరిగిందా ??
◆ విద్యా రంగం బాగుపడిందా ??
◆ వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా ??
◆ ధరలు అందుబాటులోకి వచ్చాయా ??
◆ ఇంధనం అందెంత ఎత్తులో ఉందా ??
◆ ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా ??
◆ ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా ??
2/n
◆ రైల్వే లో సామాన్యుడికి బోగీలు పెరిగాయా ??
◆ టోల్ టాక్స్ లు ఏమైనా తక్కువ చేశారా ??
◆ దేశంలో పేదరికం తగ్గిందా ??
◆ మధ్యతరగతి మాసిపోయిందా ??
◆ ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా ??
Why KCR criticize Modi ? & Why He wants to establish a new national party ?
Read Thread👇
There is a need for a qualitative change in the nation.75 yrs have already gone by. It’s high time now. I appeal to the youth of this country to awaken and fight for this nation.
BJP should be thrown in Bay of Bengal for nation to thrive.
In india 65,000 TMC water is available but At present, the country is utilizing only 35,000 TMC through projects. Water wars seen everywhere in the country. What's the reason? Because of bad water policy of modi govt
3.
BJP and the Centre are causing religious tensions and creating feuds among people. Modi termed the opposition parties as ‘Urban Naxals’, if anyone questioning the BJP are abused as urban naxals or anti-nationals. “Is that what we expect from a Prime Minister ?
◆ కింది నాలుగు లేఖలు..
◆ గత నలభై రోజుల్లో కేంద్ర ప్రభుత్వం..
◆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత..
◆ ఆహార సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వానికి రాసినవి..
Date :- 31-08-2021
దేశంలో మనదగ్గర బియ్యం, గోధుమల నిల్వలు పేరుకుపోయాయి. మరోవైపు పప్పు దినుసులు, నూనె గింజల కొరత ఉన్నది. కాబట్టి రైతులను ఇతర పంటలను సాగుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయాలని తెలంగాణ అధికారులు కోరారు.
( 1/n )
బాయిల్డ్ రైస్ సేకరణ పరిమితంగానే జరుగుతుంది. అదనంగా ఒక్క గింజ కూడా తీసుకొనేది లేదు. 2021-22 యాసంగికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పారా బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయదు.
( n/n )