Mutha Ganesh Profile picture
Jeevitam lo marchipoleni gnapakalanu echindi 2023.
Oct 14, 2022 12 tweets 3 min read
కేసీఆర్ మీద ద్వేషంతో...!

దేవేందర్ గౌడ్
నవతెలంగాణ పార్టీ పెట్టి నామరూపాలు లేకుండ పోయిండు

నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ నగారా సమితి పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే టీఆర్ఎస్ వెంటపడి గెలిపించింది. అయినా కేసీఆర్ మీద ఈర్శతో బీజేపీల చేరి ఎంపీకి పోటీచేసి ఓడిపోయి 1/n Image కాంగ్రెస్ లో చేరి రాజకీయ ప్రాభవం కోల్పోయాడు

ప్రొఫెసర్ కోదండరాం
కేసీఆర్ సహకారంతో జేఏసీ చైర్మన్ గా ఎన్నికై కేసీఆర్ ఆదరించినా విస్మరించి కాంగ్రెస్ మేనిఫెస్టో రాసి సొంతంగా పార్టీ తెలంగాణ జన సమితి పార్టీ పెట్టి పోటీకి వెళ్తే జనాలు పట్టించుకోలేదు. 2/n
Oct 14, 2022 6 tweets 2 min read
దేశ జనాభా 140 కోట్లు.
దేశ అప్పు 136 లక్షల కోట్లు...!

◆◆◆◆◆◆

◆ 63 ఏళ్ల భారతం ఓ లెక్క..!
◆ 7 ఏళ్ల భారతం ఇంకో లెక్క...!

◆ ఇదంతా ఎవరి ఘనత ??
◆ యాడ పెట్టాం ఈ అప్పంతా ??
◆ యాడికి పోయింది లెక్కంతా ??

◆ సౌకర్యాలు పెరిగాయా ??
◆ సంపద పెరిగిందా ??

@KTRTRS

1/n ◆ ఉపాధి పెరిగిందా ??
◆ విద్యా రంగం బాగుపడిందా ??
◆ వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా ??
◆ ధరలు అందుబాటులోకి వచ్చాయా ??
◆ ఇంధనం అందెంత ఎత్తులో ఉందా ??

◆ ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా ??
◆ ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా ??

2/n
Jun 16, 2022 14 tweets 7 min read
Why KCR criticize Modi ? & Why He wants to establish a new national party ?

Read Thread👇

There is a need for a qualitative change in the nation.75 yrs have already gone by. It’s high time now. I appeal to the youth of this country to awaken and fight for this nation.

@KTRTRS 2.

BJP should be thrown in Bay of Bengal for nation to thrive.
In india 65,000 TMC water is available but At present, the country is utilizing only 35,000 TMC through projects. Water wars seen everywhere in the country. What's the reason? Because of bad water policy of modi govt
Nov 7, 2021 7 tweets 2 min read
అన్నదాత బతుకుతో బీజేపీ చెలగాటం...

- ఎఫ్‌సీఐ తెలంగాణ జీఎంకు ఎఫ్‌సీఐ రాసిన లేఖ

◆ కింది నాలుగు లేఖలు..
◆ గత నలభై రోజుల్లో కేంద్ర ప్రభుత్వం..
◆ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత..
◆ ఆహార సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వానికి రాసినవి.. Date :- 31-08-2021

దేశంలో మనదగ్గర బియ్యం, గోధుమల నిల్వలు పేరుకుపోయాయి. మరోవైపు పప్పు దినుసులు, నూనె గింజల కొరత ఉన్నది. కాబట్టి రైతులను ఇతర పంటలను సాగుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. బాయిల్డ్‌ రైస్‌ను కొనుగోలు చేయాలని తెలంగాణ అధికారులు కోరారు.

( 1/n )
Sep 13, 2021 10 tweets 8 min read
కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించీ తెలంగాణ ఎంపీలు మరియూ తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వన్ని ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు🤔🤔

1 . రైల్వే మంత్రికి కరీంనగర్ ఎంపీ @vinodboianpalli లేఖ.

Date : - 04-03-2019

@KTRTRS @AshwiniVaishnaw Image 2 . Trs MPs meet @RailwayMinistry seek rail coach factory at kazipet.

Date :- 24-03 - 2021

@KTRTRS Image