చరిత్ర~భవిష్యత్ : అనుసంధానం.
మహామహోజ్వలంగా విలసిల్లిన విజయనగర సామ్రాజ్యపు విజయభావుటా 1565వ సంవత్సరం జనవరి (23)వ తారీఖున జరిగిన తళ్ళికోట యుద్ధంలో అళియ రామరాయల మరణంతో కూలిపోయింది.ముస్లింలు తన సైన్యంలో ఉంటే సుల్తానుల సైనిక రహస్యాలు తనకు తెలిసి వారిని అదుపులో #FFF@nazir28
ఉంచుకోవచ్చన్న దురాశతో మూడువేల మంది సుల్తానుల నుండి బహిష్కృతులైన ముస్లిం సైనికులను తన ఆశ్రయంలో ఉంచుకున్న అళియరామరాయలు తన శరీరాన్ని మనస్సును "జయప్రదం"గా జరుపుకుంటున్నాడు.ఎంతైనా చింత చెట్టు చివరి దశలో కూడ దాని పులుపును కోల్పోతుందా? అలాగే ఆ సైన్యంలో "జిలానీ బ్రదర్స్ " #FFF@nazir28
అనే బ్యాచ్ పొడిసిన వెన్నుపోటు వలన సుల్తాన్ సైన్యానికి చిక్కి 84సంవత్సరాల వయసులో అత్యంత దాఋణంగా శిరచ్ఛేధనం కావించబడ్డాడు.ఈయన మన రాయలసీమ జన్యువు. కర్నూల్ జిల్లాలో పుట్టినవాడే. కృష్ణరాయల కంటే చాలా గొప్ప పరిపాలకుడు అన్ని రంగాలలో కూడ.ఎంత సేపు పరాయోడిది నాకడానికి అలవాటు #FFF@nazir28
పడ్డ మనం అళియ రాముడి ప్రతిభ కంటే కృష్ణరాయని వెలుగులో ఉంచడానికే ప్రయత్నించాం.మనం చూస్తున్న ఆలయ సంపదలో మూడు పాళ్లు అళియ రాముడిదే దాతృత్వ ఘరిమ.ఈయనకున్న ఒకే ఒక్క పనికి మాలిన లక్షణం ఆ "బెల్లం తుత్తర" ఒకటే.ఇదంతా చెప్పాలంటే ట్విట్టర్ పరిధి చాలదు కాబట్టి విషయంలోకి పోదాం.#FFF@nazir28
ఈయన భవిష్యత్దార్శనికుడని ప్రతీతి.(విజనరీ)తురుష్క సైన్యాలు తళ్లికోట యుద్ధంలో చొచ్చుకు రావడంతో ఎందుకైనా మంచిదని ఆలోచించి తమ్ముడు తిరుమల రాయుని అల్లుడు సదాశివ రాయలను ఐదు వందల యేనుగులపై వజ్ర వైఢూర్య రత్న మాణిక్య సువర్ణ భాండములతో హంపీ నుండి తరలించి సురక్షిత స్థలానికి #FFF@nazir28
పంపే పనిలో పడ్డాడు. ఆ తర్వాత నాలుగు రోజులకే అళియరాయలు తురుష్క సేనలకు పట్టుబడి శిరోఃఖండనం కావింప బడ్డాడు. హంపీ నుండి బయల్దేరిన ఆ ఐదొందల యేనుగుల సమూహం పెనుగొండ సమీపానికి రాగానే పెనుగొండను కూడ ముస్లిం సేనలు ఆక్రమించుకోవడానికి వస్తున్నాయని, అళియ రాయడి మరణ వార్తలను #FFF@nazir28
వేగులు అందజేయడంతో తిరుమల రాయలు-సదాశివ రాయలు తిన్నగా ఆ దండును చంద్రగిరి కోటలో భద్రపరచ నిశ్చయించుకుని ఆ దిశగా సాగారు.పెనుగొండ నుండి చంద్రగిరి కోట సుమారు ఇరువది ఆమడలుంటుంది,అంటే పది రోజుల ధీర్ఘ ప్రయాణమే. అలా కదలిన ఆ దండు నేటి మన కడపకు సమీపంలో ఉన్న భాకరాపేట కొండలలో #FFF@nazir28
సొరంగ మార్గం గుండా చంద్రగిరి కోటకు బయల్దేరింది. అప్పటి నుండి కొన్నాళ్ల వరకు మాత్రమే బయటి ప్రపంచానికి ఆ దండు కదలికల సమాచారమందింది. తర్వాత యేమి జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. నేటికి కూడ భాకరాపేట నుండి సాగే నల్లమల అడవుల్లో చంద్రగిరి రెడ్డివారిపల్లె వరకు అంటే కోటకు #FFF@nazir28
ఒక కిమీ సమీపం వరకు రహస్య మార్గం ఉందని కర్ణాకర్ణి వినికిడి.ఐదొందల ఏనుగులా?రత్నాలా?దుడ్లా?అనే మీ ప్రశ్నలకు సమాధానం,అళియరామరాయలు శతృవులకు చిక్కగానే ఆయన గుఢారంలో ఒక్కకోటి పాతికలక్షల వరహాల నగదు దొరికింది. అదీ ఆ రాజ్య వైభవం.ఆ ఐదొందల ఏనుగులు సంపదతో సహా తిరుపతి నుండి #FFF@nazir28
తిరుమల దిశగా కనబడే కొండవరుసలోనే మాయమయి ఉంటాయని జనాల బలమైన నమ్మకం.ఆ సంపద కోసం నేటికి కూడ"జన్మభూమి"కార్మికులు నిరంతర శోధనలు జరుపుతూనే ఉన్నారు.ఈ విషయంలో మనం నమ్మడానికి మూడు పాళ్లు అవకాశముంటే నమ్మకపోవడానికి ఒకపాలు ఉండొచ్చు కానీ కొట్టి పడేసే అవకాశం లేదు.#FFF@nazir28@PMubarakAli1
ఎందుకంటే అళియ రామరాయలు గొప్ప విజినరీ. ఆయనకు జీవితం "లాస్ట్ చాన్స్ "ఇవ్వదని తెలిసి ఆ సంపదనంతా చంద్రగిరికి తరళింప జేశాడు.కన్నడంలో అళియ అంటే అల్లుడు అని అర్థం. ఈ "అల్లుడు"అంటేనే విజినరీ. అదే విధంగా ఆలోచించి ఇప్పుడు కూడ ఈ అల్లుడు అనబడే వాడు తనకెటూ అవకాశం రాదని తెలిసీ #FFF@nazir28
తన సంపదనంతా మా ఊరికే దెంకచ్చే అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ గుహ మార్గంలో ట్రక్కులు రావు ఏనుగులు అన్ని లేవు.ఉన్న ఒక్క ఆంభోతు మీద పందుల మీద అంత సంపద తరలించలేడు కాబట్టి కంటెయినర్లు ఎక్కడైనా వరుసగా వస్తూంటే వెంబడిద్దాం.కాల గర్భంలో కలిసిపోవడం కంటే మనకైనా #FFF@nazir28
ఉపయోగపడుతుంది గదా ఆ సంపద?భాగ ఆలోచించండి ఎప్పుడు ఆ ట్విట్టర్ మీద పడి ఏడ్వకుండా కంటెయినర్ల వరుసను గమనించి ఒక్క ట్వీట్ పెట్టండి అందరము కలుద్దాం. మీకు తక్కువొస్తుందని భాద పడకండి ఎవడు ఎంత మోసుకుంటే వాడికంత దొరుకుతుంది. ఒరేయ్ అల్లుడుగా ఎప్పుడు పంపుతావురా నీ దినం సెయ్యా? #FFF@nazir28
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
రాజకీయ నాయకులొస్తుంటారు పోతుంటారు, దరిద్రమేమంటే మనలో మనం ఆధిపత్య భావనతో దారిన పోయే ఎదవల సలహాలు తీసుకుంటాం. మనకు కష్ఠమొచ్చిన కాలంలో తోడుంటారు కదా అని ఆ ఎదవల పంచన మనం చేరతాం.అదే వాడు అవకాశంగా తీసుకుని మనలను ఉపయోగించుకుని వాడు ఎదగడానికి ప్రయత్నిస్తాడు. @nazir28#FFF@PMubarakAli1
భాగ ఆలోచించు, దూర ప్రాంతంలో నీ శతృవు నీకు ఎదురుపడితే మనసులో మన అనే భావన కలుగుతుందా లేదా? ఖచ్ఛితంగా కలుగుతుంది ఎందుకంటే వాడు మన శతృవైనా"మన" అన్న భావన.వాడితో ఆప్యాయంగానే పలకరింపులు జరుపుతాం.అదీ"మన"అన్న అనుభందంలోని గొప్పతనం.అలాగే మనము,మన ప్రాంతం,మన మండలం,మన తాలూక #FFF@PMubarakAli1
మన జిల్లా,మన రాష్ఠ్రం,మన దేశం అలా క్రమ ప్రతిఫల సిద్ధాంతం ప్రకారం పెరుగుతూనే ఉంటాయి. ఎవడో ఒక వెధవ వాడి రాజకీయ అవసరాల కోసం మనం నివసించే ప్రాంతమైన "రాయల సీమ"నాలుగు జిల్లాలను మరొకడికి ధార పోశాడు.అప్పటి నుండి మనం స్వంత బిడ్డలా కాకుండా ఎవడికో పుట్టిన బిడ్డను మరెవడో #FFF@PMubarakAli1