'రైతు కష్టం తెలిసిన మీ బిడ్డగా ఈ మూడేళ్లలో ప్రతి అడుగు రైతన్నలను ఆదుకునే దిశగా అడుగులు వేశాం, చరిత్రని మార్చే విధంగా విప్లవాత్మక మార్పులు తెచ్చాం' అని @ysjagan చెప్పే మాటలకీ, వాస్తవానికి అసలు పొంతన ఉందా? వైసీపీ పాలనలో రైతుల కష్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం:
ఏటేటా తగ్గుతూ వస్తున్న సాగు విస్తీర్ణం!
కేంద్ర ప్రాజెక్టులను కూడా పూర్తి చేయని ప్రభుత్వం!
2024 నాటికైనా పోలవరం పూర్తయ్యేనా?
డ్రిప్ ఇరిగేషన్ లో వెనుకబడిన రాష్ట్రం!
ఏటేటా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు!
ఆత్మహత్యల లెక్కల్లో ఎందుకీ వ్యత్యాసం!
ప్రభుత్వ లెక్కల్లో ఎందుకీ వ్యత్యాసం?
కూలీల ఆత్మహత్యలకు ప్రభుత్వం దగ్గర పరిష్కారం ఉందా?
కౌలు రైతులను గుర్తించని ఘనత వైసీపీ ప్రభుత్వానిదే!
సంక్షేమం అందారికా లేక కోందరికేనా?
ఏటేటా రైతుల మీద పెరుగుతున్న అప్పుల భారం!
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
జగన్ గారు అధికారంలోకి వచ్చాక క్రమంగా తగ్గుతూ వస్తున్న పాఠశాలల సంఖ్య. కోవిడ్ ద్య్రష్ట్యా పాఠశాలలు పెంచాల్సింది పోయి, వేల పాఠశాలలని విలీనం చేసి తద్వారా పాఠశాలలు మూతబడేలా చేయడమే కాకుండా, విద్యార్థులకి చదువుని దూరం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది.
దశాబ్దాలుగా విద్యను బోధిస్తున్న ఎయిడెడ్ పాఠశాలల దుస్థితి. 2019-20లో 2,234గా ఉన్న సంఖ్య 2021-22 నాటికి 1,542కి పడిపోయాయి. ఉపాధ్యాయుల సంఖ్య 7,616 నుండి 6,146 కి పడిపోయింది.
మనసున్న మారాజు అన్నయ్య శ్రీ చిరంజీవి గారు
అన్నయ్య.... తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. ఎందుకంటే నేను ఆరాధించే చిరంజీవి గారిని పిలవడమే కారణమేమో. ఆయనను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. - Sri @PawanKalyan (1/10)
అటువంటి అన్నయ్యకు జన్మదిన సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు. శ్రీ చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు ఏం చెప్పాలంటే ఒకింత కష్టమే. ఎందుకంటే – ఆయన జీవితం తెరిచిన పుస్తకం. (2/10)
ఆయన ఇంతవాడు అంతవాడైన విషయం చెప్పాలా... ఆయన సాధించిన విజయాలు గురించి చెప్పాలా... ఆయన సినిమాల్లో సాధించిన రికార్డుల గురించి చెప్పాలా.. ఆయన అధిరోహించిన పదవుల గురించి చెప్పాలా... ఆయన కీర్తిప్రతిష్ఠల గురించి చెప్పాలా... ఆయన సేవాతత్పరత గురించి చెప్పాలా. (3/10)