How to get URL link on X (Twitter) App
https://twitter.com/ysjagan/status/1591997645471764480జగన్ గారు అధికారంలోకి వచ్చాక క్రమంగా తగ్గుతూ వస్తున్న పాఠశాలల సంఖ్య. కోవిడ్ ద్య్రష్ట్యా పాఠశాలలు పెంచాల్సింది పోయి, వేల పాఠశాలలని విలీనం చేసి తద్వారా పాఠశాలలు మూతబడేలా చేయడమే కాకుండా, విద్యార్థులకి చదువుని దూరం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది.