జనవరి 28, 2023 : పల్నాడు జిల్లా చామర్రు గ్రామ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నందు రధసప్తమి పర్వదినం సందర్భంగా జరిగిన విశేష సూర్య ఆరాధన , సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం ద్వాదశవృత్తి పారాయణం #chamarrutemples
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
స్వస్తిశ్రీ శుభకృత్ నామసంవత్సర మాఘశుద్ద షష్ఠి శుక్రవారం ది.27-01-2023 సందర్భంగా పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామర్రు గ్రామం లో వేంచేసిన వున్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి కళ్యాణోత్సవం #chamarrutemples
India today #moddofthenation సర్వే లో కర్ణాటక , మహరాష్ట్ర , బీహార్ ల లో UPA పుంజుకుంటోంది అంటూ ఎక్కువ సీట్ లు UPA కు ఇచ్చారు కానీ ఇక్కడ అసెంబ్లీ కి పార్లమెంట్ కు డిఫరెంట్ ఓటింగ్ జరగవచ్చు. అలా ఇంకొక 20, 30 బీజేపీ/NDA కే ఎక్కువ రావచ్చు .
సర్వే లో ఇతరులు అనే part దగ్గరకొస్తే ఎన్నికలయ్యాక ఆ ఇతరులకు వస్తాయి అనుకున్న 92 లో చాలా అధికారము ఎటు ఉంటే అంటే (NDA) వయిపు పోవచ్చు.ఆంధ్ర లాంటి చోట్ల ఎవరు గెలిచినా 25 మంది NDA బిల్ లకు మద్దతు ఇవ్వటం చూసాం. కొన్ని పార్టీ లు వదిలేస్తే అవి ఎప్పుడూ floating mood పార్టీ లే.
ఒక ముఖ్య విషయము భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కి పెద్దగా ఉపయోగపడటం లేదనేది రాజదీప్ విశ్లేషణ లో టచ్ చేసి వదిలేసాడు; ప్రతిపక్షముల యాత్రలు ఎప్పుడు అధికార పక్షము బాగా బలముగా వున్నపుడు పని చేయవు,అది కూడా నాయకత్వము యాత్రలను సీరియస్ గా తీసుకోకుండా చేసినప్పుడు అసలే ఉపయోగము ఉండదు.
1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది.
దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.