అప్పట్లో స్కిల్‌డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేసిన అర్జా శ్రీకాంత్‌పై విచారణకు సిద్ధం
నోటీసులు జారీచేసేదిశగా సీఐడీ
ఈ కేసులో మరింత మంది కీలక వ్యక్తులు అరెస్ట్‌కు సన్నద్ధం
తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న స్కిల్‌డెవలప్‌మెంట్ కేసు
2/
గతంలో చంద్రబాబు హయాంలో నైపుణ్యాభివృద్ధిపేరిట ప్రాజెక్టు
సీమెన్స్‌తో కలిసి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లు ప్రాజెక్టు
ఒప్పందం కుదర్చుకున్న సీమెన్స్ - డిజిటల్ టెక్
ప్రభుత్వం నుంచి 10శాతం మేర చెల్లింపులు
మిగిలిన 90 శాతం సీమెన్స్ చెల్లిస్తుందన్న ఒప్పందం
3/
10శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం
చివరకు తమకు సంబంధం లేదని ప్రకటించిన సీమెన్స్ అంతర్జాతీయ సంస్థ
అందులో పనిచేస్తున్న ఒక మనిషి తీసుకు వచ్చి రూటింగ్ చేసిన వైనం
దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడి
4/
రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బును వేర్వేరు షెల్ కంపెనీలకు మళ్లింపు
ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర కంపెనీలకు ఈ డబ్బు మళ్లింపు
రూ. ౩౭౦ కోట్లలో రూ.240 కోట్లు రూటింగ్
5/
సీమెన్స్‌లో ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వికర్‌ల ద్వారా కుంభకోణం నడిపిన వైనం
రూ.3300 కోట్ల ప్రాజెక్టుగా ఎంఓయూ
కాని జీవో దగ్గరకు వచ్చేసరికి రూ.3300 కోట్ల ప్రస్తావనను తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం.
6/
చివరకు రూ.240 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా లాగేసిన వైనం
2016-18 మధ్య మొత్తం స్కాం
ఈ కుంభకోణంలో గతంలోనే ఏసీబీకి ఫిర్యాదు చేసిన విజిల్ బ్లోయర్
వెంటనే అసలు ఫైళ్లను మాయంచేసిన చంద్రబాబు ప్రభుత్వం
7/
అధికారులను మేనేజ్ చేసే సమయంలో.. కేంద్రం ప్రభుత్వ జీఎస్టీ అధికారుల దర్యాప్తులో బయటపడ్డ వైనం
ఈ స్కాంపై దృష్టిపెట్టిన కేంద్రం ఆదాయపుపన్ను శాఖ
గ్లోబల్ సంస్థ సీమెన్స్ ఇంటర్నెల్ టీంకూడా మా కంపెనీ పేరుమీద మోసాలకు పాల్పడ్డారని తేల్చిన వైనం
8/
ఈ సంస్థలన్నింటితో కో-ఆర్డినేట్ చేసిన సీఐడీ
తమకు ఎలాంటి సంబంధం లేదని, తమ పేరుమీద మోసం జరిగిందని పూర్తిగా ఆధారాలిచ్చిన సీఐడీ
నేరుగా వచ్చి వివరణ ఇచ్చిన సీమెన్స్.
సీమెన్స్ పేరిట ఈ మోసాలకు పాల్పడ్డారని తేల్చిన సీఐడీ
9/
దీనికి సహకరించిన ఆనాటి అధికారులు కూడా కోర్టుకు ముందుకు వచ్చిన స్టేట్‌మెంట్లు ఇచ్చారు
దీంతో పెద్దస్థాయిలో అరెస్టులకు సీఐడీ సిద్ధం
10/
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh