Fact-checking, accountability and misinformation coverage. @AndhraFactCheck.
Mar 6, 2023 • 10 tweets • 2 min read
పెద్దస్థాయి అరెస్టులకు దారితీస్తున్న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం
బద్దలవుతున్న చంద్రబాబు అవినీతికోట
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలక మలుపు #AFC #SkillDevelopmentScam
1/
అప్పట్లో స్కిల్‌డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేసిన అర్జా శ్రీకాంత్‌పై విచారణకు సిద్ధం
నోటీసులు జారీచేసేదిశగా సీఐడీ
ఈ కేసులో మరింత మంది కీలక వ్యక్తులు అరెస్ట్‌కు సన్నద్ధం
తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న స్కిల్‌డెవలప్‌మెంట్ కేసు
2/