ఊళ్ళో తిరిగే ప్రతీ కుక్కకి నోరుంటుంది, దానికో అభిప్రాయం కూడా ఉంటుంది, సో #KGF సినిమా & కమర్షియల్ మూవీస్ పట్ల డైరెక్టర్ @mahaisnotanoun అభిప్రాయం మీద నా వ్యక్తిగత ప్రతిస్పందన.
ప్రేక్షకులు ఇది క్లాస్ సినిమా, అది మాస్ సినిమా అని విభజించరు. కేరళ, తమిళనాడులో సైతం కలెక్షన్ల ప్రభంజనం
సృష్టించిన శంకరాభరణం ఏ కోవకు చెందిన సినిమా? రియలిస్టిక్ అప్రోచ్-తో సినిమా తీసే చాలా మంది దర్శకులకు మాస్, కమర్షియల్ చిత్రాలు తీసే దర్శకుల మీద చిన్న చూపుంటుంది. నిజానికి కమర్షియల్ సినిమా తీయటం చాలా కష్టతరం. ఎందుకంటే, ఇలాంటి సినిమాల్లో హీరోలు తర్కానికి, సైన్సుకి అందని ఎన్నో పనులు
చేస్తుంటారు. వాటిని తెర మీద చూపించి ప్రేక్షకులను మెప్పించడం సులువు కాదు. నిజానికి సినిమా అంటేనే ఫిక్షన్. ఒక కథను ఆసక్తికరంగా ప్రేక్షకులకు చెప్పాలనే ప్రతీ దర్శకుడు తాపత్రయపడతాడు. "నేను తీసేవే గొప్ప సినిమాలు" అన్న భ్రమ నుంచి maha లాంటి దర్శకులు బయటపడాలి.
కొన్ని దశాబ్దాల క్రితం
కొందరు "క్లాస్" డైరెక్టర్స్ తీసిన సినిమాల వల్ల ఇండియన్ సినిమా అంటే పేదరికం, అత్యాచారాలు, భూస్వాములు, అర్థం పర్థం లేని సంప్రదాయాలు అని అనుకునే వారు ఫారినర్స్. కానీ, #RRR ఎఫెక్ట్ వల్ల ఆ అభిప్రాయం చాలా వరకూ మారింది. ఇంతకీ #RRR క్లాస్ సినిమానా మాస్ సినిమానా మేస్టారు? @mahaisnotanoun
"sensitivities, sensibilities, creditibilities" అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావ్! ఒక ఫిక్షనల్ రోల్ గురించి సరైన అవగాహన లేకుండా, నిన్ను నువ్వు ఇంటెలెక్చువల్-లా చూపించుకునే ప్రయత్నం చేసి అభాసుపాలయ్యావ్.. అసలు నీ sense ఏమైంది?
ఒకప్పుడు ఎవరైనా పోజులు కొడితే "నువ్వేమైనా పెద్ద
చిరంజీవినని అనుకుంటున్నావా?" అని కామెంట్ చేసే వాళ్ళు, "ఏరా నువ్వేమైనా కె. రాఘవేంద్రరావునని ఫీలవుతున్నావా" అని అనే వాళ్ళు కారు. కారణం ఏంటంటే హీరోయిజం ఇంపాక్ట్ అది, Beauty Of Cinema అది.
సినిమాను ఒక్కో దర్శకుడు ఒక్కోలా చూస్తాడు, తనకు నచ్చిన విధంగా తీస్తాడు. మన సెన్సిబిలిటీకి
రిలేట్ కాలేదని వేరే వాళ్ళ వర్క్-ని కించపరిచే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు.
ఇదంతా చదివాక "ఎవడ్రా ఈడు?" అని డౌట్ వస్తే DM చేయండి మనిద్దరం కలిసి Rocky Bhai కన్నా తోపు హీరో క్యారెక్టర్ క్రియేట్ చేద్దాం. Thanks @mahaisnotanoun 👍
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
తెలంగాణా ఐ టి మినిస్టర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ప్యానల్ మీటింగ్స్, పెట్టుబడుల గురించి మాట్లాడుతుంటే ఆంధ్రా ఐ టి మినిస్టర్ ఎవరెన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, "వారాహి" బండి రంగేంటి అని సోది కబుర్లు చెప్తున్నాడు. తేడా ఇక్కడే తెలిసిపోతోంది!
పవన్ కళ్యాణ్ని తిట్టడమే లక్ష్యంగా పాలన
సాగిస్తుంటే ఇంక రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకు రావాలన్న ఆలోచన ఆంధ్ర మంత్రులకు, పాలకులకు ఎక్కడ నుంచి వస్తుంది? సంక్షేమ పథకాల ద్వారా జనాలను సోమరిపోతులను చేయటం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేముంది?
ఒక అవినీతి పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణాలు రెండే. ఒకటి ఆ రాష్ట్రంలోని
ప్రజలు పేదరికంలో మగ్గుతూ ఉండాలి, రెండు ప్రజలు నిరక్షరాస్యులు, అజ్ఞానులు అయ్యుండాలి. మొదటిది ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి ఓటు వేయటం.. రెండోది విలువైన తన ఓటు వేస్ట్ అవుతుందేమో అని "కంగారు పడిపోయి" రోజా, గుడివాడ అమర్, అంబటి రాంబాబు లాంటి పనికిమాలిన వాళ్ళను గెలిపించడం! ఇవి కాకుండా
తమిళనాడులోని ప్రఖ్యాత గుడిని సందర్శించి కొందరు (డ్రామా కంపెనీ సభ్యులు) మినీ వ్యాన్-లో తిరిగి తమ ఊరికి ప్రయాణమవుతారు. మధ్యాహ్నం కావటం చేత అందరూ భోన్ చేసి మెల్లగా నిద్రలోకి జారుకుంటారు. కొద్ది సేపటి తరువాత ఓనర్ జేమ్స్ (మమ్ముట్టి) సడెన్-గా నిద్రలోంచి మేల్కొని బస్సుని ఆపమంటాడు.
1/n
సుసు పోసుకోవటానికేమో అని వ్యాన్ డ్రైవర్ అనుకుంటాడు. జేమ్స్ వ్యాన్ దిగి రోడ్డు పక్కన తోటలోంచి నడుచుకుంటూ ఓ కుగ్రామానికి (తమిళనాడు) చేరుకుంటాడు. అక్కడ ఒక ఇంట్లోకి వెళ్లి అక్కడి మనుషులు, ఆ పరిసరాలు తనకు బాగా పరిచయం ఉన్నట్లు ప్రవర్తిస్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. జేమ్స్-ని
వెతుక్కుంటూ వ్యానులో ఉన్నవాళ్లు కూడా ఆ గ్రామానికి వస్తారు. అసలు జేమ్స్ ఎందుకలా ప్రవర్తించాడు? తమిళం ఒక్క ముక్క కూడా రాని జేమ్స్ ఆ గ్రామంలోని స్థానికులతో అనర్గళంగా తమిళం ఎలా మాట్లాడగలిగాడు? వ్యానులో ఉన్న జేమ్స్ భార్య, కొడుకు ఎలా రెస్పాండ్ అయ్యారు? అతన్ని సొంతూరుకి తీసుకెళ్ళారా?
పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న సృజనని, దార్శనికతను ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం "జానీ" అని చాలా మంది అనుకుంటారు, కానీ నిజానికి "తమ్ముడు" చిత్రంతోనే ఆయన ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. "తమ్ముడు" చిత్రంతో మొదటి సారిగా "కిక్ బాక్సింగ్", తరువాత వచ్చిన "బద్రి" చిత్రంతో "Escrima" 1/n
(stick fight) ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా విభిన్న పంథాలో ప్రేక్షకులను రంజింపజేసి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్, ఫ్యాన్-డమ్ క్రియేట్ చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో వెరైటీ ఉంటుందని ప్రేక్షకులు నమ్మసాగారు. అలాంటి సమయంలోనే #Kushi చిత్రం విడుదలైంది. చాలా
సాధారణమైన ప్రేమ కథను కళ్యాణ్ తన ఈజ్-తో, మేనరిజంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ధరించిన హుడీస్, షూస్, లిప్ పౌట్, లుక్స్, హెయిర్ స్టైల్, ఒకటని కాదు! అన్నీ ట్రెండై కూర్చున్నాయి. ప్రతీ నటుడు కలలు గనే సక్సెస్, స్టార్ డమ్ అన్నీ రెండు దశాబ్దాల క్రితమే చూసేసారు కళ్యాణ్. అతని