5. గత సెప్టెంబర్ 14 న మచిలీపట్నం లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు కలెక్టరు రూ. 106 కోట్లు విడుదల చేసి. అభివృద్ధి ప్లాన్ అడిగితే ఎందుకు ఇవ్వలేదు పాలేరు @perni_nani ?
పరవాడ ఫార్మా సిటీకి ఆనుకుని ఉన్న
"తాడి గ్రామం తరలింపు"
2019 లో ఎన్నికలకు ముందు-ఆరు నెలల్లో తరలించేస్తానని మరిచిపోయారు
2022 లో రూ. 58 కోట్లు ఇస్తామన్నారు
ఎక్కడ రెడ్డి @ysjagan ?
తాడి విషయాలు మీకోసం
#TeamRajakeeyamThreads
#HelloAP_ByeByeYCP
1.హామీ
2. తాడి గ్రామం
#ThadiVillageIssue
#HelloAP_ByeByeYCP
3. తాడి గ్రామంలో భూ వినియోగం
#HelloAP_ByeByeYCP
#ThadiVillageIssue