విద్య అంటే సరైన జ్ఞానం మన చుట్టూ ఉన్న మాయను పటాపంచులు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య. జ్ఞాన స్వరూపిని ఆయన శక్తి ధరించిన పదిరూపాలే దశ మహావిద్యలు. తంత్ర శాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు తొడల తంత్రంలో దశమహావిద్యల సాధన ఉంటుంది..
అజ్ఞానం పాపానికి కారణమోతుంది. పాపం దుఃఖానికి కారణం.జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది.పరమానందాన్ని కలిగిస్తుంది.అటువంటి జ్ఞానాన్ని అమ్మవారి పది అవతారాలలో ప్రసాదిస్తుంది.ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు.జ్ఞానానికి పది అవతారాలు ఎందుకు?మహా విద్య పది రూపాలను ఎందుకు సంతరించుకుంది?
ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.
కాళీ, చిన్నమస్త - కాల పరిణామం
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తం
త్రిపుర సుందరి, కమల - ఆనందం, సౌందర్యం
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళం, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి
ఏప్రిల్ 05 , 2023 :
ఓం స్వామియే శరణమయ్యప్ప
పల్నాడు జిల్లా చామర్రు గ్రామ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం సందర్భముగా స్వామివారికి అభిషేకములు పూజకార్యక్రమాలు #chamarrutemples
ఈ దేవతా శక్తులు నిర్వహించే
లోకరక్షణకార్యాలే సత్కర్మలు. ఆ శక్తులకీ,
వారి కార్యాలకీ నియామకుడైన గణేశునే యజ్ఞకర్మల్లో ప్రథమంగా ఆరాధిస్తారు.
విఘ్నం అంటే అవరోధం.
సృష్టిలో ప్రతిదీ ఒక పరిమితికి లోబడి ఉంటుంది.
దేశ, కాల, వస్తు పరిమితులతో ఉన్న ఈ ప్రపంచగతి విఘ్నం. దాన్ని నియమించేవాడు దేశకాలాది పరిమితులకు అతీతుడైన పరమాత్మ. ఆ అపరిమిత తత్త్వాన్నే విఘ్నేశ్వరునిగా అన్వయించవచ్చు.