Saradhi Profile picture
Apr 5 8 tweets 2 min read Twitter logo Read on Twitter
ఏప్రిల్ 05 , 2023 :
ఓం స్వామియే శరణమయ్యప్ప
పల్నాడు జిల్లా చామర్రు గ్రామ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం సందర్భముగా స్వామివారికి అభిషేకములు పూజకార్యక్రమాలు
#chamarrutemples Image
Image
Image
Image
Image
Image
Image
Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Saradhi

Saradhi Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @SaradhiTweets

Apr 5
దశమహావిద్యలు...................

విద్య అంటే సరైన జ్ఞానం మన చుట్టూ ఉన్న మాయను పటాపంచులు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేది మహా విద్య. జ్ఞాన స్వరూపిని ఆయన శక్తి ధరించిన పదిరూపాలే దశ మహావిద్యలు. తంత్ర శాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు తొడల తంత్రంలో దశమహావిద్యల సాధన ఉంటుంది.. Image
అజ్ఞానం పాపానికి కారణమోతుంది. పాపం దుఃఖానికి కారణం.జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది.పరమానందాన్ని కలిగిస్తుంది.అటువంటి జ్ఞానాన్ని అమ్మవారి పది అవతారాలలో ప్రసాదిస్తుంది.ఆ అవతారాలనే దశ మహా విద్యలన్నారు.జ్ఞానానికి పది అవతారాలు ఎందుకు?మహా విద్య పది రూపాలను ఎందుకు సంతరించుకుంది?
ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, చిన్నమస్త - కాల పరిణామం
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తం
త్రిపుర సుందరి, కమల - ఆనందం, సౌందర్యం
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళం, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి
Read 23 tweets
Apr 5
వామనుడు చెప్పిన పవిత్ర విష్ణు స్థానాలు
1. మత్స్య - మానస సరోవరం
2. కూర్మ - కౌశికీ నది
3. హయశీర్ష - కృష్ణాంశం
4. గోవింద - హస్తినాపురం
5. త్రివిక్రమ - యమునా నది
6. భవ - లింగభేదం
7. శౌరి మాధవ‌ - కేదారం
8. హృష్టమూర్ధజ - కుబ్జామ్రం
9. నారాయణ - బదరికాశ్రమం
10. వరాహ - గరుడాసనం. Image
11. జయేశ - భద్రకర్ణం
12. ద్విజప్రియ - విపాశా నది
13. రూపధారి - ఇరావతీ నది
14. కురుధ్వజ - కురుక్షేత్రం
15. నృసింహ - కృతశౌచం
16. విశ్వకర్మ - గోకర్ణం
17. కామపాల - ప్రాచీనం
18. పుండరీక - మహాంభసం
19. అజిత - విశాఖయూపం
20. హంస - హంసపదం.
21. అఖండ - పయోష్ణం
22. కుమారిల - వితస్తా నది
23. శంభు - మణిపర్వతం
24. ప్రజాపతి - బ్రహ్మణ్యం
25. చక్రధర - మధు నది
26. శూలబాహు - హిమాలయం
27. విష్ణు - ఓషధప్రస్థం
28. సువర్ణాక్ష - భృగుతుంగం
29. గదాధర గోపతి - గయ‌
30. కుశశయ వరద త్రైలోక్యనాథ - గోప్రతారం
Read 13 tweets
Apr 5
ఏప్రిల్ 05, 2023 - పల్నాడు జిల్లా చామర్రు గ్రామ దేవాలయములలో నిత్య పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples ImageImage
Image
Image
Read 5 tweets
Apr 4
🙏పరిపూర్ణం 🙏💐 గణపతి_ తత్వం💐🙏
ఆగమాలలో గణపతిని
ఓంకారరూపునిగా అభివర్ణించారు.💐
వేదమంత్రాలు గణాలైతే, వాటికి
మూలమైన ఓంకారమే గణపతి. సనాతన ధర్మంలో.సర్వదేవతా శక్తులకు మూలం🙏 ఓంకారం.🙏
ఈ దేవతా శక్తులు నిర్వహించే
లోకరక్షణకార్యాలే సత్కర్మలు. ఆ శక్తులకీ,
వారి కార్యాలకీ నియామకుడైన గణేశునే యజ్ఞకర్మల్లో ప్రథమంగా ఆరాధిస్తారు.
విఘ్నం అంటే అవరోధం.
సృష్టిలో ప్రతిదీ ఒక పరిమితికి లోబడి ఉంటుంది.
దేశ, కాల, వస్తు పరిమితులతో ఉన్న ఈ ప్రపంచగతి విఘ్నం. దాన్ని నియమించేవాడు దేశకాలాది పరిమితులకు అతీతుడైన పరమాత్మ. ఆ అపరిమిత తత్త్వాన్నే విఘ్నేశ్వరునిగా అన్వయించవచ్చు.
Read 11 tweets
Apr 4
నరసింహ స్వామి కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు, ఆ స్వామి మంత్రమూర్తి. వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తులలో నరసింహ తత్వం వర్ణించబడి వుంది.

ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యుమృత్యుం నమామ్యహం
స్వామి నామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్ధం అందులో నిబిడీకృతమై వున్నట్లు తెలుస్తుంది.

పైన తెలుపబడింది నృశింహ మంత్రం. ఇందులో వున్న ఒక్కొక్క నామం నృశింహుని ఒక్కో తత్త్వాన్ని తెలియజేస్తుంది.
ఉగ్రం అంటే. నృశింహుడు ఉగ్రమూర్తి. నరసింహుని హుంకారాన్ని విన్నంత మాత్రంలోనే అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది.

వీరం అంటే.. సకల కార్యకారణాలకు మూలంగా వున్న శక్తినే వీరం అంటారు. నరసింహుడు వీరమూర్తి. కనుక సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే.
Read 4 tweets
Apr 4
ఏప్రిల్ 04, 2023 న మంగళవారం సందర్భంగా పల్నాడు జిల్లా చామర్తి గ్రామ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మధ్యాహ్నం రాహుకాల సమయం నందు విశేష పూజకార్యక్రమాలు
#chamarrutemples
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(