మార్గదర్శి కేసుల నుంచి ఎలాగైనా బయటపడాలని రామోజీరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్టు కనిపించడం లేదు. ఇటీవలే రామోజీ కోసం రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు కీలక వ్యక్తులు బీజేపీ పెద్దలతో చేసిన ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాకపోవడంతో ఏం చేయాలో తోచక...
రామోజీ తనకున్న ఈనాడు, ఫిలింసిటీలను అమ్మకానికి పెట్టడానికి సిద్ధమైనట్టు కార్పొరేట్ సర్కిళ్ల నుంచి అందుతున్న సమాచారం. దేశానికి ప్రాతినిథ్యం వహించి రిటరైన ఇద్దరు తెలుగు వ్యక్తులు మార్గదర్శి స్కాం నుంచి రామోజీని ఎలాగైనా బయటపడేయాలని
చేసిన ప్రయత్నాలు ఎదురుతన్నడంతో రామోజీ ఈ నిర్ణయం తీసుకున్నాడని అందరూ చెప్పుకుంటున్నారు. బీజేపీతో ఒప్పందం కుదుర్చుకోవాలని చూసినా చంద్రబాబుతో రామోజీకి ఉన్న అనుబంధం నేపథ్యంలో బీజేపీ అధిష్టానం అందుకు సహకరించడం లేదని సమాచారం.
మార్గదర్శి కేసుల కారణంగా రామోజీరావు తనకు చెందిన ఈనాడు పత్రికను అమ్మాల్సి వస్తే అదానీ లేదా అంబానీల ద్వారా కొనిపించి తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయవచ్చని బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది...
అంతేకాకుండా ఇప్పటికే ఈనాడు, ఫిలింసిటీలో సగం వరకు షేర్లు రిలయన్స్ చేతిలో ఉండగా మిగతా కూడా కొనేయించి చంద్రబాబు, టీడీపీని భూస్థాపితం చేయాలనేది బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంతోపాటు టెక్నికల్ గా చూసుకున్నా మార్గదర్శి విషయంలో చట్టాలను అతిక్రమించి
రామోజీ చేసిన తప్పులను కవర్ చేసి జగన్ రూపంలో వచ్చే కొత్త తలనొప్పులు తెచ్చుకోవడానికి బీజేపీ ఇష్ట పడటం లేదు. సౌతిండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను జయించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలనేది మోదీషాల ఆలోచన..
టీడీపీకి అండగా నిలిచే ఈనాడును పూర్తిగా సొంతం చేసుకుంటే ఈ పార్టీని లేకుండా చేసి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలని బీజేపీ పెద్దలు ఆ ఇద్దరు తెలుగు ప్రముఖులకు చెప్పినట్టు తెలిసింది..
ఇక ఏం చేయలేనని అర్థమైన రామోజీ ఆస్తులను అమ్మకానికి పెట్టినట్టు కార్పొరేట్ పెద్దల నుంచి అందుతున్న సమాచారం. మార్గదర్శి కుంభకోణంపై విచారణ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రామోజీ అక్రమాలు నిరూపణ అయితే రామోజీ జైలు శిక్షను అనుభవించడంతోపాటు
చెల్లించాల్సి దాదాపు రూ. 6 వేల కోట్లకుపైనే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫిలింసిటీ, ఈనాడు ఆ నష్టాన్ని ఎంత మేరకు పూడుస్తాయో చూడాలి. కేసుల నేపథ్యంలో రామోజీకి చెందిన సంస్థల వ్యాల్యూషన్, షేర్ వ్యాల్యూ కూడా రోజురోజుకూ పతనం అవడం రామోజీకి నిద్ర లేకుండా చేస్తుంది..
పైగా ఈమధ్య కాలంలో చాలా మంది డిపాజిటర్లు తమ డిపాజిట్లు ఇచ్చేయాలని మార్గదర్శి చుట్టూ తిరుగుతున్నారు..
డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలంటే ష్యూరిటీ అడుగుతున్న మార్గదర్శి సిబ్బందిని డిపాజిటర్లు `నిబంధనలకు విరుద్ధంగా ష్యూరిటీ అడుగుతారా పోలీస్ స్టేషన్‌లో కేసులు పెడతాం` అని బెదిరిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి..
తమ బంధువులు ఎవరైనా మార్గదర్శిలో డిపాజిట్లు పెట్టి ఉంటే వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో మార్గదర్శిలో డిపాజిట్ల విత్ డ్రాయల్స్ ఒక ప్రహసనంగా జరుగుతోంది
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
1. ఇప్పటివరకు ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారు
(అంతర్వేది ఘటనకు ముందు 49 కేసుల్లో 87 మందిని, ఆ తర్వాత 78 కేసుల్లో 149 మందిని అరెస్టు)
2. 11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటు
3. రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్ చేసి మ్యాపింగ్ చేశారు. వేలాది సీసీ కెమెరాలు అమర్చారు.
4. దేవాయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు
ఇటీవల దేవాలయలపై జరిగిన తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న వాస్తవాలను శనివారం విడుదలను చేసింది. అవి..
కృష్ణా జిల్లా గుడివాడ గంగానమ్మ గుడి హుండీ చోరీకి మత రంగు పులిమి విపక్షాలు ఆందోళనలు చేశాయి
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు - ఎవరు అనేది మ్యాటర్ క్రిస్టల్ క్లీయర్ బాబాయి
1.జగన్ ప్రభుత్వంలో 14 నవంబర్ 2019న గుంటూరు దుర్గ గుడి ధ్వంసం అంటూ సోషల్ మీడీయాలో రచ్చ- అదే రోజు జగన్ అన్న ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సేవలు అందించేలా ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభం
పేద పిల్లల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి వెళ్ళకుండా చేసిన ప్రయత్నంగా చూడోచ్చు - గుడి ధ్వంసం అనేది పెద్ద బోగస్,గుడి రోడ్డుకు అడ్డంగా ఉందని వేరే చోట గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేశాకే ఇక్కడ రోడ్ వైడినింగ్ చేశారు.. కానీ అదే రోజు సోషల్ మీడియాలో గుడి కూల్చారు అని రచ్చ
2. 21 జనవరి 2020న పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో 23 విగ్రహులు ధ్వంసం అంటూ సోషల్ మీడీయాలో ప్రచారం. - దీనికి సరిగ్గా వారం ముందే జనవరి 15న జగన్ అన్న ప్రభుత్వం దేశ చరిత్రలో తోలి సారిగా రైతులకు అండగా 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.