Godsey Profile picture
Jun 2 44 tweets 9 min read Twitter logo Read on Twitter
#PawanKalyan 🧎🧎🧎

పవన్ కళ్యాణ్ ఈ దేశానికీ ప్రజలకు ఏమి చేసాడు అని అడిగే వారికి..,

నా సమాధానం : ఇదిగో :

కలియుగ దానకర్ణుడు పవన్ కళ్యాణ్ :

👉శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ గారికి అడగకుండానే రెండుసార్లు లక్ష రూపాయలు సహాయం చేసి సత్యానంద్ గారి వ్యక్తిగత అవసరాలను తీర్చారు.
👉విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయానికి 3 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.

👉అన్నవరం దేవాలయానికి మరమ్మతులు కోసం 5 లక్షలు విరాళంగా అందించారు.

👉కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ విరాళం అందించారు.
👉సినిమాల్లో హెయిర్ స్టయిల్ చేసిన రాం కి సెలూన్ షాప్ కి ఓపెనింగ్ కి వెళ్లి కొంచెం మొత్తం ఆర్ధిక సహాయం.

👉కోట్లు వచ్చే యాడ్స్ వదిలి చేనేత కార్మికులకు అంబాసీడర్ గా వ్యవహరించడం.
👉ఆజ్ఞాత వాసి షూటింగ్ లో సరదాగా ఫోటో దిగితే ఆయన కాశీ లో జాబ్ చేస్తూ చనిపోయారని పేపర్ లో చూసిన వెంటనే ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకుని లక్ష ఆర్ధిక సహాయం చేశారు.
👉కామిడీ యాక్టర్ ఆంజనేయులు గారి కుటుంబ పరిస్థితి తెలుసుకుని గబ్బర్ సింగ్ లో హరీష్ శంకర్ గారికి చెప్పి పాత్ర ఇప్పించి ఆదుకున్నారు.

👉2012 లో ఉత్తరాఖండ్ వరదల కి 20 లక్షలు సహాయం.

👉2015 లో విశాఖపట్నం లో హుద్ హుద్ తుఫానుకు 50 లక్షలు ఆర్ధిక సహాయం చేసారు.
👉బద్రి సినిమాలో వాడిన బైకులు వేలం వేసి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి విరాళం ఇవ్వడం జరిగింది.

👉2013 లో నేషనల్ కమిటి కి ఆర్ధిక సహాయం.

👉పబ్లిక్ మీటింగ్ వెళ్లి నప్పుడు హైదరాబాద్ లో తోపు లాటలో మరణించిన అభిమాని కుటుంబానికి లక్షా50 వేలు సహాయం.
👉గుంటూరు పానకాల స్వామి గుడి కి భారీ విరాళం అందించారు.

👉చిలుకూరి బాలాజీ స్వామి వారి ఆలయానికి 9 లక్షల రూపాయలు విరాళం అందించారు.

👉అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం 32 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.
👉దామోదరం సంజీవయ్యా స్మారక భవనానికి కోటిరూపాయల విరాళం అందించారు.

👉కరోనా కష్ట కాలంలో ఆంద్రప్రదేశ్ కి 50 లక్షలు, తెలంగాణ కి 50 లక్షలు కేంద్రానికి కోటిరూపాయల ఆర్ధిక సహాయం అందించారు.

👉వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి కోటి పదిలక్షల రూపాయలు విరాళం అందించారు.
👉ఖమ్మం జిల్లాలోని పాండు రంగాపురం జీసెస్ అనాధాశ్రయనికి లక్షా 10 వేలు సహాయం.

👉ఖమ్మంలో శ్రీజ కు క్యాన్సర్ సోకితే 2 లక్షలు మరియు వైద్య సహాయం.

👉దివ్యంగుల రెండో కిక్రెట్ టోర్నమెంట్ కి 5 లక్షలు ఆర్ధిక సహాయం
👉బంగారం సినిమా సమయంలో చిన్నపాప కు గుండె ఆపరేషన్ కోసం 3 లక్షలు ఆర్ధిక సహాయం చేశారు.

👉అనారోగ్యంతో చనిపోయిన అభిమాని వెంకటేష్ కుటుంబానికి 7 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.

👉కిడ్ని వ్యాధితో బాధపడుతున్న సురేష్ అనే అభిమానికి 2 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.
👉అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని గుబ్బల సతీష్ కి 50 వేలు ఆర్ధిక సహాయం అందించారు.

👉క్యాన్సర్ తో బాధపడుతున్న విష్ణుప్రియాకు 2 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.

👉తుమ్మలపాలెం షుగర్ ఫ్యాక్టరీ లో పనిచేసే అభిమాని ప్రమాదశాత్తూ చనిపోతే లక్షరూపాయల ఆర్థికసహాయం అందించారు.
👉1993లో తొలిప్రేమ సినిమా ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ లో విసి ఆర్ అనాథ ఆశ్రమానికి లక్ష రూపాయలు విరాళం.

👉1998 లో షూటింగ్ లో చనిపోయిన వ్యక్తికి లక్షా యాబై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
👉1999 లో కార్గిల్ వార్ సైనికుల సంరక్షణ కొరకూ లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.

👉2005 లో సునామీ బాధితులకు బాను ప్రాంచైజీ ద్వారా ఆర్ధిక సహాయం అందించారు.

👉జల్సా సినిమా సమయంలో క్యాన్సర్ సోకిన చిన్నారులకు ఆర్థిక సహాయం, వైద్య ఖర్చులకు పూర్తిగా సహాయం అందించారు.
👉బీద బ్రాహ్మిన్స్ కుటుంభానికి చెందిన సత్తిరాజు, విజయకృష్ణ దంపతుల చిన్న కుమార్తె రేవతి కండరాల వ్యాధికి మైసూర్ పంపి పూర్తి వైద్య సహకారం, 20 వేలు కుటుంబానికి టిక్కెట్స్ బుక్ చేశారు.

👉ఆంద్ర వర్ధమాన షూటర్ రేఖ కోచింగ్ కోసం 5 లక్షలు సహాయం.
👉అసిస్టెంట్ కెమెరా మెన్ రవి భార్యకి ఆరోగ్యం బాగోక పోతే వైద్యం కోసం 25 లక్షలు ఆర్ధిక సహాయం.

👉 *ఆధునిక మహాభారతం* రచయిత గుంటూరు శర్మ గారు పుస్తకం సమాజానికి ఉపయోగ పడుతుంది పూర్తి ముద్రణ ఖర్చు మరియూ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించారు.
👉కాకినాడ మీటింగ్ లో చెట్టు కొమ్మ విరిగి చనిపోతే జనసేవ దళ్ నుంచి 5 లక్షలు ఆర్ధిక సహాయం.

👉సర్ధార్ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా వికలాంగులుకు ఆర్థిక సహాయం.

👉హమాచల్ ప్రదేశ్ చనిపోయిన 24 మంది తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు లక్ష చప్పున 24 లక్షలు ఇవ్వడం జరిగింది
👉యాసిడ్ దాడిలో గాయపడిన ప్రణీత కి ఉన్నత చదువులు కు వైద్య ఖర్చులకు సహాయం మోరల్ సపోర్ట్ అందించారు.
👉విశాఖపట్నం లో కరెంట్ షాక్ లో మరణించిన అభిమానులు కుటుంబాలకు చెరో మూడు లక్షలు ఇవ్వడమే కాకుండా పిల్లల చదువుకు ఫీజులుకట్టడం.
👉ఖమ్మంలో కష్టాల్లో ఉన్న అభిమాని కుటుంబానికి 2 లక్షలు ఆర్ధిక సహాయం.

👉అత్తారింటికి దారేది సినిమాకి ఇచ్చిన చెక్కులో 70% సొమ్మును నేషనల్ సెక్యూరిటీ ఫండ్ కి అందించారు.
👉అరకు పర్యటనలో ఆంత్రాక్స్ వ్యాధి సోకి తామర తో గజ్జి తో ఉన్న పిల్లల్ని ముద్దాడి అంటు వ్యాధి సోకిన పిల్లల్ని మరో మదర్ థెరిసా ఎత్తుకున్నారు. ఆంత్రాక్స్ కి మెడిసిన్స్, ఆహారం అందించారు. త్రాగునీటిని సొంత డబ్బుతో పరిశోధన కు పంపించారు
👉గోపాల గోపాల సినిమా షూటింగ్ సమయంలో ఇంటి నిర్మాణం కోసం అభిమానికి 50 వేలు ఆర్ధిక సహాయం అందించారు.

👉కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి 11లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
👉 అన్నవరం సినిమా షూటింగ్ అయ్యాక ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఎవరో తెలియని వ్యక్తీ కి యాక్సిడెంట్ అయితే దారిలో కారు ఆపి తన కారులో కేజీ హెచ్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి నిరుపేద అని తెలుసుకుని బ్లాంకు చెక్కు ఇచ్చి వైద్య ఖర్చులు తానే భరించారు.
👉హైదరాబాద్ లో మానసిక వికలాంగుల ఆశ్రమాలకు భారీ విరాళాలు అందించారు.

👉పవన్ కళ్యాణ్ లెర్ణింగ్ సెంటర్ ఫర్ హ్యమన్ ఎక్సలెన్స్ ద్వారా పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ అందించారు, పేద విద్యార్థుల చదువులు కోసం లక్షరూపాయల విరాళం అందించారు.
👉ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య కుటుంబానికి 8లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
👉అండర్ 19 క్రికెట్ లో ఎదుగుతున్న వర్థమాన క్రికెటర్ షేక్ రషీద్ కు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

👉క్రీడాకారుడు సురేష్ కి ట్రైన్ యక్షడెంట్ అయ్యితే 5 లక్షలు సహాయం.
👉హీరోయిన్ సమంత ఏర్పాటు చేసిన ప్రత్యూష ఫౌండేషన్ కి మహేష్ బాబు తో కలసి ఆర్ధిక సహాయం అందిస్తూఉన్నారు.

👉మనం సైతం ఫౌండేషన్ కి ఆర్ధిక సహాయం చేసి యాక్టర్ సుభాషిణి గారికి 2 లక్షలు క్యాన్సర్ వైద్యం కి సహాయం.
👉కమిడియన్ కాదంబరి ఏర్పాటు చేసిన మనం సైతం ఫౌండేషన్ కి ఆర్ధిక సహాయం అందింస్తున్నారు.

👉మాహాబుబ్ నగర్ లో ప్రమాదానికి గురైన అభిమాని కొట్టే వెంకటేష్ యాదవ్ కి 5 లక్షలు సహాయం.

👉కామన్ మెన్ ప్రోటక్షన్ ఫోర్స్ కి ,కోటి 20 లక్ష లు సహాయం.
👉పావలా శ్యామల గారు గబ్బర్ సింగ్ షూటింగ్ లో కలిసి ఆరోగ్యం బాగోలేదు అనగానే లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం ఆదరించి న తీరు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తారు.

👉2015 లో ప్రత్యేక హోదా కోసం అమరుడు అయ్యిన మునికోటి కుటుంబానికి 2 లక్షలు ఆర్ధిక సహాయం అందించారు.

👍ఇప్పుడు నువ్వేమి చేసావో
👉 రోడ్లు విస్తరణ పేరుతో జనసేన సభకు స్థలం ఇచ్చిన కారణంగా నష్టపోయిన ఇప్పటం గ్రామస్తులకు ఇంటికి లక్ష రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించారు.
👉ఐటి సోదాల్లో పాల్గొన్న అధికారులు మా సర్వీస్ లో ప్రజల కోసం ఇన్ని దానాలు చేసిన వ్యక్తి ని మొదటి సారి చూస్తున్నాం అని ఆశ్చర్య పోయారు అంటే పవన్ కలియుగ కర్ణుడు అనడంలో సందేహం లేదు.
👉దేశంలో కౌలు రైతులు,చిన్న సన్నకారు రైతుల ఆత్మహత్యలు ఎన్నో జరిగాయి కానీ మొదటిసారిగా 3 వేల మంది రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 30 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.

👉గోదావరి పడవ ప్రమాద బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందించారు.
👉2009 లో ఆదిలాబాద్ తండాలులో మారుమూల ఉన్న కొలం గూడా గోండు గూడా గ్రామాల్లో నీరులేక తండా వాసులు ఇబ్బంది పడుతుంటే సోంత డబ్బుతో రెండు మంచినీటి బోర్లు ఏర్పాటు చేశారు.
👉ఆర్ట్ డైరెక్టర్ శేష గిరి అబ్బాయికి ఒంట్లో బాగోక పోతే రైన్బో ఆసుపత్రిలో వైద్యం చేయించి ప్రాణం పోశారు రైన్ బో లో వైద్యం అంటే ఖర్చు అందరికి తెలుసు.
👉గోపాలా గోపాలా మూవీ ఆడియో లాంచ్ తిరుగు ప్రయాణంలో గాయపడ్డ
కొత్హురు శ్రీనివాస్ కుటుంబానికి వైద్య ఖర్చులు మరియు 50 వేలు సహాయం.
👉కోమరం పులి క్రేయేటివ్ డైరెక్టర్ సూర్యకి సినిమా రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడం జరిగింది.
👉సర్ధార్ ఆడియో ఫంక్షన్ లో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయిస్తాను అని ఆ సినిమా తగినంత స్థాయిలో ఆడక పోయినా తన సోంత బెంజ్ కారు ను 2 కోట్లకు అమ్మి వైద్యం చేయించారు.
👉వాయిద్య కళాకారుడు కిన్నెర మొగలయ్య కు 2 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.

👉ఎందరో చిన్న చిన్న ఆర్టిస్టులకు తన సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆదుకున్నారు.
👉తమిళనాడు లో వరదలు నిమిత్తము తనకి ఉన్న రెండో బెంజ్ కారును అమ్మి 2 కోట్లు ఇవ్వడం జరిగింది.బెంజ్ కార్లు రెండు అమ్మి స్కోడా కారుకే పరిమితం అయ్యారు. 👉క్యాన్సర్ తో బాధపడుతున్న ఉడిదయ్య కు లక్షరూపాయల ఆర్ధిక సహాయం అందించారు.
👉చనిపోయిన రైతు కుటుంబాల పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది.

👉కిలిమంజారో అధిరోహించిన ఆశా దాళ్వాయి కి లక్షాయాబై వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.
👉సినీ కళాకారులకు షూటింగ్ సమయంలో మంచి భోజనాలు పెడుతున్న ప్రొడక్షన్ చీప్ పచ్చల ప్రకాష్ కి 20 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయంగా అందించారు.

👉ఇసుక కొరతతో ఆత్మహత్య చేసుకున్న తాపీమెస్ట్రీ బ్రహ్మాజీ కుటుంబానికి లక్షరూపాయల విరాళంగా అందించారు.
👉75 ఏళ్ల స్వాసంత్ర్య భారతంలో సుమారు 1100 రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఏ పార్టీ కూడా కార్యకర్తల కోసం ఆలోచన చేయలేదు. మొదటిసారి గా కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమాను ఇవ్వడం కోసం రెండేళ్లలో మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమాద పాలసీలు చేయించారు.
👉జంగారెడ్డిగూడెం కల్తీ సారా బాధిత కుటుంబాలకు 20 వేలు చొప్పున 60 కుటుంబాలకు ఆర్థికసహయం అందించారు
👉దారుణహత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం అందించార
👉పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బంది కుటుంబాల కోసం 13 లక్షల 50 వేలు రూపాయలు ఖర్చు చేశారు.
👉జానీ సినిమా ప్లాప్ అయ్యితే డిస్టిబ్యూటర్ సుధాకర్ రెడ్డిగారికి ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.

👉బైకర్ గోదా సతీష్ గారికి 5 లక్షలు ఆర్ధిక సహాయం

👉సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం గ్రామపంచాయతీ కి 50 లక్షల ఆర్ధిక సహాయం అందించారు.
👉హైదరాబాద్ లో నగర శివారులో షూటింగ్ జరుగుతుంటే రోడ్డు పక్కన పనిచేసే ఒక ఆవిడ సెక్యూరిటీ వారిస్తున్నా వెళ్లి పవన్ కాళ్ళ దగ్గర తన బిడ్డకి ప్రాణం పోయండి దేవుడా ఒంట్లో బాగోలేదు అని ఏడిస్తే వెంటనే ఆ బిడ్డని చేతుల్లోకి తీసుకుని మహేష్ బాబు లాంటి సినీ ప్రముఖులు పిల్లలకు వైద్యం చేసే
రైన్ బో ఆసుపత్రికి పంపించి వైద్యం చేయించి బ్రతికించి తిరిగి వారి ఇంటికి కూడా వెళ్లారు.
👍నిన్న (06/04/2023) కూడా మచిలీపట్నం నకు చెందిన మూత్ర పిండాల వ్యాధిగ్రస్తుడికి రూ. లక్ష ఆర్ధిక సాయం.
ఈ దేశానికీ.,.

అంత ఎందుకులే..,

వద్దు...,.

నీ వూరికి..,

నీ స్వంత మండలానికి,.,

నీ నియోజకవర్గానికి...,

పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీ ఇంట్లో అద్దం ముందు నిలబడి నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చా అని చూసుకో...
ఏ పదవి లేకుంటేనే ఇన్ని చేసాడు..
అదే పదవి ఇచ్చి చూడండి ఇంకెన్ని మంచి పనులు చేస్తాడో...

ఒక నిజాయితీ పరుడికి అభిమానిగా ఉండడం గర్వంగా ఉంది.. ✊✊️✊️

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Godsey

Godsey Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(