Mahesh Profile picture
తాతగాడి ఆత్మతో మేతగాడి ప్రేతాత్మ.. రెండు ఆత్మల కలయిక 😂🤣 Disclaimer: Na tweets tho Naku sambandam ledhu #JSP #TDP #BJP #YSHEP # UNPROFESSIONAL singer🎤
Jun 2, 2023 44 tweets 9 min read
#PawanKalyan 🧎🧎🧎

పవన్ కళ్యాణ్ ఈ దేశానికీ ప్రజలకు ఏమి చేసాడు అని అడిగే వారికి..,

నా సమాధానం : ఇదిగో :

కలియుగ దానకర్ణుడు పవన్ కళ్యాణ్ :

👉శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ గారికి అడగకుండానే రెండుసార్లు లక్ష రూపాయలు సహాయం చేసి సత్యానంద్ గారి వ్యక్తిగత అవసరాలను తీర్చారు. 👉విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయానికి 3 లక్షల రూపాయలు విరాళంగా అందించారు.

👉అన్నవరం దేవాలయానికి మరమ్మతులు కోసం 5 లక్షలు విరాళంగా అందించారు.

👉కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భారీ విరాళం అందించారు.