Andhra Pradesh Weatherman Profile picture
I am Sai Praneeth Burah, Trusted Weather Blogger having more than 9 years of experience. This page is dedicated for complete Andhra Pradesh Weather Updates.
Dec 5, 2021 5 tweets 2 min read
తూర్పు కనుమలు (EASTERN GHATS) ఒడిషా దక్షిణ భాగాల నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉంది. ప్రముఖమైన శిఖరాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ జిల్లాకి చెందిన జిందగాఢ పర్వతం.

తిరుమల​, అహోబిలం, అరకు ఇలా ఎన్నో ప్రముఖమైన ప్రదేశాలు ఈ తూర్పు కనుమలలోనే ఉన్నాయి. 1. విశాఖపట్నం ఏజెన్సీ - అక్టోబర్ చివ్వరినుంచి మార్చి మొదటివారం వరకు చాలా చల్లగా ఉంటుంది. తెల్లవారిజామునే పొగ మంచు దాదాపుగా 11 గంటల వరకు ఉంటుంది. అరకు, పాడేరు, లమ్మసింగి, చింతపల్లి, అనంతగిరి హిల్స్ చూడదగ్గ ప్రదేశాలు (2/n)