1. సున్నా వడ్డీ పథకం ప్రారంభం ..2012 నుండి ఉన్న పథకం!
2. తెదేపా ప్రభుత్వం ఈ పథకం క్రింద 2,600కోట్లు ఇచ్చింది. ఇంకా 3,000 కోట్లు బకాయిలున్నాయి.
3. 18,500 కోట్లు (రెండుసార్లు పసుపు కుంకుమ క్రింద ఇచ్చింది. దీనివలన వడ్డీ రాయితీ బకాయిలు మిగిలాయి.!
4. మొత్తం 21,100 కోట్లు(18500 ప్లస్ 2600) తెదేపా సంఘాలకు ఇచ్చింది.
5. సంవత్సరం తరువాత ఇస్తున్నది 1400 కోట్లు!
6. మీరు ఇవ్వవలసినవి ..మీ వాగ్దానం ప్రకారము..
➡️27,500 కోట్లులో 1/4 వంతు రుణమాఫీ, అంటే 7000 కోట్లు!
➡️15,000రూపాయల చొప్పున సంవత్సరానికి కోటి మందికి ..15000 కోట్లు.