Balagopal Bot Profile picture
A tribute account to India's greatest public intellectual. Will function like a bot to tweet only his views on various issues.
Apr 25, 2022 13 tweets 2 min read
"ఆనాటి [దేశ విభజన] నుంచి ఈనాటి దాకా దేశంలో మత ఘర్షణలు ఎప్పుడూ జరగని అతికొద్ది ప్రాంతాలలో కశ్మీర్‌ ఒకటి. అయినా 'నాలుగు లక్షల మంది కశ్మీరీ పండిట్‌లు కశ్మీర్‌ లోయ వదిలిపెట్టి పోలేదా?' అని [...] అడుగుతున్నారు." (1/13)

#BalagopalOnKashmir #BalagopalOnKashmiriPandits
Year - 2008 "నాలుగు లక్షల మంది పోలేదు గానీ రెండు లక్షలపైగా పోయిన మాట వాస్తవం. దీనికి కారణం హిందువుల మీద దాడులు జరగడం అనుకుంటే పొరపాటు. 1989లో మొదలైన మిలిటెన్సీ తన రాజకీయ ప్రత్యర్థులను ఏరి ఏరి హతమార్చింది. అందులో కొందరు పండిట్‌లు ఉన్నారు." (2/13)
May 13, 2021 7 tweets 1 min read
Why are so many Indians supporting Israel?
Here's what Balagopal wrote in 2001 about Indians supporting United States' war on terror:

"For many in India, there is an even less defensible reason for wanting to egg the US on: the
muslims should be taught a lesson." "It is even being said by influential columnists that there is Islamic terrorism in the world because Islam is terror, and the faster the world realises this the better. One does not have to quote from the Quran to answer this."
May 12, 2021 26 tweets 3 min read
"క్రైస్తవం పైన దాడులను వ్యతిరేకిద్దాం" from మత తత్వం పై బాలగోపాల్

"ముస్లింల వంతు అయింది. ఇప్పుడు (క్రైస్తవుల వంతు వచ్చింది. ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా బిజెపి బలంగా ఉన్న రాష్ట్రాలలో కైస్తవులపైన దాడులు ఒక పరంపరగా జరుగుతున్నాయి. కొన్ని దాడులు సాధారణ గూండాలు, రౌడీలు చేయగా కొన్ని విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌
కార్యకర్తలు చేస్తున్నారు. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే 'సంఘ్‌ పరివార్‌' కార్యకర్తలు చేస్తున్న
'దాడులనే కాక రౌడీ మూకలు చేస్తున్న అకృత్యాలను కూడా 'హిందువుల న్యాయమైన
ఆగ్రహం' పేరిట సంఘ్‌ పరివార్‌ నాయకత్వం వెనకేసుకొస్తున్నది.
May 12, 2021 4 tweets 1 min read
"This is about the 'trial' so-called.
Meanwhile, in prison, the political
prisoner again suffers a regime that is
palpably different-and much 'more
undemocratic-than that the non-political
undertrials suffer. Prisons are supposed
to be governed by manuals of rules; (1/4) these rules usually differ slightly from state to state but all of them belong to a subterranean world that has not heard of things like justice and fundamental rights. The hallmark of the manuals is a total arbitrariness: rules of discipline, procedures for inquiry and (2/4)