Chakri Movva Profile picture
🕉 🕉️🕉️ 🕉️🕉️ #TDP #CBN #NaraLokesh #NBK #Narasaraopet #Mangalagiri #NRITDPUK
Nov 5, 2020 12 tweets 3 min read
సమాజంలో తలెత్తుకోలేని ఓ #వైసీపీ #వీరాభిమాని ఆవేదన..
 
👉‘సోనియా, రామోజీ, బాబు’ కలిసి ముకేష్ అంబానీ చేత మన ‘మహా నేత’ని చంపించారు’ అంటే ‘నిజమే’ అని తెగ నమ్మేసాం!!
ఇప్పుడు నువ్వేమో వాడి ఫ్రెండ్ పరిమళ నత్వానీ కి పిలిచి రాజ్యసభ సీట్ ఇచ్చావు. డ్రైఫ్రూట్ అయ్యాం.. 👉 శేఖర్ రెడ్డి ‘లోకేష్ కి బినామీ’ అంటే, వంద కోట్లు తీసుకుని TTD మెంబెర్షిప్ ఇచ్చాడంటే ‘THIS IS వాస్తవం’ అని నమ్మేసాం!
ఇప్పుడు వాడిని పిలిచి TTD మెంబెర్షిప్ ఇచ్చావు. ఇసుక కాంట్రాక్టులు ఇచ్చావు. పప్పాయి అయ్యాం..