#GODAVARI is not just a PLACE, it's an EMOTION.
గోదావరి అంటే కేవలం ప్రాంతమొకటే కాదు,
#గోదావరి అంటే #అమ్మ,
గోదావరి అంటే భావోద్వేగం,
మన గోదారంటేనే ఎటకారం+మమకారం.
Dec 15, 2019 • 5 tweets • 2 min read
ఒక సామాన్యుడు, దీక్ష.., కఠోరదీక్ష , సహేతుక సంకల్పంతో నిస్వార్థంగా పట్టుదలతో ఎలా చేశాడు.👇
ఆహారము మానేసి, కేవలం పోరాడటానికి శరీరం అవసరం కాబట్టి (మీడియా రాజకీయ అండ లేకుండా) దాని నిమిత్తం రోజుకు మూడుసార్లు నీటిలో నిమ్మకాయరసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటూ, బలం కోసం
ఒండ్రుమట్టిలో రోజూ ఓ గంటసేపు దేహాన్ని ఉంచి పట్టుదలతో దీక్షను కొనసాగిస్తూ, తన వారికి ధైర్యాన్నిస్తూ, కొద్దిగా తిరుగుతూ అవసరమైతెనే మాట్లాడేవాడు. అలాదీక్ష పట్టిన 37 రోజులకీ ఆరోగ్యం క్షీణించింది,
కానీ మనో ధైర్యం పెరిగింది, నిద్రలో మినహా ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది.
Dec 4, 2019 • 7 tweets • 2 min read
ఒక తండ్రికి కొడుకు ఇచ్చిన సిసలైన గౌరవం👇
తండ్రి మృదంగంవాయిస్తూ భజనలు చేసేవాడు, తన చివరిరోజుల్లో 11ఏళ్ల కొడుక్కి సంగీతం గొప్పదనాన్ని చెప్పి సంగీత విద్వాంసుడిని అవ్వమని చెప్పి మరణించాడు,
కొడుకు తండ్రి ఆశయం నెరవేర్చాలని విద్వాంసులఇళ్ళల్లో పనిచేస్తూ సంగీతం నేర్చుకోవాలనుకున్నాడు1/7
రెండేళ్లకు బట్టలు ఉతకడం,వంట చేయడం నేర్చుకుని,ఆలస్యమైనా తనతప్పు తెలుసుకొని తనదగ్గరున్న 40₹ విలువగల ఉంగరాన్ని 8₹ కే అమ్మి ఆంధ్రరాష్ట్రంలో ఏకైక సంగీత కళాశాల ఉన్న విజయనగరం చేరుకొని వారాలు చేస్తున్నాడు, ఐతే ఇతరుల వల్ల కాలేజీ నుండి సస్పెండ్ అయ్యాడు, దాని వల్ల వారాల వారు పొమ్మనారు..,