డేటా చోరీ -- డెత్ ఆఫ్ డెమోక్రసీ అండర్ ది వాచ్ ఆఫ్ CBN.
1. ఆంధ్రప్రదేశ్‌లోని ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు డేటా థెఫ్ట్ గురించి చర్చిస్తున్నారు. 1/n 2. ఏమి జరిగింది?
@ncbn మరియు అతని కుమారుడు @naralokesh ( Iఐటీ మంత్రి) అధునాతన విశ్లేషణాత్మక సాఫ్ట్‌వేర్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ యొక్క ఎన్నికల జాబితా మరియు సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాను మ్యాప్ చేసి @JaiTDP ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించడానికి ప్రయత్నించారు
Jun 23, 2023 • 7 tweets • 2 min read
చంద్రబాబు గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ని తెగ అభివృద్ధి చేసాడు...జగన్ సీఎం అయ్యాక కేవలం డబ్బులు పంచి పెడుతున్నాడు తప్పితే అభివృద్ధి లేదు అంటున్నారు కదా!!
చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటో చూద్దాం ఒక్కసారి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు అనగా 2014-2019 మధ్యలో 1/n
ఒక్క ఫ్లై ఓవర్ కట్టలేదు
ఒక్క హార్బర్ కట్టలేదు.
ఒక్క పోర్ట్ కట్టలేదు
ఒక్క మెడికల్ కాలేజి కట్టలేదు
ఒక్క స్కూల్ కొత్తగా కట్టలేదు
ఉన్న స్కూల్ ని బాగు చేయలేదు
ఒక్క జూనియర్ కాలేజ్ కట్టలేదు
ఒక్క డిగ్రీ కాలేజ్ కట్టలేదు
ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ ని కట్టలేదు
ఉన్న వాటిని అభివృద్ధి చేయలేదు 2/n
Jun 8, 2023 • 18 tweets • 6 min read
మిషన్ రాయలసీమ
ఓట్ల మిషనా సీట్ల మిషనా?
రాయలసీమ ఇప్పటిది కాదు
అప్పుడెప్పుడో స్వాతంత్ర్యం రాక పూర్వం మద్రాసు రాష్ట్రం నుంచి బయటికి రావాలని కోస్తా నాయకులు వీరావేశాలు ప్రదర్శిస్తున్న రోజుల్లో స్తబ్ధుగా ఉన్న రాయలసీమను సంఘటితం చెయ్యడానికి 1937 లో చూసుకున్న శ్రీభాగ్ ఒడంబడికతో మొదలు.
1 రాయలసీమకు రాజధాని లేదా హైకోర్టు
2 క్రిష్ణా తుంగభద్ర జలాల్లో రాయలసీమకు తొలి ప్రాధాన్యత 3. రాయలసీమలో విశ్వవిద్యాలయం ఏర్పాటు 4. ఇరు ప్రాంతాలకు సమాన సంఖ్యలో శాసనసభ స్థానాలు
తండ్రి చాటు రాజకీయాలు, వర్గ మీడియా ఇచ్చే విపరీతమైన కవరేజీ, అనుయాయులు పలికే జేజేలతో చరిత్ర తెలుసుకునే ఓపికలేక
Jun 7, 2023 • 9 tweets • 4 min read
వయసు ఊపునిస్తుంది
ఆ ఉత్సాహంలో ప్రపంచమంతా కాళ్లకిందే ఉన్నట్టుంటుంది
నేతలు, అధినేతలంతా కనసైగ దూరం
సామ్రాజ్యాలు, అభేద్యమైన కోటలు, అద్భుత రాజసౌధాలు నిర్మితమవుతాయి
కానీ కాలం కనికరం లేనిది
గత వైభవం చూపి ఇప్పుడు చూడమంటే ఒప్పుకోదు. నిరంతర పోరాటం చెయ్యాలి 1/n
రామోజీ రావు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయమక్కర్లేని పేరు
ఆయన ఎన్టీయార్ అంటే ఎన్టీయార్
చంద్రబాబు అంటే చంద్రబాబు అనేంతలా అప్రతిహతంగా సాగిన జీవితం గమనం ఇప్పుడు ఎనభయ్యేడేళ్ల వయసులో తొలి పోరాటాన్ని ఎదుర్కొంటోంది.
ఒకరి వక్తిగత దుగ్ధలకై ఒకరి రాజకీయ ప్రయోజనాలకై మీడియా చాటున దాక్కుని బురద
గత 3 సంవత్సరాలల్లో 1673 (2.7%) శాతం స్కూళ్ళు మూతపడ్డాయి.
ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అన్నీ కలిపి..
అయితే, మూత పడ్డవి ప్రభుత్వానివా ?
ప్రైవేటు వా అనేది తరువాత పొస్టుల్లో చూద్దాం 2/n
Jun 5, 2023 • 8 tweets • 6 min read
చంద్రబాబు హయాంలో 48 వేల ఇళ్ళు కట్టగలిగిన అంధ్ర ప్రభుత్వం ఇప్పటి చేతగాని ప్రభుత్వం వచ్చాక గట్టిగా 10 కూడా కట్టలేదు అన్న తమ్ముళ్ళ ఆరోపణల వెనుక వాస్తవము ఏమిటీ అన్న సమాధానం తో మొదలు పెడతాను.
డేటా ఫేక్ కాదు.
Part1_RS_Session_255_AU_2834_1 రాజ్యసభ సమాధానం
PMAY - G అనగా గ్రామాలలో కట్టే ఇళ్ళకు సంబంధించిన లెక్కలు ఇవి. ఈ డేటా చూపి తమ్ముళ్లు ప్రస్తుత ప్రభత్వం ఏ ఇళ్లు కట్టలేదు అని, ప్రభుత్వ చేతకానితనానికి ఇది నిదర్శనం అని వాదిస్తుంటారు
ఇక్కడ @JaiTDP ను మెచ్చుకుని తీరాలి @ncbn ఫెయిల్యూర్ ను ఏదుటి వారికి అంట గట్టి వారినే నమ్మించడం 2/n
Jun 5, 2023 • 5 tweets • 2 min read
ఫిబ్రవరి 23 (3 నెలల క్రితం), ఒక పెద్ద క్రాష్ తృటిలో నిరోధించబడిన తర్వాత, ఒక రైలు అధికారి ట్రాక్ & సిగ్నలింగ్ భద్రతపై తీవ్రమైన ఆందోళనను వెలి బుచ్చారు
ఫిబ్రవరి 2023లో సౌత్ వెస్ట్రన్ రైల్వేస్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ రైలు మంత్రిత్వ శాఖకు ఒక లేఖ పంపారు. 1/n
ఆ లేఖ ఒక ప్రయాణీకుడికి మరియు గూడ్స్ రైలు ఢీకొనడం గురించి
సకాలంలో నిరోధించబడింది.
ఫిబ్రవరి 8న, 12649 సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ రైలు "అప్ లైన్"లో ఉండాల్సి ఉండగా ఇంటర్‌లాకింగ్ ట్రాక్ "డౌన్ లైన్"కి సెట్ చేయబడిందని గమనించి హఠాత్తుగా హొసదుర్గ స్టేషన్ సమీపంలో రైలును ఆపాడు
May 25, 2023 • 12 tweets • 2 min read
October 15th 2015
నాకు ఆహ్వానం పంపించకు, పిల్చినా రాను: బాబుకు జగన్ లేఖ,
8 కారణాలు
అమరావతి వేడుక కోసం తనకు ఆహ్వానం పంపవద్దని, ఆహ్వానం ఇచ్చినా తాను రాలేదని ఆ తర్వాత అనవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు బహిరంగ లేఖ 1/n
పేదల భూములను మీ అత్తగారి సొమ్ములా లాక్కున్నారని ధ్వజమెత్తారు.
మీ బినామీలతో రాజధాని చుట్టూ భూములను కొనిపించారని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపనకు పిలిచినా రానని, అలాంటప్పుడు తన పైన మంత్రులతో విమర్శలు చేయించవద్దని చెప్పారు.
మీరు నిర్మిస్తోంది ప్రజా రాజధాని కాదన్నారు.
May 21, 2023 • 10 tweets • 3 min read
వైస్సార్🖋
నా అకాలమరణంతో నా కుటుంబం, నాకోసం రచ్చబండ దగ్గర ఎదురు చూసే జనం, నా రాష్ట్ర ప్రజలు దూరమయ్యారు.
🖋రెప్పపాటులో నా మీద, నా కుటుంబం మీద నిజమైన విశ్వాసం, నమ్మకం ఉంచారు అని భావించే నా పార్టీ అధిష్టానం, నా క్యాడర్ నా కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడతారని ఊహించలేకపోయాను.
అదిష్టానం అనుమతించకపోయినా నా మరణ వార్త వల్ల మరణించిన కుటుంబాలను స్వయంగా వెళ్లి ఓదార్చడం వల్ల ఒకప్పుడు నేను చేపట్టిన పాదయాత్ర నా కళ్ళకు కట్టినట్టు కనిపించింది
నేను కూడా పాదయాత్రకు గానీ, క్యాండిడేట్‌ల నియామకానికి గాని అధిష్టానం అనుమతి తీసుకోలేదు, నా కొడుకు నా లాగే ఉన్నాడు
May 19, 2023 • 7 tweets • 2 min read
చంద్రబాబు 5ఏళ్ళలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 34 వేలు
ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడే ముందు వాళ్ళ నాన్న చంద్రబాబు రాసిన మనసులో మాట పుస్తకంలో పేజి నెంబర్లు 63, 64, 78 లలో ఏమన్నారో చూడాలి.
ప్రభుత్వ ఉద్యోగాలపై @ncbn మైండ్ సెట్ ఏంటో తెలుసుకోవాలి.. 1/n@ncbn రాసుకున్న మనసులో మాట పుస్తకం లో పేజి నెంబర్ 63,64,78
"ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటం వృధా
ప్రభుత్వ ఉద్యోగం అనేది శాశ్వతం
భద్రం అనే భావన ప్రభుత్వ ఉద్యోగులని పని చేయనీయకుండా చేస్తుంది
ఉద్యోగుల జీత భత్యాలు, పెన్షన్ల వలన ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితి
Pic 1&2 : ఢిల్లీలో రెండు సార్లు నడ్డా ని కలిసినప్పుడు పక్కన నాదెండ్ల ఉంటాడు చూడండి
Pic 3 : అమిత్ షాని కలిసినప్పుడు కూడా పక్కన నాదెండ్ల ఉంటాడు చూడండి
Pic 4 : వైజాగ్ లో మోడీని కలిసినప్పుడు కూడా పక్కన నాదెండ్ల ఉన్నాడు చూడండి. 2/n
May 5, 2023 • 6 tweets • 2 min read
అమరావతిలో భూ దోపిడీ 1. చంద్రబాబు బినామీలు, సన్నిహితులు,
టీడీపీ నేతలు, బంధువులు 616.73 ఎకరాలు.
నారాయణ విద్యా సంస్థలు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఉద్యోగులు
(సేల్ డీడ్ల ద్వారా అసైన్డ్ భూములు కొన్నారు ) 1/n 2. పొంగూరు నారాయణ బంధువులు, 140.10 ఎకరాలు
(సేల్ డీడ్ల ద్వారా అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు) 3. పొట్లూరి జయంత్ (విజయవాడ) 4.27 ఎకరాలు
4.చెరుకూరి అచ్యుతకిరణ్, రోహిత్ కిరణ్ (విజయవాడ)
3.33 ఎకరాలు
5.బోయినపల్లి వెంకట నరసింహరావు (హనుమకొండ, తెలంగాణ) 3.35 ఎకరాలు 3/n
May 4, 2023 • 14 tweets • 3 min read
అమరావతి అసైన్డ్ భూ కుంభకోణంలో చంద్రబాబు , నారాయణ
10 మంది దళిత రైతుల సాక్షులు 1) కుంభంపాటి యలమంద.
2)మిక్కిలి బుచ్చిబాబు.
3)పోగుల వెంకటేశ్వర్లు.
4)పల్లెపోగు శివశంకర్.
5)తాడిబోయిన వాసు.
6)దావు భిక్షాల రావు.
7)పులి ప్రకాష్.
8)నందిగం వెంకట్.
9)రావెల సురేష్. 10) నల్లకొండ ఏడుకొండలు
భయపెట్టి కాజేశారు
– సీఐడీ ఎదుట అసైన్డ్ భూముల రైతుల ఆక్రోశం 1) కుంభంపాటి యలమంద, రాయపూడి
తనకున్న 77 సెంట్ల లంక అసైన్డ్ భూమిని ప్రభుత్వం లాక్కుంటుందని భయపెట్టడంతో కారుచౌకగా అమ్ముకున్నట్లు రాయపూడికి చెందిన రైతు కుంభంపాటి యలమంద పేర్కొన్నాడు.
2/n
Apr 25, 2023 • 17 tweets • 6 min read
తాత్కాలిక కట్టడాలు కాంట్రాక్టు పొందిన షాపుర్జీ పల్లంజీ కంపెనీల నుండి హవాలా ద్వారా ముడుపులు అందుకున్న టీడీపీ ( 150 కోట్లు ) , కాంగ్రెస్ (170 కోట్లు ).
తాత్కాలిక రాజధాని నిర్మాణం .
కుంభకోణం విలువ - కనీసం 550 కోట్లు . 1/n
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలని వెనక్కి నెట్టి కేవలం రెండేళ్లలో అవినీతిలో మన రాష్ట్రం నెంబర వన్ ఎలా అయిందో తెలుసు కోవాలనుందా?
తాత్కాలిక రాజధాని నిర్మాణం ఆలోచన వచ్చినప్పటి నుండి స్థలాలని ఎంపిక వరకు, కాంట్రాక్టర్లని నిర్ణయించటం నుండి నిధుల విడుదల మొత్తం అవినీతి మయం .
Apr 24, 2023 • 41 tweets • 11 min read
పేకాట @BTechRaviOff హంతకుడా చదువు రాదు దొంగ తప్పుడు నాయాలివి
కాంగ్రెస్ పార్టి (జొడెద్దులు -ఆవుదూడా -హస్తం) రెడ్డి కాంగ్రెస్ ఎక్కడిది?
1978 ఎన్నికలలొ కాసు బ్రహ్మానంద రెడ్డి ఆద్వర్యం లొ "రెడ్డి కాంగ్రెస్" ఏర్పడిందని చాలా మంది చెబుతు ఉంటారు
కాంగ్రెస్ .ఆర్ - రెడ్డి కాంగ్రెస్ ఒకటేన
లేక పత్రికలు వేసిన కుల ముద్రా?
బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్రం వచ్చి 1950లొ భారత రాజ్యాంగం అమలు లొకి వచ్చిన తరువాత మొదటి ఎన్నికలు 1951 లొ జరిగాయి
ఈ ఎన్నికలలొ "నెహ్రు" ఆద్వర్యం లొ ఎన్నికలకి వెళ్ళిన కాంగ్రెస్ పార్టి కి ఎన్నికల సంఘం పార్టి గుర్తు గా జొడు ఏడ్లు ఇచ్చింది @BTechRaviOff
Apr 18, 2023 • 11 tweets • 3 min read
1.రామోజీ కొడుకుగా పుట్టడం మహా శాపం
- కన్న కొడుకు సుమన్,నవంబర్ 19,2008
2.రామోజీ పురాతన విగ్రహాలను స్మగ్గ్లింగ్ చేసాడని పార్లమెంటులో మంత్రి ప్రకటించారు-ఉండవల్లి 3. రామోజీ బాబాయి ఇండియాకు వ్యతిరేకంగా 1962లో చైనా కు రహస్యాలు చేరవేసి డబ్బు సంపాదించాడు
-రామోజీ అన్న కొడుకు Ch చంద్రమౌళి
రామోజీ చైనాకు రహస్యంగా దేశంలోని విషయాలు చేరేవేసే వారన్న విషయం నాకు పెద్దయ్యాక తెలిసింది. చైనాతో యుద్ధం సమయం 1962లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక లెటర్ పోస్ట్ చేయమన్నారు. నాకు భయమేసి ఏముందని అంటే... ‘ఈ ఉత్తరం చైనా వాళ్లకే. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకు.
Apr 18, 2023 • 5 tweets • 1 min read
వివేకానంద రెడ్డి కుటుంబ ఆస్తుల్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేర్లపై ఉన్నాయి. వాటిలో వివేకానంద రెడ్డికి 25% వాటా, భార్య సౌభాగ్యమ్మకు 25% వాటా, కూతురు నర్రెడ్డి సునీతకు 25% వాటా మరియు అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి 25% వాటా ఉన్నయ్యి .
వివేకానంద రెడ్డి రెండవ భార్య షేక్
షమీమ్ 01.11.2020 వ తేదీన CBI అధికారి దీపక్ గౌర్ కి ఇచ్చిన స్టేట్మెంట్లో (7-9 in paragraph 12 of the statement) 'తన కుమారుడు మైనర్ అయినందున తన 25% వాటాను తన తమ్ముడయిన సుభాన్ పేరున పెట్టాలని ఆశించాడని తెలిపింది.
Apr 18, 2023 • 5 tweets • 2 min read
ఎవరీ దస్తగిరి?
వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా పాశవికంగా గొడ్డలితో నరికి హత్యచేశానని ఒప్పుకున్న A4 దస్తగిరి నేడు బయట తిరుగుతు ప్రెస్ మీట్లు పెడుతు వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీతాపై అపారమైన గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తూ చివరికి ప్రభుత్వాలు మారిపొవాలని కోరుకోవడం చూస్తే
ఈ వ్యవహారం వెనుక ఉన్న కుట్ర కోణం, ఎవరు ఈ హంతకుడి వెనక ఉండి నడిపిస్తున్నారో @ncbn@JaiTDP
దస్తగిరి ధీ మురారిచింతల గ్రామం లింగాల (M) , పులివెందుల తల్లి తండ్రులు షేక్ హాజీవలి, హుసేన్‌బీ
బతుకుతెరువు కోసం పులివెందుల పట్టణానికి వచ్చి జయమ్మ కాలనీలో నివాసం ఉంటున్నా వీరి కుటుంబం
Apr 17, 2023 • 5 tweets • 2 min read
చంద్రబాబు 1995 సెప్టెంబర్ లో CM గా ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల తర్వాత అనగా డిసెంబర్ లో లాయర్ గా ఉన్న రోహిణి ని ప్రభుత్వ లాయర్ గా నియమించారు
6 ఏళ్ళ తర్వాత 2001 జూన్ లో AP హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు
2002 జులైకి AP హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు
The bench comprising Justice G Rohini and Justice Asuthosh Mohanta nullified the order of another division bench of the court that ordered a CBI probe.
“The petition of the YSR Congress leader cannot be treated as a PIL ” the bench said. timesofindia.indiatimes.com/city/hyderabad…
Apr 16, 2023 • 8 tweets • 2 min read
ఎన్టీఆర్ పెట్టిన పార్టీ నుండి ఎన్టీఆర్ నే సస్పెండ్ చేసి
జనాలతో చివరకి ఎన్టీఆర్ నే తిట్టించడం ఎలా సాధ్యం @ncbn రామోజీరావుకి అని ఇన్నాళ్లు డౌబ్ ఉండేది
ఈరోజు డౌల్ట్ క్లియర్ అయింది
నిన్నటిదాకా ఎవరైతే జగన్ ని ఆహా, ఓహో అని పొగిడారో వాళ్లే ఈరోజు జగన్ ని చేతగాని గాని వాడని తిడుతున్నారు
నిన్నటిదాకా ఎవరైతే జగన్ వేసే ఎత్తులని జగన్ చెస్ ఆడుతున్న ఫోటోలు పెట్టి మరీ పొగిడారో
ఈరోజే వాళ్లే జగన్ ని అసమర్థుడని తిడుతున్నారు.
చంద్రబాబుతో ఈ యుద్ధం 2019 లో జగన్ గెలిచాక మొదలవలేదు
ఎప్పుడైతే జగన్ మూడు రాజధానుల బిల్ తెచ్చి అమరావతి ఆశల మీద దెబ్బ కొట్టాడో అప్పుడు మొదలయింది ఈ యుద్ధం
Apr 16, 2023 • 4 tweets • 1 min read
రాజకీయం
కేంద్రంలో అధికార పార్టీ
రాష్ట్రంలో 0
సిబిఐ ఈడి SFI PMLA Fema అన్ని కేంద్ర హోమ్ మంత్రి చేతిలో ఉంటయ్యి
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేదు ఎదిగే అవకాశాలు లెవ్వు
బీజేపీ కి నాయకులే లేరు
ఇప్పుడు రాజకీయంగా అందివోచ్చిన అవకాశాలు 2
1) రాష్ట్ర అధికార పార్టీ ఏమో ప్రతిపక్ష పార్టీ ని దెబ్బేస్తుంది బాగా
రాష్ట్రము లో తిరుగులేని పార్టీ గా అవతరించింది 2) రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ ఎదగాలంటే బీజేపీ కి నాయకులూ కావాలి
టీడీపీ చచ్చిపోయింది
అందివచ్చినా అవకాశం వివేకానంద రెడ్డి హత్య కేసు