JSP Revolution Team Profile picture
నీకోసం నీ తరాల భవిష్యత్ కోసం ధైర్యంతో ఒక్క అడుగు జనసేనతో ముందుకు వేయు మిగిలిన అడుగులు జనసేన వేయిస్తుంది ✊✊✊
Dec 28, 2021 4 tweets 1 min read
ఆకులు విడి విడిగా ఉంటే
ఎందుకూ పనికిరాని చెత్తా చెదారం అంటారు..

అదే కలిసికట్టుగా ఉంటే
కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ కడుపుకు అన్నం తినడానికి ఉపయోగపడే విస్తారాకు అంటారు..

అందరికి అన్నం తినిపించే విస్తారకులా మారతారో.!!
చెత్త చెదారంగా మిగిలిపోతారో మీరే తేల్చుకోండి...🙏 కులాలను కలిపే ఆలోచనా విధానంతో.,
మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయడానికి మహోన్నతమైన ఆశయాలతో., అత్యద్భుతమైన 7 సిద్దా౦తాలతో
2014 మార్చి 14 న JanaSena Party అనే ఒక నీతివంతమైన నిబద్దత గల జాతీయవాదంతో ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీని స్థాపించినప్పటి నుంచీ....
Dec 28, 2021 13 tweets 2 min read
: *మిత్రులారా!*

ఈరోజు ఒక YCP అభిమాని ప్రశ్న.....

ప్రశ్న: మీరు చెప్పినట్లు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందే అనుకుందాం! ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే మాత్రం ఏం చేస్తాడు? ఆయన దగ్గర మాయలు, మంత్రాలు ఉన్నాయా? సమాధానం: మంచి ప్రశ్న వేశావ్ బ్రదర్.
పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే రాత్రికి రాత్రి అధ్భుతాలు ఏమీ జరగవు. అలా జరగడానికి ఆయన దగ్గర మంత్రదండం కూడా ఏమీ లేదు. అయితే ఆయన కొన్ని పనులు చేయగలరు.
అవి...
Dec 27, 2021 7 tweets 2 min read
ముందు నుంచి అనుమానిస్తున్నది ఇదే ? దీనిపై అవగాహణ కూడా తక్కువ ! దీనిపై అవగాహణ ఉన్న మేధావులు దీనిపై వివరణ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము 🙏🏻🙏🏻🙏🏻 గ్రామ సచివాలయాల్లో చేసే ఒన్ టైమ్ సెటిల్ మెంట్ (ఒటిఎస్ ) రిజిస్ట్రేషన్లు రాజ్యాంగ విరుద్ధం.. జగన్ రెడ్డి బొమ్మలతో తయారుచేసిన ఆ డాక్యుమెంట్లు చెల్లవు 👉 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం భారత రాజ్యాంగం 3జాబితాల్లో అధికారాలు కేంద్ర,