Telugu Desam Party Profile picture
Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States https://t.co/dE4pPcyLgK
Oct 29, 2022 5 tweets 7 min read
ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (1/5)
#TeluguDesamEpaper
#tdpepaper ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (2/5)
#TeluguDesamEpaper
#tdpepaper
Oct 28, 2022 5 tweets 7 min read

Oct 27, 2022 5 tweets 7 min read
ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (1/5)
#TeluguDesamEpaper
#tdpepaper ImageImageImageImage ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (2/5)
#TeluguDesamEpaper
#tdpepaper ImageImageImageImage
Oct 26, 2022 4 tweets 4 min read
జగన్ రెడ్డి నాటకాలు ఇలాగే ఉంటాయి. ఈ మూడేళ్ళలో బీసీలను ఘోరంగా అణగదొక్కి... ఇప్పుడు బీసీలను ఉద్ధరించేసాం అన్నట్టు మాట్లాడుతున్నారు. (1/4) ImageImageImageImage తెలుగుదేశం పై పగతో బీసీలను అణగదొక్కారా? లేక కుల అహంకారంతో అణగదొక్కారా తెలీదు కానీ జగన్ పాలనలో బీసీలు వెనుకబడింది, మోసపోయింది మాత్రం నిజం (2/4)
#TDPBCparty
#BCDrohiJagan ImageImageImageImage
Jun 18, 2021 9 tweets 4 min read
అధికారంలోకి రాగానే, చేసే మొదటి పనిగా, 2.30 లక్షల ఉద్యోగాలు, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

రెండేళ్ళ తరువాత, ఇప్పుడు కేవలం 10 వేల ఉద్యోగాలకు క్యాలెండర్ విడుదల చేసారు. అదీ గ్రూప్ 1, గ్రూప్ 2 కేవలం 36 ఉద్యోగాలు.

ఎవరిని మోసం చేయటానికి ఈ ఎత్తులు ? (1/9) 10.01.2021న అప్పటి చీఫ్ సెక్రటరీ నీలం సాహనీ విడుదల చేసిన వివరాల ప్రకారం,

ఖాళీలు :
* గ్రూప్-1&2 - 907
* పోలీస్ డిపార్ట్మెంట్ - 7740

ఈ రోజు చూపిన ఖాళీలు:
* గ్రూప్-1&2 - 36
* పోలీస్ డిపార్ట్మెంట్ - 450

అన్ని ఎక్కువ ఖాళీలు ఉంటే, ఇన్ని తక్కువ ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వటం ఏమిటి ? (2/9)
Jun 16, 2021 4 tweets 1 min read
వైసీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడిన గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో... అభ్యర్థులకు అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh..ఈ విషయమై తక్షణం కలుగజేసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు లేఖ రాశారు(1/4) Image అలాగే ప్రజా రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు 2021 సంవత్సరానికి గాను మే 1వ తేదీ నాటికల్లా చెల్లించాల్సిన యాన్యుటీని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ.. APCRDA కమిషనర్ కు లేఖ రాసారు.(2/4)
Jun 9, 2021 19 tweets 17 min read
Before the tweet:
.@MekapatiGoutham: All are asking what investments did I bring?
Officials: Hmm...Truth be told, nothing Sir.
@MekapatiGoutham: I know. Sorry for asking. But share list of cos @ncbn brought
Officials: Why Sir?
@MekapatiGoutham: Cover Drive..hehe
Officials:😲 Addendum 1