Srikanth Profile picture
రాయడానికి ఏమీ లేదు, చేయడానికి చాలా ఉంది.
Oct 25, 2022 7 tweets 1 min read
మీకు తెలుసా ?

RSS వ్యవస్థాపకుడు శ్రీ హెడ్గేవార్ గారు మరియు రిషి సునాక్ తాత గారు అయిన రాందాస్ సునాక్ మంచి మిత్రులు. పాకిస్తాన్ లోని గుజ్రాన్వాలా లో 1933 లో RSS శాఖ ఏర్పాటు చేయడం కోసం వెళ్ళినప్పుడు ఇద్దరు మంచి మిత్రులు అయ్యారు. అప్పుడు ఇద్దరు కలిసి ఎలా అయినా భారత హిందూ సంతత వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏలాలి అని హెడ్గేవార్ గారు అభిప్రాయపడ్డారు. ఈ విషయం ఫై రాందాస్ మరియు హెడ్గేవార్ గారు తరుచు ఉత్తరాలు రాసుకునే వారు.