Kakinada District Police Profile picture
Please do not report crime here. In case of emergency #Dial 100 / #Dial112 #Whatsapp_ 9494933233 https://t.co/udVxjwv5VG…
Dec 31, 2022 4 tweets 2 min read
// సెక్షన్ 144 Cr.P.C. ఉత్తర్వులు //

✅కాకినాడ జిల్లాలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను జిల్లా SP శ్రీ యం.రవీంద్రనాథ్ బాబు,IPS., గారు తెలిపినారు.

✅ ఈరోజు అనగా 31.12.2022 రాత్రి కొత్త సంవత్సరం వేడుకలలో పోలీసు వారి సూచనలు పాటించాలని జిల్లా ప్రజలను కోరిన SP. @dgpapofficial కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈరోజు,రేపు (31.12.22 & 01.01.23) #Section144 Cr.P.C., నిషేధిత ఆజ్ఞలు జారీ చేస్తూ కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి మరియు డివిజనల్ మేజిస్ట్రేట్ గారు ఉత్తర్వులు జారీ చేసినారు. ఈ ఉత్తర్వులు ప్రకారం కాకినాడ రెవెన్యూ డివిజన్ నందు ఈరోజు,రేపు ఎవరు కూడా...
Dec 31, 2022 6 tweets 2 min read
కాకినాడ జిల్లాలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను జిల్లా SP శ్రీ యం.రవీంద్రనాథ్ బాబు,IPS., గారు తెలిపినారు.

ఈరోజు అనగా 31.12.2022 రాత్రి కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలు ఈ క్రింది సూచనలు పాటించవలసినదిగా SP గారు కోరడమైనది.(1/6) @dgpofficial ✅ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి భానుగుడి సెంటర్ వైపు వెళ్లే వాహనాలన్నీ నూకాలమ్మ గుడి జంక్షన్ మీదుగా ➜ ఘంటసాల స్టాట్యూ ➜ జెమిని ప్లాజా ➜ మెయిన్ రోడ్ క్రాస్ చేసి సినిమా రోడ్లో ఆర్.టి.సి. కాంప్లెక్స్ వద్ద ఫ్లైఓవర్ ➜ కోకిలా సెంటర్ ➜ భానుగుడి సెంటర్ వైపుగా వెళ్ళాలి.(2/6)
Dec 30, 2022 5 tweets 2 min read
🔷కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ మందిరము నందు జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన కాకినాడ జిల్లా SP శ్రీ ఎం.రవీంద్రనాథ్ బాబు, ఐ.పి.ఎస్.

🔷ఈ సంవత్సరం జిల్లా పోలీస్ శాఖ చాలా బాగా పనిచేసిందని, పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్.పి. గారు ఈ(1/5) సమావేశంలో అభినందించారు.

రాబోయే 2023 సంవత్సరంలో మరింత మెరుగైన పని తీరు కనబరిచి, ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, ఈ క్రింది సూచనలు సూచించడమైనది.
🔷బేసిక్ పోలీసింగ్ పై దృష్టి సారించాలి.
🔷మహిళల రక్షణకు ప్రాధాన్యతనివ్వాలి.
🔷సైబర్ నేరాలు, ఆన్ లైన్ ఫ్రాడ్స్ పై ప్రతి(2/5)
Dec 30, 2022 6 tweets 2 min read
కాకినాడ జిల్లా పోలీస్ 2022 వార్షిక నివేదిక–జిల్లా ఎస్.పి. శ్రీ ఎం. రవీంద్రనాథ్ బాబు, IPS

గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP శ్రీ కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పని చేయడం వల్లే 2022 లో నేరాలు గణనీయంగా తగ్గాయని(1/6) కాకినాడ జిల్లా SP శ్రీ ఎం. రవీంద్రనాథ్ బాబు ఐ.పి.ఎస్., మీడియా కు తెలియచేశారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్ లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్లనే ఇది సాధ్యమైనదని, మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో 2023లో మరింత మెరుగైన పోలీసింగ్, సేవలను అందిస్తామని తెలియచేశారు.(2/6)
Dec 30, 2022 4 tweets 3 min read
ఈరోజు ఉదయం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో గల పోలీస్ మోటార్ వాహనముల విభాగము యందు, రూ.5 లక్షల విలువతో పునర్నిర్మాణం చేసిన పోలీస్ వాహనముల పార్కింగ్ షెడ్ ను ప్రారంభించిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రవీంద్రనాథ్ బాబు, ఐపీఎస్.(1/4) @dgpapofficial @APPOLICE100 N.F.C.L (నాగార్జున ఫెర్టిలైజెర్స్ & కెమికల్స్ లిమిటెడ్) వారు పోలీస్ శాఖకు అందిస్తున్న సహకారములు మరువలేనివని వారికి కృతజ్ఞతలు తెలియ చేసినారు.(2/4)
Dec 29, 2022 4 tweets 3 min read
ఈరోజు సాయంత్ర కాకినాడ జిల్లా, పిఠాపురంలో సాంప్రదాయ సంక్రాంతి క్రీడలను, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు, IPS కాకినాడ MP శ్రీమతి వంగ గీత విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు...(1/4) @dgpapofficial @APPOLICE100 Image రాబోయే సంక్రాంతి పండుగకు యువత జూదము, పేకాటలు, గుండాటలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఆకర్షితులవ్వకుండా ఉండుటకు, యువతను మంచి మార్గంలో నడిపించాలని సదుద్దేశంతో సాంప్రదాయ సంక్రాంతి ఉత్సవాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం నందు ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రవీంద్రనాథ్ బాబు.(2/4) Image
Dec 29, 2022 4 tweets 2 min read
గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP. శ్రీ కె. వి. రాజేంద్రనాధ్ రెడ్డి, IPS., వారి దిశ నిర్దేశాల ప్రకారం & శ్రీ ఎ. రవి శంకర్, IPS., కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో పలు SEB & L&O పోలీస్ స్టేషన్ ల యందు(1/4) @dgpapofficial ImageImage నాటు సారా మరియు ఇతర ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన 176 వాహనములకు ది. 28.12.22 న AR పరేడ్ గ్రౌండ్స్, కాకినాడ నందు కాకినాడ జిల్లా SP, శ్రీ ఎమ్.రవీంద్ర నాథ్ బాబు, ఐపిఎస్ గారు నిర్ణయించిన ప్రకారం అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) & డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, SEB, కాకినాడ అయిన(2/4) Image