𝙈𝙖𝙜𝙖𝙣𝙩𝙞 𝙍𝙖𝙢𝙟𝙞 #𝙏𝘿𝙋𝙏𝙬𝙞𝙩𝙩𝙚𝙧🚲 Profile picture
ᴛᴇʟᴜɢᴜ ʏᴜᴠᴀᴛʜᴀ ᴘʀᴇsɪᴅᴇɴᴛ . ᴡᴇsᴛ ɢᴏᴅᴀᴠᴀʀɪ ᴅɪsᴛʀɪᴄᴛ . ᴊᴀɪ ᴛᴅᴘ . ᴊᴀɪ ᴄʙɴ . ᴊᴀɪ ᴍᴀɢᴀɴᴛɪ ʙᴀʙᴜ . ᴊᴀɪ ɴᴀʀᴀ ʟᴏᴋᴇsʜ . ᴊᴀɪ ʏᴇʟʟᴏᴡ sᴏʟᴅɪᴇʀs . ᴊᴏʜᴀʀ ɴᴛʀ . 🚲 ✌️ 💪 🙏 .
Sep 10, 2020 17 tweets 7 min read
తుని రైలు తగలబెట్టించింది ‘ చంద్రబాబు నాయుడు ‘ గారు అన్నప్పుడు నమోదైన కేసులను , మీ ‘ వైచీపీ ‘ ప్రభుత్వం ఎందుకు ఎత్తివేసింది @VSReddy_MP గారు ?

రైలుని తగలబెట్టిన కేసులలో , ఎవరి మనుషులు ఉన్నారని కేసులు ఎత్తివేసారు ? (1/17) . అమరావతిలో తోటలు తగలబెట్టించింది ‘ చంద్రబాబు నాయుడు ‘ గారు అన్నప్పుడు , విచారణ చేసి దోషులను పట్టుకోకుండా , అమరావతి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు @VSReddy_MP గారు ?

అమరావతిలో ఇన్ సైడ్ ట్రెండింగ్ అంటూ ఆరోపణలు చేయడమే కానీ , ఈ రోజుకి నిరూపించగలిగారా ? (2/17).