PK Loyal Fans Profile picture
Proud followers of @PawanKalyan ✊ | This Handle is dedicated to Kalyan sir & @JanasenaParty updates.
Jul 14, 2020 10 tweets 6 min read
2019 ఎలక్షన్స్ తర్వాత రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో సమస్యల మీద పోరాటం, డొనేషన్స్ అలానే సేవ కార్యక్రమాలు చేసిన మన @PawanKalyan గారు అందులోంచి కొన్ని 👇

1) ) దేశాన్ని రక్షించే సైనికుల కోసం కేంద్రీయ సైనిక్ బోర్డుకి కోఠి రూపాయల విరాళం 🙏

#AdvanceHBDPawanKalyan 2) పనులు లేక తిండికి ఇబ్బంది పడ్డ భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ గారి పేరిట రాష్ట్రమంతా ఆహార శిబిరాలు 🙏

#AdvanceHBDPawanKalyan