How to get URL link on X (Twitter) App
•స్వామి వివేకానంద వారు ప్రపంచ మత సమ్మేళనంలో ఇలా చెప్పారు...
GHMC పరిధిలోని మల్కాజ్ గిరిలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న 'జనసేన పార్టీ GHMC వైస్ ప్రెసిడెంట్' శ్రీ దామరోజు వెంకట చారి గారికి, ఇతర జనసైనికులకు @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏
శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గంలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న జనసేన నాయకులు శ్రీ సత్తిబాబు గారికి, జనసైనికులు శివ, ప్రశాంత్ గార్లకు @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏
శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న జనసైనికుడు శ్రీ ఢిల్లీ బిసోయి గారికి @JanaSenaParty తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు, వందనాలు...🙏
This film is inspired by social activist ‘ Shri Anna Hazare’ and this film has amazing music given by ‘Maestro Shri Ilayaraja ‘ & soul stirring lyrics by Padmasri ‘ Sri Sirivennela Sitaramasasthry’. Two of his lyrics are very relevant to contemporary political situation in AP.