1) Surgical strike - There's no harm in questioning surgical strike until you're from enemy side, even Pak minister accepted it but you're unable to digest it.
And remember, it's about Indian army & not BJP.
Corruption - Almost 8 years & no opposition party could prove a single charge of corruption on NDA gvt as there wasn't any.
In Rafale deal, gvt got clean chit from SC.
A gentle reminder - Your new political friends are out on bail & corruption charges upon them not cleared yet.
Aug 17, 2020 • 8 tweets • 10 min read
ఎందుకీ మార్పు?
మోడీకి గారికి బిజేపికి మతిమరుపు లేదు ! @ncbn గారు.
“నీకు కుటుంబం,బంధాలు లేవు.మా హక్కులు కాలరాశారు.మాఅభివృద్ధిని ఒర్వేకపోతున్నారు.నీ కంటే నేను ముందే సియం,అయ్యాను.గుజరాత్ ని ఏం అభివృద్ధి చేసావు? మీరాష్ట్రం కంటే దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి?
మీకు మేము బానిసలం కాదు.మీరు పబ్లిసిటీ పీఎం.మీరు పనిచేసే పీఎం కాదు. మాకు పనిచేసే పీఎం కావాలి” ఇవన్నీ సందర్భానుసారంగా 2018 మర్చి నుండి 2019 ఏప్రిల్ మధ్య మీరు మాట్లాడిన మాటలు బాబు గారు.
నేడు .. మీ వాఖ్యలు..!
“మీ సమర్ధ, శక్తివంతమైన నాయకత్వంలో దేశ భద్రత గణనీయంగా ఇనుమడించింది.