Organisation Dedicated to Educate People about Dharma and to Encourage Service Activities
Apr 24, 2022 • 5 tweets • 3 min read
23/04/2022 Saturday
Krishna district
Pedana Mandal
ShivaShakthi in every village and every home
As a part of this program, with an aim to completely introduce Shiva Shakti in 20 remote villages, out of 31 village panchayat, 3. #Nelakondapalli_village
There are around 500 voters in the village Out of which approximately 50 people converted their religion.
In this village 5 temples and not even a single church.
Apr 23, 2022 • 4 tweets • 3 min read
Jai Sri Ram
Jai ShivaShakthi
Krishna district
Pedana Mandal
ShivaShakthi in every village and every home
As a part of this program, with an aim to completely introduce ShivaShakthi in 20 remote villages, out of 31 village panchayat, visited 2 villages today. #UrimiVillage
Out of around 1200 villagers in the village approximately 350to400 members have converted their religion. Excluding 2or3, no one else have a BC certificate. There are 3temples and 4churches in the village.200people in the Kapu community have converted their religion
Apr 9, 2022 • 5 tweets • 2 min read
Uncivil activities in the temple premises, temples have become station for the nonsense of non Hindus..
In Guntur district, Pedakakani town, Muslims are cooking non veg in Sri Bramarambha sametha Mallikarjuna swamy temple. Not only to the Hindus who are residing in Guntur,
but also to those who reside in far off places, consider this temple as one among the important and holy. This temple is being run by the government. In the records it is shown as a Hindu (known to them) is running this canteen, but the fact is that, a Muslim is running it.
Mar 29, 2022 • 4 tweets • 2 min read
Sunday school as a weapon, a pastor has raped a 9 years old boy..
These pastors are degrading day by day.. Sunday school as a weapon, they are inviting children by showing a bribe of chocolates and biscuits and.. not only polluting their minds but also harassing them sexually..
To save this kind of pastors, is trying Mrs.Manoranjani, the YCP government's minority corporation state director.. the leaders, pressuring the boy's parents to withdraw the case..
Mar 29, 2022 • 4 tweets • 2 min read
This is one of the greatest favours that Shiva Shakthi has done..
In Maatlam village of Kruthivennu Mandal, Krishna district, every month Shiva Shakthi meetings are conducted. When we were on our way back after attending the programme,
C/N
we found few kids who were playing music using their exam pads.
With an intention to encourage them, we contacted Mr.Ramakrishna Raju, who supports Shiva shakti at the fullest. He immediately helped financially for the purchase of 10 drums.
C/N
Mar 18, 2022 • 4 tweets • 1 min read
Pilli Bikshapathi
- a small village near Medak.
He is a B.tech student.
A pastor has converted him into Christianity. Being a teenager he got very influenced by the words of pastor, " idol worship is a sin".
One day, observed no one around, he broke a Goddess Maisamma idol with a stone.
Such an insane person came to know about Shiva Shakthi.
He used to curse me.
He also plotted to attack me..
He then saw my videos carefully and slowly started knowing the truth..
Mar 18, 2022 • 5 tweets • 2 min read
Shiva Shakthi meeting was conducted in Atthota village, Kollipara Mandal, Guntur district. The main agenda of this meeting is to bring the Hindus out of the illusion that all the religions preach the same content and all Gods are equal.
It was explained that this feeling is a major cause of many of the present problems.
Many things were explained based on Hindu Dharma and also according to the Bible, along with the clear explanation of what are the difficulties that are to be faced if our neighboring Hindus C/N
Mar 16, 2022 • 7 tweets • 2 min read
The useless sheep, who were roaming in the villages of Kadapa district were chased away by the villagers and Shiva Shakthi volunteers.
On 12.3.22, few Christians came to Rajampet to propagate their religion.
In Chitvel Mandal, mic sets with huge sound saying "only Jesus Christ is the true God" was being announced. After that, from Chitvel Ambedkar circle they went in Rapur route. Later, they went to Cherlopalli village and started propoganding.
Nov 27, 2021 • 5 tweets • 1 min read
త్రైలింగ స్వామి జయంతి
(1607 – 1887)
280 సంవత్సరాలకు పైగా జీవించిన మహా యోగి.
కాశీ క్షేత్రంలో ‘నడయాడే విశ్వనాథుడి’గా ఖ్యాతి పొందిన మహాపురుషుడు శ్రీ త్రైలింగ స్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో జన్మించిన శివరామ వారణాసిని తన కార్యక్షేత్రంగా చేసుకున్నారు. 1️⃣
త్రిలింగదేశంగా పేరు పొందిన తెలుగు నేలకు చెందిన వారు గనుక త్రైలింగ స్వామిగా ప్రసిద్ధులయ్యారు.
బాల్యం నుంచి ఆధ్యాత్మిక భావాలు మెండుగా గల శివరాముడు బ్రహ్మచారి గా ఉంటూ కాళీమాత ఉపాసనలో జీవితాన్ని గడిపే వారు. 2️⃣
Oct 7, 2021 • 9 tweets • 2 min read
గురు గోవింద్ సింగ్ స్మృత్యంజలి
(1666 - 1708)
ఒక వంశం మొత్తం ధర్మరక్షణ కోసం ముస్లిం మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించిన చరిత్రను తెలుసుకోండి.
గురుగోవిందసింగ్ 9 ఏళ్ల ప్రాయంలో తన తండ్రి తేజ్ బహదూర్ సింగ్ ని మతం మారడానికి అంగీకరించలేదు అనే కారణంతో ముస్లిం ఉన్మాద నాయకుడైన ఔరంగజేబు ఢిల్లీలో బహిరంగంగా తల నరికి చంపుతాడు. ఆ విషాదకర సంఘటన తర్వాత 9ఏళ్ల ప్రాయంలో సిక్కులకు పదవ గురువుగా గురుగోవింద్ సింగ్ గురు పీఠాన్ని అధిష్ఠించారు
Sep 25, 2021 • 6 tweets • 1 min read
రేమెళ్ళ అవధానుల జన్మదినం
నేటి భారతీయ యువత ఖచ్చితంగా తెలుసుకోవలసిన వ్యక్తి వీరు. వేదాలను ముందు తరాలకు అందజేయడం కోసం, వేదాల్లో ఉన్నటువంటి వైజ్ఞానిక అంశాలను భావితరాలకు అందించడం కోసం వీరు చేసిన, చేస్తున్న కృషి అనిర్వచనీయమైనది.
తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన వీరు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. రాజోలు డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తు వారి తీరిక సమయంలో ఎప్పటి నుంచో వారు నేర్చుకోవాలి అనుకుంటున్న వేదాలను అభ్యాసం చేయడానికి దగ్గరలో ఉన్న వేద పాఠశాలకు వెళ్లి వేదాలు నేర్చుకున్నారు.
"దేశ స్వాతంత్ర్య సంగ్రామ పోరాటానికి ఎంతో మంది జాతీయ నాయకులను అందించిన రాష్ట్రమైన బెంగాల్ లోని కలకత్తా నగరంలో 1901 వ సంవత్సరంలో జన్మించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ. అతని విద్యాభ్యాసం అంతా కలకత్తా నగరంలోనే జరిగింది.
1924 లో న్యాయవాద విద్య పూర్తిచేసి కలకత్తా హైకోర్టులో అడ్వకేట్ గా పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం ఇంగ్లాండ్ కు పయనమై 1927 లో బారిష్టర్ పట్టా పొందారు. 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమించబడి 1938 వరకు ఆ పదవిలోనే కొనసాగారు.
Jun 23, 2021 • 7 tweets • 1 min read
హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు
"వందల సంవత్సరాల ఇస్లామిక్ మతోన్మాద దోపిడీదారుల పాలనలో వేల సంఖ్యలో దేవాలయాలు ధ్వంసం కాబడ్డాయి, కోట్ల మంది భారతీయుల మాన, ప్రాణాలు దోచుకోబడ్డాయి.
అటువంటి విపత్కర పరిస్థితుల్లో సాధారణ వ్యక్తులను అసాధారణ సైన్యంగా తీర్చిదిద్ది వారిలో పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని నింపి ముస్లిం మతోన్మాదుల పీచమణచారు చత్రపతి శివాజీ మహారాజ్. స్వామి సమర్థ రామదాసు మార్గదర్శనంలో ఒకవైపు తన కంటే బలమైన సైన్యమున్న ఢిల్లీలోని మొగలు సైన్యం తోనూ,
ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ప్రజా జీవితంలో అతను అలంకరించిన పదవిని బట్టి ఉండదు. చరిత్రలో అతను కలగజేసిన దీర్ఘకాలిక ప్రభావం, కాల క్రమంలో అతని ఉనికి యొక్క అవసరం మీద ఆధారపడి ఉంటుంది.
ఒక చిన్న మర్రి విత్తనం నుంచి మహావృక్షం ఉద్భవించినట్లు డాక్టర్ జి నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే మహావృక్షం ఉద్భవించింది. ఆ మహా వృక్షపు నీడలో భరతజాతి సుమారు శతాబ్ద కాలంగా ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది.
Father Of Hindutva గా ,
సుమారు 50 సంవత్సరాల పాటు భారత స్వతంత్రఉద్యమాన్ని, రాజకీయాలను ప్రభావితం చేసిన అనన్య సామాన్యుడు, హిందూ సమాజం ఐక్యత కి స్పష్టమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడు సావర్కర్...
అతి చిన్న వయసులోనే సావర్కర్ ముగ్గురు సోదరులు గణేష్ దామోదర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ , నారాయణ దామోదర్ సావర్కర్ లు ఆ నాటి బ్రిటిషు క్రైస్తవ అరాచకపాలనలో భారతీయలు పడుతున్న కష్టాలకి చలించి తమ కుల దేవత అష్టభుజాదేవి మందిరం లో తమ దేహం లో ప్రాణం ఉన్నంత వరకు దేశం కోసం,
"వాల్మీకి, వ్యాసుడు, శుక్రుడు, ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటి ఎందరో మహాపురుషులను మహా భక్తులుగా మలచిన వాడే నారదుడు. సత్పురుషుల సాంగత్యం మనలను ఉత్తమోత్తములుగా తీర్చిదిద్దిగలదు అనడానికి నారదమహర్షి జీవితమే ఉదాహరణ.
నారదుడు పూర్వజన్మలో దాసీ పుత్రుడు. అతని తల్లి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఊడిగం చేసేది, ప్రతి రోజు ఆమె వెంట యజమాని ఇంటికి వెళ్ళేవాడు నారదుడు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో వేదవేదాంగాలను వింటూ తిరిగేవాడు. ఒకసారి కొంతమంది సన్యాసులు చాతుర్మాస దీక్ష చేయడానికి ఆ ఇంటికి వస్తారు,
May 26, 2021 • 9 tweets • 2 min read
#ప్రహ్లాద్_జానీ_స్మృత్యంజలి
(1929 - 2020) #Read_Thread
గుజరాత్ రాష్ట్రం మెహ్సానా జిల్లాలోని చారదా గ్రామంలో వీరు జన్మించారు. ఏడు సంవత్సరాల వయసులోనే ఇంటిని వదిలి అడవులలో జీవించడానికి వెళ్లారు. 12 సంవత్సరాల వయసులో వారికి దుర్గాదేవి ప్రత్యక్షమై వారి కపాల కుహరంలో
అమృత బిందువులు జారవిడిచింది అని చెప్తారు. అప్పటి నుంచి వారి శరీరానికి అన్న పానీయాల ఆవశ్యకత లేకుండా పోయిందని చెప్పేవారు. మన యోగ శాస్త్రములలో ""ఖేచరి ముద్ర"" గురించి చెప్పబడింది. ఖేచరి ముద్ర సిద్ధించిన సాధకులకు కపాలం నుంచి అమృత బిందువులు అంగిలి లోకి పడతాయని, వాటిని సేవించడం వల్ల
"విష్ణు భగవానుని దశావతారములలో రెండవది కూర్మావతారము. దూర్వాస మహర్షి శాప ప్రభావం చేత దేవతల శక్తి క్షీణించడం వల్ల అదే అదునుగా భావించిన అసురులు దేవతలతో యుద్ధము చేసి వారిని ఓడిస్తారు, దీంతో దేవతలందరూ తమని కాపాడమని శ్రీమహావిష్ణువుని వేడుకొనగా....
సకల ఔషధులకు నిలయమైన పాల కడలిని చిలికి అమృతాన్ని సాధించమని శ్రీ మహావిష్ణువు వారికి ఉపదేశం చేస్తారు.
ఆ కార్యాన్ని సాధించడానికి వారి బలం ఒక్కటే సరిపోదు అని గ్రహించిన దేవతలు రాక్షసులతో సంధి కుదుర్చుకుంటారు. అలా దేవదానవులు ఇరువురూ కలిసి మందర పర్వతం కవ్వంగా చేసి,
May 7, 2021 • 6 tweets • 1 min read
"ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో
ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ, కార్యాలలోకీ
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.
C/N
అంటూ విశ్వమానవ సౌభ్రాతృత్వ భావాన్ని చాటిన భారత జాతీయ గీత రచయిత, నోబెల్ గ్రహీత, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని దివ్య చరణాలకు నమస్కరిస్తున్నాము.
C/N
May 7, 2021 • 7 tweets • 1 min read
"తెలుగు రాష్ట్రాలలో అల్లూరి సీతారామరాజు పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. చాలామందికి ఆయన కేవలం స్వాతంత్ర పోరాట యోధుడిగా మాత్రమే తెలుసు. ఆయన సంస్కృతం, జ్యోతిషశాస్త్రం, విలువిద్య మరియు మూలికా వైద్యం లో కూడా సిద్ధహస్తులు.
C/N
ఆయన రెండు సార్లు ఉత్తరభారతదేశం యాత్ర చేసి ఎన్నో పుణ్య క్షేత్రాలను దర్శించారు. బద్రీనాథ్ క్షేత్రం దగ్గరలో ఉన్న బ్రహ్మకపాలంలో ఆయన సన్యాస దీక్షను స్వీకరించారు. ఎన్నో క్షేత్రాలలో తపస్సుని ఆచరించడమే కాక గంటల తరబడి ధ్యానం లో గడిపే వారిని చాలా మందికి తెలియదు.